iran

Israel-Iran tensions: Israeli attack drones near Iranian base and nuclear site activates air defenses - Sakshi
April 20, 2024, 05:27 IST
దుబాయ్‌: ప్రతీకార దాడితో పశ్చిమాసియా మళ్లీ భగ్గున మండింది. తమ భూభాగంపై ఇరాన్‌ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ప్రకటించిన ఇజ్రాయెల్‌...
Italy Confirms Israel Drone Strikes On Iran - Sakshi
April 19, 2024, 21:15 IST
క్యాప్రి ఐలాండ్‌: పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.  ఇరాన్‌లో శుక్రవారం(ఏప్రిల్‌ 19) సంభవించిన పేలుళ్లు ఇజ్రాయెల్‌ పనేనని అమెరికా...
Man Threatened To Blew Himself In France Iran Consulate - Sakshi
April 19, 2024, 19:35 IST
ప్యారిస్‌: ఫ్రాన్స్‌ రాజధాని నగరం ప్యారిస్‌లోని ఇరాన్‌​ రాయబార కార్యాలయంలో శుక్రవారం(ఏప్రిల్‌19) మానవ బాంబు కలకలం రేగింది. ఉదయం రాయబార కార్యాలయంలోకి...
US official says Israel launches missile attacks on Iran Isfahan - Sakshi
April 19, 2024, 11:21 IST
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్‌ చేసిన డ్రోన్‌, మిసైల్‌ దాడులకు ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులకు పాల్పడినట్టు అమెరికా అధికారులు...
Indian woman cadet onboard MSC Aries seized by Iran returns home - Sakshi
April 19, 2024, 05:34 IST
న్యూఢిల్లీ: ఇరాన్‌ అధీనంలో ఉన్న సరుకు రవాణా నౌక ఎంఎస్‌సీ ఏరీస్‌లోని 17 మంది భారతీయ సిబ్బందిలోని ఏకైక మహిళా క్యాడెట్‌ సురక్షితంగా స్వదేశానికి...
Sakshi Guest Column On Israel, Iran War
April 19, 2024, 04:00 IST
ఒకవైపు ఇజ్రాయెల్‌... మరోవైపు ఇరాన్, దాని భాగస్వాములు, ప్రచ్ఛన్న ప్రతినిధుల మధ్య సాగుతున్న ముసుగులో గుద్దులాటను ఒక స్థాయి వరకే కొనసాగించవచ్చు. ఏప్రిల్...
Sakshi Editorial On Israel, Iran War
April 18, 2024, 04:01 IST
ఇప్పటి దాకా ముసుగులో గుద్దులాటగా ఉన్న వ్యవహారం బట్టబయలైంది. ఏప్రిల్‌ 13 రాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ పెద్దయెత్తున సాగించిన డ్రోన్, క్షిపణì దాడితో ఆ...
Iran Said It Will Respond Seriously For Israel Actions  - Sakshi
April 17, 2024, 16:20 IST
టెహ్రాన్‌: ఇరాన్‌,ఇజ్రాయెల్‌ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్ తమ దేశంపై ఎలాంటి దాడికి దిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని...
US Would Soon Impose New Sanctions On Iran - Sakshi
April 17, 2024, 08:14 IST
వాషింగ్టన్‌: తమ కాన్సులేట్‌ కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అగ్ర రాజ్యం అమెరికా.. ఇరాన్‌...
Iran vs Israel War: UN Worried About Strikes On Nuclear Sites - Sakshi
April 16, 2024, 10:36 IST
ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ 300లకు పైగా డ్రోన్లు, మిసైల్స్‌లతో శనివారం దాడి చేసింది. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై  ఇజ్రాయెల్‌ చేసిన దాడికి ప్రతీకారంగా...
Iran-Israel Tensions: Indian Indices crack amid West Asia crisis - Sakshi
April 16, 2024, 05:43 IST
ముంబై: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రికత్తలు, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన సంకేతాల ప్రభావంతో స్టాక్‌ సూచీలు సోమవారం ఒక శాతానికి పైగా...
Israel Announced Only One Casuality In Iran Strikes On Them - Sakshi
April 15, 2024, 17:35 IST
జెరూసలెం: తమ దేశంపై శనివారం(ఏప్రిల్‌13) అర్ధరాత్రి ఇరాన్‌ జరిపిన డ్రోన్‌, మిసైల్‌ దాడుల్లో ఒకే ఒక్కరు తీవ్రంగా గాయపడినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది....
- - Sakshi
April 15, 2024, 10:58 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: పశ్చిమాసియాలో ని ఇజ్రాయెల్‌–ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు, దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ఉపాధి నిమిత్తం వెళ్లిన...
Iran says to Allows Officials To Meet 17 Indian Crew Members On Seized Ship - Sakshi
April 15, 2024, 10:58 IST
ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ భారత్‌కు వచ్చే ఓ నౌకను ఇరాన్‌ స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అందులోని భారతీయ సిబ్బందికి టెహ్రాన్‌...
