Guest Column

Sakshi Guest Column On CM Jagan Govt Women Welfare
April 19, 2024, 05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి పరిపాలన విలక్షణమైన పద్ధతిని రూపొందించింది. ముఖ్యంగా మహిళా సంక్షే మాన్ని అభివృద్ధి నమూనాలో...
Sakshi Guest Column On Israel, Iran War
April 19, 2024, 04:00 IST
ఒకవైపు ఇజ్రాయెల్‌... మరోవైపు ఇరాన్, దాని భాగస్వాములు, ప్రచ్ఛన్న ప్రతినిధుల మధ్య సాగుతున్న ముసుగులో గుద్దులాటను ఒక స్థాయి వరకే కొనసాగించవచ్చు. ఏప్రిల్...
Sakshi Guest Column On Women Gender equality
April 18, 2024, 04:15 IST
మహిళా ఓటర్లు రాజకీయ పార్టీలకు కీలకంగా మారారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో, పురుషుల భాగస్వామ్యాన్ని మహిళా ఓటర్ల సంఖ్య అధిగమించింది. రానున్న సాధారణ...
Sakshi Guest Column By Samanya On CM YS Jagan
April 16, 2024, 05:09 IST
ఏప్రిల్‌ 13న తనను ఎన్నుకున్న ప్రజల మధ్య ప్రయాణిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌ మీద జరిగిన దాడి, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసింది. భౌతిక దాడులకు దిగి,...
Sakshi Guest Column On CM YS Jagan And TDP Politics
April 15, 2024, 05:22 IST
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మే నెల 13వ తేదిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగబోతు న్నాయి. ఈ ఎన్నికలు అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి, ప్రతిపక్ష...
Sakshi Guest Column On Congress Party Manifesto
April 15, 2024, 04:46 IST
మ్యానిఫెస్టోలో కాంగ్రెస్‌ పార్టీ ‘రాజ్యాంగ పరిరక్షణ’కు మూడు ముఖ్యమైన హామీలను ఇచ్చింది. ఉభయ సభల్ని ఏడాదికి కనీసం వంద రోజులు సమా వేశ పరచటం;...
Sakshi Guest Column On DR BR Ambedkar and Constitution of India
April 14, 2024, 01:59 IST
ప్రపంచ మేధావి, ఆలోచనాపరుడు, తత్వవేత్త, భారత రాజ్యాంగ నిర్మాణ కర్త డా‘‘ బీఆర్‌ అంబేడ్కర్‌ 133వ జయంతి ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిని నింపుతున్న ఒక...
Sakshi Guest Column On Andhra Pradesh Politics Citizens for Democracy
April 12, 2024, 00:27 IST
‘సిటిజెన్స్‌ ఫర్‌ డెమాక్రసీ’ ఆంధ్రప్రదేశ్‌లోనే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో కాపాడటానికి పుట్టినట్టు కనిపిస్తుంది. ఈ సంస్థ...
Sakshi Guest Column On Pawan Kalyan
April 10, 2024, 03:53 IST
పవన్‌ కల్యాణ్‌ పార్టీ వ్యవ హారం కానీ, ఆయన వ్యవహార శైలి కానీ పరిశీలిస్తే బహుశా ఇలాంటి పార్టీ భారతదేశంలోనే ఎక్కడా మనకు కనిపించదేమో అని పిస్తుంది....
Sri Krodhi Nama Samvatsara Ugadi 2024 Subhakankshalu Kavitha - Sakshi
April 09, 2024, 08:02 IST
జీవితమనే చెట్టు  గొప్ప గొప్ప లక్ష్యాల  చిగుర్లు వేసింది        ప్రయత్నాల పూత  పూసింది విరివిగా కానీ చేదుగా; అభిమానం అడ్డొచ్చి  పడింది పిందెలుగా అయితే...
