April 20, 2024, 04:56 IST
కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కాదేదీ సోషల్ మీడియా ప్రచారానికనర్హం! జనాలంతా ఆ స్థాయిలో ‘సోషల్’ జీవులుగా మారిపోయారు. అందుకే ఎన్నికల పోరులో...
April 18, 2024, 16:11 IST
ఫ్యామిలీ స్టార్ హీరోయిన్, క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అందానికి మాత్రమే కాదు ఫిట్‌నెస్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇంట్రెస్టింగ్...
April 17, 2024, 14:04 IST
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ యోగాతో అదరగొడుతోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ , యోగా వర్కౌట్స్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది. సండే...
April 15, 2024, 11:24 IST
ఆమె పేరుకు తగ్గట్టుగానే సంగీత సరస్వతి. అతను ఆమెకు దొరికిన తిరపతి లడ్డు. ఇపుడు వీరిద్దరూ సెలబ్రిటీ కపుల్‌గా సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నారు....
April 13, 2024, 12:06 IST
అమ్మ ఎపుడైనా అమ్మే. అమ్మకు ప్రత్యామ్నాయం లేదు. మాతృత్వపువిలువ, కన్నపేగు మమకారం తెలుసు. అందుకే కేన్సర్‌తో చనిపోయిన కొడుకుకల సాకారం కోసం పెద్ద ...
April 09, 2024, 00:24 IST
నిజాంపేట్: ప్రతీకారంతో రగిలిపోతున్న ఓ గ్యాంగ్ ప్రత్యర్థి కోసం కాపు కాసి పక్కా స్కెచ్‌తో అదును చూసి అంతమొందించింది. ఆపై హత్యకు ఉపయోగించిన కత్తులు...
April 08, 2024, 13:10 IST
ప్రస్తుతకాలంలో ఏ వృత్తిలో ఉన్నా, ఆధునిక టెక్నాలజీని, ట్రెండ్‌ని పట్టుకోవడంలోనే ఉంది సక్సెస్. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు, యూ ట్యూబ్...
April 08, 2024, 12:21 IST
తమ స్నేహితుడ్ని చంపిన కేసులో నిందితుడు బయట తిరగడం భరించలేక కత్తులతో..
April 03, 2024, 08:38 IST
కొందుర్గు: వారిద్దరూ ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమయ్యారు. పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అమ్మాయి మైనర్ కావడంతో కుటుంబ పెద్దలు, బంధువులు...
March 31, 2024, 06:20 IST
ఎలాంటి క్యాప్షన్ లేకుండా రమీజ్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన చెన్నై ఆటోడ్రైవర్ వీడియో 3 కోట్ల ఎనభై ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్‌తో...
March 26, 2024, 21:49 IST
కలర్‌ఫుల్ డ్రెస్‌లో కనిపించిన మెగా కోడలు..
హోలీ సంబురాల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా..
బ్లాక్ డ్రెస్‌లో ఫ్యామిలీ స్టార్ బ్యూటీ మృణాల్ ఠాకూర్...
March 25, 2024, 09:38 IST
బర్రెలక్క.. అసలు పేరు కర్నె శిరీష. తెలంగాణలోని పెద్దకొత్తపల్లి మండలం, మరికల్ గ్రామానికి చెందిన బర్రెలక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్గా అందరికీ...
March 24, 2024, 06:21 IST
ముంబైకి చెందిన ఇద్దరు సోదరుల ఇన్స్టాగ్రామ్ పోస్ట్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. గౌరంగ్, సౌరభ్ అనే సోదరులు ‘మాంక్స్ బూఫీ’ బ్రాండ్‌పై ‘అబీర్ హోలి...
March 22, 2024, 09:12 IST
తెలంగాణ ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన పేరు బర్రెలక్క.. అసలు పేరు కర్నె శిరీష. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించింది. అందుకు...
March 22, 2024, 04:41 IST
హీరో అల్లు అర్జున్ మరో ఘనత సాధించారు. సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్‌ని ఫాలో అయ్యేవారి సంఖ్య (ఫాలోవర్స్) 25 మిలియన్స్ కు చేరుకుంది....
March 21, 2024, 19:59 IST
థాయ్‌లాండ్ బీచ్‌లో చిల్ అవుతోన్న గుంటూరు కారం భామ..
బ్లాక్ డ్రెస్‌లో శివాని రాజశేఖర్ లుక్స్..
జిమ్‌లో సెల్ఫీ తీసుకుంటోన్న శివాత్మిక రాజశేఖర్.. ...
March 16, 2024, 16:36 IST
సిల్క్ స్మిత.. తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. బావ బావమరిది చిత్రంలోని బావలు సయ్యా అనే పాటతో ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. ఇప్పటికీ ఆ పాట రేంజ్...
March 16, 2024, 12:17 IST
టెక్నాలజీ పెరుగుతున్న రోజుల్లో అందరూ ఈజీగా ఫేమస్ కావాలనుకుంటున్నారు. దానికోసం ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్...
March 13, 2024, 21:59 IST
జోర్డాన్‌లో ఆపరేషన్ వాలైంటైన్ భామ మానుషి చిల్లర్..
శారీలో సంయుక్త మీనన్ హోయలు..
వైట్ డ్రెస్‌లో దిశా పటానీ స్టన్నింగ్ పోజులు..
బ్లాక్ డ్రెస్‌లో...
March 13, 2024, 14:36 IST
గీతాంజలి.. ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన వివాహిత, ఇద్దరు బిడ్డల తల్లి. ట్రోలింగ్‌కు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విషయం మీరందరూ చదివే ఉంటారు. ఆ...