US Denies Iran says it gives warning before attacking Israel - Sakshi
April 15, 2024, 09:23 IST
ఇజ్రాయెల్‌పై ఇరాన్ 300లకుపైగా డ్రోన్లు, మిసైల్స్‌తో భీకరదాడి చేసింది. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇరాన్‌...
Israel Plans Big Counter Attacks To Iran - Sakshi
April 15, 2024, 08:21 IST
టెల్‌ అవీవ్‌: ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ బాంబుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్‌పైకి వందల సంఖ్యలో మిస్సైల్స్‌, డ్రోన్స్‌ దూసుకెళ్లాయి. ‘ఆపరేషన్‌ ట్రూ ప్రామిస్...
This Is What Iran Said At UN On Israel Attack - Sakshi
April 15, 2024, 08:04 IST
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. మూడో ప్రపంచ యుద్ధం అంశం తెర మీదకు వచ్చింది. అదే సమయంలో ఐక్యరాజ్య సమితి వేదికగా ఇరాన్‌ సంచలన ప్రకటన...
Q4 Results, macro data, Israel-Iran conflict, global cues among key market triggers this week - Sakshi
April 15, 2024, 06:07 IST
ముంబై: ఇజ్రాయిల్‌–ఇరాన్‌ యుద్ధ ఉద్రిక్తతలు, స్థూల ఆర్థిక గణాంకాలు, కార్పొరేట్‌ క్యూ4 ఆర్థిక ఫలితాలు ఈ వారం స్టాక్‌ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని...
Iran-Israel war: Iran attacks Israel with over 300 drones, missiles - Sakshi
April 15, 2024, 05:20 IST
జెరూసలేం: అనుకున్నంతా అయింది. సిరియాలో తమ ఎంబసీపై ఇజ్రాయెల్‌ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ మెరుపుదాడికి దిగింది. ఆదివారం తెల్లవారుజామునే...
Air India Suspends Flights To Tel Aviv - Sakshi
April 14, 2024, 21:10 IST
ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ ఏవియేషన్‌ దిగ్గజం ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయిల్‌ నగరం టెల్ అవీవ్‌కు...
Iran Sesational Announcement On Tensions With Israel - Sakshi
April 14, 2024, 19:44 IST
టెహ్రాన్‌: ఇరాన్‌,ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధ మేఘాలు తొలగిపోయినట్లేనా..ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారినట్లేనా..ఇజ్రాయెల్‌పై డ్రోన్‌లు,మిసైళ్లతో దాడులు...
Israel Pm Benjamin Netanyahu Responds On Iran Strikes - Sakshi
April 14, 2024, 18:46 IST
జెరూసలెం: తమ దేశం మీద డ్రోన్‌లు, మిసైళ్లతో ఇరాన్‌ జరిపిన దాడులపై ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ఆదివారం(ఏప్రిల్‌14) స్పందించారు. ఇరాన్‌...
Pope Francis Key Advise To Israel On War With Iran - Sakshi
April 14, 2024, 16:44 IST
వాటికన్‌సిటీ: ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధంపై పోప్‌ ఫ్రాన్సిస్‌ స్పందించారు. ఇరాన్‌ డ్రోన్‌ దాడులకు ఇజ్రాయెల్‌ స్పందించవద్దని లేదంటే హింస పెరుగుతుందని...
Israel-Iran Tensions: War clouds in West Asia - Sakshi
April 14, 2024, 05:29 IST
జెరూసలేం: పశ్చిమాసియాలో యుద్ధ మేఘా లు కమ్ముకుంటున్నాయి. యూదు దేశం ఇజ్రాయెల్‌పై ఇస్లామిక్‌ దేశం ఇరాన్‌ ప్రతీకారంతో రగిలిపోతోంది. సిరియా రాజధాని...
Iran Warns Israel Again - Sakshi
April 13, 2024, 21:30 IST
టెహ్రాన్‌: ఇజ్రాయెల్‌- ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా దాడి జరగొచ్చని ఇరాన్‌ మరోసారి హెచ్చరించింది. ‘ఇరాన్‌ ఏం...
Iran Navy Seizes Israel Link Container Ship In Gulf Of Oman - Sakshi
April 13, 2024, 20:16 IST
దుబాయ్‌: ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడి చేస్తామని ఇరాన్‌ ప్రకటించిడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు...
Air India Flights Avoid Iranian Airspace Amid Rising Tensions In West Asia - Sakshi
April 13, 2024, 11:38 IST
ఆ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ ఏదైనా జరగవచ్చనే ప్రమాదంతో.. 
Joe Biden Says He Expects Iran Will Attack Israel - Sakshi
April 13, 2024, 07:51 IST
టెల్‌ అవీవ్‌/వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ప్రపంచ దేశాలు మరో మారణహోమం​ చూడాల్సిందేనా? అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి....