Sakshi Guest Column On BJP NDA Politics
April 09, 2024, 00:17 IST
అయోధ్యలో రామమందిరం ప్రారంభం ఎన్నికల సునామీని సృష్టిస్తుందని బీజేపీ భావించింది. అందుకే దేవాలయం ప్రారంభించిన వెంటనే బీజేపీ ఏకంగా 370 సీట్లు కైవసం...
Sakshi Guest Column On Farmers minimum support price
April 08, 2024, 00:10 IST
‘రైతు లేనిదే తిండి లేదు’ అనేది పసలేని నినాదం కాదు. అందుకే వ్యవసాయాన్ని సజీవంగా ఉంచడానికి, ముందుకు తీసుకెళ్లడానికి వినియోగదారుల నిబద్ధత చాలా అవసరం....
Sakshi Guest Column On new small island
April 07, 2024, 04:13 IST
చాలామంది వచ్చే సంవత్సరం బతుకు ఎలా సాగుతుందని తెలుసుకోవాలి అనుకుంటారు. మరికొందరికి వచ్చే వారంలో విశేషాలు తెలియాలని ఆత్రం. రానున్న తరాల తీరు, మనుషుల...
Sakshi Guest Column On Chandrababu Politics On Pensioners
April 05, 2024, 00:47 IST
రాజకీయాల్లో  వ్యూహాలు – ప్రతి వ్యూహాలు, ఎత్తుకు పైఎత్తులు వేయటం, ప్రత్యర్ధిని దెబ్బతీసి తాము అధికార పగ్గాలు చేపట్టాలనుకోవటం సహజం. దీని కోసం కొంతమంది...
Sakshi Guest Column On Constitution of India
April 05, 2024, 00:41 IST
ఎన్నికల వేళ దేశంలో అధికార–ప్రతిపక్ష కూటములు పోటాపోటీగా ప్రకటనలు చేస్తూ తమ విధానాలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సమయంలో అధికార బీజేపీ...
Sakshi Guest Column On Central Election Commission
April 04, 2024, 00:31 IST
ఎన్ ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు కనివిని ఎరుగని విధంగా చేపడుతున్న చట్టపరమైన చర్యల పరంపరపై రచ్చ నడుస్తోంది. ఈ చర్యలు ఏమైనా ‘ఆరోగ్యకర మైన ప్రజాస్వామ్య...
Sakshi Guest Column On Fossil Fuels Must Subsidies
April 03, 2024, 01:03 IST
శిలాజ ఇంధనాల వినియోగం నానాటికీ పెరుగుతున్నందు వల్ల  కాలుష్యం మరింత పెరుగుతోంది. అందుకే ప్రపంచ దేశాలు ఆ ఇంధనాలపై ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని వివిధ...
Sakshi Guest Column On AP Govt Education Policy
April 03, 2024, 00:56 IST
గత ఐదేండ్లలో దేశంలో ఎక్కడా లేని విద్యా విధానం ఆంధ్రప్రదేశ్‌లో అమలైంది. కానీ తమ పిల్లల్ని ఖరీదైన ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లలో చదివించిన వారు... పేదలు తమ...
Sakshi Guest Column On AP TDP Janasena BJP Political Alliance
April 02, 2024, 00:31 IST
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో జాతీయ పార్టీల పాత్ర ఏమిటి? అంటే, శూన్యమనే సమాధానం చెప్పవలసి ఉంటుంది. అవును. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలు...
Sakshi Guest Column On US Election Joe Biden, Donald Trump
April 02, 2024, 00:25 IST
రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ బైడెన్, ట్రంప్‌ మధ్యే పోరు ఉండబోతున్నట్టు కనబడుతోంది. ఆ ఇద్దరిలోనూ ప్రస్తుతానికైతే ప్రజాభిప్రాయ సర్వేలు...
Sakshi Guest Column On World War II
April 01, 2024, 00:43 IST
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ‘జరగని’ ఒక ఘటన ఆనాటి బ్రిటిష్‌ ఆధిపత్యంలోని భారత సామ్రాజ్యాన్ని వణికించింది. మద్రాస్‌కు అభిముఖంగా ఉన్న పశ్చిమ దిశ...