March 11, 2024, 21:25 IST
March 11, 2024, 05:22 IST
సాక్షి, అమరావతి: బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద ఆదివారం సీఎం జగన్ నిర్వహించిన ‘సిద్ధం’ సభ సామాజిక మాధ్యమాలను ఊపేసింది. ఎక్స్ (ట్విట్టర్)లో వైఎస్...
March 10, 2024, 03:23 IST
‘‘హాలీవుడ్ హీరోలా ఉన్నారు.. సూపర్ లుక్’’ అంటూ మహేశ్‌బాబు తాజా లుక్ గురించి నెటిజన్లు పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. రెండు మూడు రోజులుగా మహేశ్‌బాబు...
March 10, 2024, 00:40 IST
ఇన్స్టాగ్రామ్ యూజర్ వివేక్ వాఘ్ సర్ప్రైజ్ ట్రావెల్ ప్లాన్‌తో తల్లిదండ్రులను ఆశ్చర్యానందాలకు గురి చేశాడు. ‘ఫ్లైయిట్‌లో మనం జైపూర్‌కు...
March 09, 2024, 17:05 IST
March 08, 2024, 20:19 IST
బాలీవుడ్ బుల్లితెర నటి డాలీ సోహి (48) క్యాన్సర్‌తో ఇవాళ కన్నుమూసింది. ఆరు నెలలుగా గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ముంబైలోని ఆస్పత్రిలో చికిత్స...
March 08, 2024, 09:06 IST
మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీలో కూడా వినూత్న మార్పులు చోటుచూసుకుంటున్నాయి. కొత్త కొత్త ఫీచర్స్ మన దగ్గరకు వస్తున్నాయి. వాటిలో రెగ్యులర్‌గా వాడే...
March 07, 2024, 21:49 IST
లైట్ బ్లూ శారీలో ప్రియమణి పోజులు..
కలర్‌ఫుల్ డ్రెస్‌లో మంచు లక్ష్మి స్మైలీ లుక్స్..
అలాంటి అవుట్‌ఫిట్‌లో సమంత క్రేజీ లుక్స్..
శారీలో రంగమ్మత్త...
March 06, 2024, 11:49 IST
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు ఇతర మెటా యాజమాన్య ప్లాట్‌ఫారమ్ సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది.
భారత కాలమానం...
March 05, 2024, 21:26 IST
ప్రపంచవ్యాప్తంగా మెటా సేవలు స్తంభించాయి. మెటా నెట్వర్క్ పరిధిలో ఉన్న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేవలకు విఘాతం కలిగింది. దీంతో యూజర్లు...
March 05, 2024, 09:20 IST
సినిమాల కంటే గ్లామర్ ఫొటోషూట్లతోనే ఎక్కువగా గుర్తింపును సొంతం చేసుకుంది పూనమ్ బజ్వా. ఎక్కువగా కుర్రకారులో హాట్ బీట్ పెంచే ఫోటోలు షేర్ చేసే ఈ...
March 04, 2024, 01:07 IST
‘‘నేను ఫొటోలు దిగి చాన్నాళ్లయింది. అలాగే ఈ ప్లాట్ఫామ్లో నా అబీప్రాయాలు షేర్ చేసి కూడా చాలా రోజులైంది. తల్లయ్యాక బిడ్డను చూసుకోవడం, ఇల్లు...
March 03, 2024, 08:52 IST
ఇన్‌స్ట్రాగాం ఇన్ఫ్లుయన్సర్గా యువతితో పరిచయం చేసుకుంది. స్నేహం పెరగడంతో ఇంటికి వెళుతూ వచ్చేది.
March 03, 2024, 05:59 IST
అస్టార్ హీరోయిన్ నయనతార, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం, కవల పిల్లలు (కుమారులు) ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ దంపతులు...
March 01, 2024, 13:38 IST
టాలీవుడ్ పాపులర్ అండ్ సీనియర్ సింగర్ సునీత ఉపద్రష్ట పరిచయం అవసరం లేని పేరు. గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమై స్థానం...
February 26, 2024, 15:30 IST
Mark Zuckerberg viral video: ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం, ఫేస్బుక్ యాజమాన్య సంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కత్తుల తయారీపై దృష్టి పెట్టినట్లు...
February 24, 2024, 12:43 IST
కోహ్లి కొడుకు పేరుతో అప్పుడే అకౌంట్లు
February 22, 2024, 16:20 IST
టీ-సిరీస్ అధినేత, ఆదిపురుష్ నిర్మాత భూషణ్ కుమార్,నటి దివ్య ఖోస్లా కుమార్ జంట విడాకులకు సిద్ధమతున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది...
February 22, 2024, 07:00 IST
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఆయన భార్య పల్లవి బుధవారం ఉదయం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్...
February 18, 2024, 06:16 IST
‘ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్’ సిరీస్‌లో భాగంగా కల్నల్ స్వప్న రాణా అసా«ధారణ ప్రయాణానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌పై ఆన్లైన్ కమ్యూనిటీలో ప్రశంసల...
February 17, 2024, 20:52 IST
ధర ఎక్కువైనప్పటికీ సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడే కార్లలో ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్ లంబోర్ఘిని. అయితే ఖరీదైన ఈ బ్రాండ్ కారును ఇటీవల ఇన్స్టాగ్రామ్...
February 16, 2024, 10:38 IST
మహారాష్ట్రకు చెందిన నగ్మ 'పెద్దింటి అల్లుడు' సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. చాలా ఏళ్లుగా ఆమె మీడియాకు దూరంగానే ఉన్నారు. తాజాగా...