Wall Street Journal: Iranian attack expected on Israel in next 48 hours - Sakshi
April 13, 2024, 05:52 IST
వాషింగ్టన్‌: సిరియా రాజధాని డమాస్కస్‌లోని తమ రాయబారి కార్యాలయంపై ఇజ్రాయెల్‌ దాడితో పట్టరాని ఆవేశంతో ఊగిపోతున్న ఇరాన్‌ వచ్చే 48 గంటల్లో ఇజ్రాయెల్‌పై...
Israel Stikes On Gaza Again - Sakshi
April 12, 2024, 21:50 IST
గాజా: ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇజ్రాయెల్‌ సైన్యం పాలస్తీనాలోని సెంట్రల్‌ గాజాలో దాడులు చేసింది. ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధంలో...
India Issued Advisory To Citizens Not To Travel Iran Israel  - Sakshi
April 12, 2024, 19:25 IST
న్యూఢిల్లీ: ఇరాన్‌, ఇజ్రాయెల్‌ దేశాలకు వెళ్లవద్దని భారతీయులకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు శుక్రవారం(ఏప్రిల్‌ 12) ఒక అడ్వైజరీ...
Iran threatened Reprisals Strikes Over Israel - Sakshi
April 12, 2024, 08:22 IST
జెరూసలెం: గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్న వేళ మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి చేసే అవకాశం ఉందనే వార్తలు...
Iran Tells US To Step Aside As It Prepares To Attack Israel - Sakshi
April 06, 2024, 10:41 IST
ఇజ్రాయిల్‌, ఇరాన్‌ మద్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు...
Israel Strikes Iran Embassy In Syria Latest News - Sakshi
April 02, 2024, 07:32 IST
సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు ఇరాన్‌ వెన్నుదన్నుగా నిలుస్తోంది. పైగా ఇరాన్‌ తరఫున పలు గ్రూపులు ఇక్కడ స్థావరాలు ఏర్పరుచుకున్నాయి.
Indian Navy Rescues 23 Pak Nationals Attacked By Pirates - Sakshi
March 30, 2024, 08:00 IST
భారత నేవీ మరో సాహసం చేసింది. అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన చేపల బోటులో ఉన్న 23 మంది పాకిస్థానీయులను కాపాడింది. కాగా, సముద్రాల్లో యాంటీ పైరసీలో...
Record 3300 kg narcotics seized from boat off Gujarat coast - Sakshi
February 29, 2024, 06:00 IST
సాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్ర జలాల్లో భారీ మొత్తంలో మత్తుపదార్థాలను భారత నౌకాదళం స్వా«దీనం చేసుకుంది. సముద్రజలాలపై ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్‌ను...
Tensions Again Escalating Between Iran Pakistan - Sakshi
February 24, 2024, 08:21 IST
టెహ్రాన్‌: ఇరాన్‌,పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. జైష్‌ అల్‌ అదిల్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్‌ మిలిటెంట్‌ కమాండర్‌తో పాటు అతడి...
A man in Iran guns down 12 relatives in a shooting rampage - Sakshi
February 18, 2024, 05:53 IST
టెహ్రాన్‌: ఇరాన్‌లో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి, సోదరుడు సహా మొత్తం 12 మంది కుటుంబసభ్యులను పొట్టనబెట్టుకున్నాడు. కెమ్రాన్‌ ప్రావిన్స్‌లో...
Visa Free Entry In Iran For Indian Tourists - Sakshi
February 07, 2024, 14:11 IST
ప్రపంచంలోని కొన్ని దేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరి, మరికొన్ని దేశాలు వీసా లేకుండా.. షరతులతో అనుమతి కల్పిస్తాయి. ఈ జాబితాలో ఇప్పుడు ఇరాన్ చేరింది....
US hits hard at militias in Iraq and Syria, retaliating for fatal drone attack - Sakshi
February 04, 2024, 06:04 IST
వాషింగ్టన్‌: ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్, అనుబంధ మిలీషియా గ్రూపులే లక్ష్యంగా ఇరాన్, సిరియాల్లోని 85 లక్ష్యాలపై వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా...
Six Pro Iranian Fighters Killed in US Strikes - Sakshi
February 03, 2024, 08:02 IST
జోర్డాన్‌లోని సైనిక స్థావరంపై డ్రోన్ దాడికి ప్రతిగా యూఎస్‌ మిలటరీ ఇరాక్‌లోని ఇరాన్ మద్దతు కలిగిన మిలీషియా స్థావరాలపై బాంబు దాడి చేసింది. మీడియాకు...
Iran kicks off construction of four more nuclear power plants - Sakshi
February 02, 2024, 04:15 IST
టెహ్రాన్‌: ఇరాన్‌ ప్రభుత్వం మొత్తం 5 వేల మెగావాట్ల సామర్థ్యముండే నాలుగు అణు విద్యుత్‌ప్లాంట్ల నిర్మాణం చేపట్టింది. దేశ తూర్పు తీర పట్టణం సిరిక్‌...


 

Back to Top