Sakshi Guest Column On TDP Janasena and BJP Political Alliance
March 31, 2024, 02:30 IST
ఎన్నికల్లో ఒంటరిగా నెగ్గే రాజకీయ పార్టీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోదు.ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ–టీడీపీ–జనసేనల పొత్తును ఈ నేపథ్యంలో అర్థంచేసుకోవాలి....
Sakshi Guest Column On AP CM YS Jagan
March 29, 2024, 00:28 IST
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నూటికి 99 శాతానికి పైగా అమలు చేసిన నాయకుడు  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి కుటుంబం జగన్...
Sakshi Guest Column On Ramakrishna Math Swami Smarananda
March 29, 2024, 00:16 IST
రామకృష్ణ మిషన్‌ అధ్యక్షులు, అత్యంత సీనియర్‌ సాధువు అయిన స్వామి స్మరణానంద తన 94వ యేట మార్చ్‌ 26న పరమపదించడం చాలా మందిని విషాదంలోకి నెట్టింది. సంపూర్ణ...
Sakshi Guest Column On CM YS Jagan social justice
March 28, 2024, 00:00 IST
తాజాగా వైఎస్సార్‌సీపీ ప్రకటించిన లోక్‌సభ స్థానాల్లో 11 బీసీలకు కేటాయించారు; అలాగే 59 ఎమ్మెల్యే స్థానాలను కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 100...
Sakshi Guest Column On Delhi CM Arvind Kejriwal Arrest
March 27, 2024, 01:08 IST
మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు కావడం పరిహాసాస్పదం! అవినీతి వ్యతిరేక ఉద్యమంలో నుంచి నాయకుడిగా ఎదిగి, ఆమ్‌ ఆద్మీ...
Sakshi Guest Column On Vote Power
March 26, 2024, 05:26 IST
భారతదేశంలో రాజకీయాలు 2024 సార్వత్రిక ఎన్నికల శంఖారావంతో ఊపందుకున్నాయి. ఓటరు చైతన్యం ఇందులో కీలకం. ఓటు దేశ ప్రజలకు జీవధాతువు. మన జీవిత నిర్మాణానికి...
Sakshi Guest Column On Chandrababu Alliance Politics
March 22, 2024, 20:59 IST
మొదటిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటినుంచి, ఆయన విధానాలు తన స్వప్రయోజనాల చుట్టూ, సంపన్నుల ప్రయోజనాల చుట్టే తిరిగాయి. విద్యుత్‌ ట్యారిఫ్‌ పెంచి...
Sakshi Guest Column On TDP BJP Janasena Political Alliance
March 20, 2024, 00:04 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ద్వారా రాష్ట్రంలో సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నేతృత్వంలో అధికారంలో ఉన్న సంక్షేమ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టాలన్న బాబు, పవన్‌ల...
Sakshi Guest Column On Citizenship Amendment Act
March 19, 2024, 00:15 IST
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), 2019కి జవసత్వాలు అందించే 39 పేజీల నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర పాలనా యంత్రాంగం ఓటర్లను విభజించాలని...
Sakshi Guest Column On Anant Ambani Wedding
March 18, 2024, 06:16 IST
కళ్లు చెదిరే ఐశ్వర్యం, దేన్నయినా క్షణాల్లో సాధించగల అధికారం, కుటుంబ విలువల పట్ల అచంచల విశ్వాసం, భగవంతుడిపై అంతులేని భక్తి... ఇవన్నీ ఒకే కుటుంబంలో...
Sakshi Guest Column On Electoral Bonds of Political Parties
March 18, 2024, 01:11 IST
రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించటానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధం అంటూ ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును...
Sakshi Guest Column On Mount Everest
March 17, 2024, 04:25 IST
హిమాలయాలు ప్రపంచంలోనే ఎత్తైన కొండలని అందరికీ తెలుసు. అందులోని ఎవరెస్టు శిఖరం ప్రపంచంలోనే ఎత్తైనదని అందరూ అనుకుంటారు. అది నిజమా, కాదా అన్న చర్చ...
Guest Column On Filling Jobs In Telangana - Sakshi
March 16, 2024, 20:40 IST
తెలంగాణ రాష్ట్రం ఏర్ప డినంక నిరుద్యోగుల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడినట్లు అయింది. నీళ్లు, నిధులు, నియామకాలే ఎజెండాగా సాగిన ఉద్యమంలో...
Sakshi Guest Column On Social Media Trolling and Harassment
March 15, 2024, 00:30 IST
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో గీతాంజలి అనే మహిళ ప్రభుత్వ పథకాలు తీసుకొని ఏ విధంగా లబ్ధి పొందిందో ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా చెప్పింది. ఆమె...
Sakshi Guest Column On AP TDP BJP Janasena Alliance
March 15, 2024, 00:24 IST
మంచి పంటలు పండే 30 వేల ఎకరాల భూమిలో అమరావతి నగర నిర్మాణమనే లాభసాటి దారి పట్టాడు చంద్రబాబు. అత్తారింటికి దారి వెతికే నటుడేమో పిల్లలకు యూట్యూబ్‌లుండగా...
Sakshi Guest Column On AP CM YS Jagan
March 14, 2024, 00:20 IST
లాభాలే లక్ష్యంగా గల వ్యాపారుల్లో టాటాల వంటి సామాజిక శ్రేయోభిలాషులు కొందరున్నట్లే; అధికారమే పరమావధిగా గల పాలక వర్గాల్లోనూ సేవా దృక్పథం గల మానవీయ నేతలు...
Sakshi Guest Column On Tamilnadu Political Leaders Separation Slogans
March 14, 2024, 00:14 IST
వెనుకబాటుతనం ఆ ప్రాంతంలో అసంతృప్తిని రేకెత్తించడం, అది ఆగ్రహమై, ఉద్యమంగానో, ఆఖరికి ఉగ్రవాదంగానో పరిణమించడం పరిపాటే. ఒకప్పుడు ఈశాన్య భారతదేశంలో...
Sakshi Guest Column On Chandrababu Politics In AP
March 13, 2024, 00:30 IST
చంద్రబాబు చూపుతున్న ధీమా నిజమే అయితే, ఒంటరిగా పోరాడి అధికారానికి రాగలనని నమ్మాలి. ఎవరితోనూ పొత్తు అవసరం లేదని భావించాలి. కానీ జరుగుతున్నదేమిటి?...
Sakshi Guest Column On TDP BJP Janasena Alliance
March 12, 2024, 00:34 IST
రెండో ప్రపంచ యుద్ధం గొప్ప సైన్యాధ్యక్షుడైన జనరల్‌ మెకార్థర్‌ ఒక సందర్భంలో ‘‘నిజమైన నాయకుడు ఆత్మవిశ్వాసంతో ఒంటరిగా నిలబడ తాడు, కఠిన నిర్ణయాలకు...
Sakshi Guest Column On Pakistan leadership
March 12, 2024, 00:25 IST
ఎన్నికలపై రాజకీయ గందరగోళం, వివాదాలతో కూడిన వాతావరణంలో పాకిస్తాన్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధానిగా తన రెండవ పదవీ కాలంలో, షెహబాజ్‌ షరీఫ్‌...
Sakshi Guest Column On Krishnan Srinivasan
March 11, 2024, 05:21 IST
ఒక దేశానికి హైకమిషనర్‌గా, విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి నుంచి తన వృత్తిపరమైన అనుభవాల రచనలను ఆశిస్తాం. కానీ కృష్ణన్‌ శ్రీనివాసన్‌ ఈ...


 

Back to Top