April 18, 2024, 13:43 IST
అహ్మదాబాద్‌లో టైటాన్స్‌ను చిత్తు చేసిన ఢిల్లీ
April 18, 2024, 12:02 IST
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌పై ఆ జట్టు అసిస్టెంట్ జేమ్స్ హోప్స్ ప్రశంసలు కురిపించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాటర్...
April 18, 2024, 09:43 IST
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్‌లో అద్భుత ప్రదర్శనతో దుమ్ములేపారు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు. ఆది నుంచే గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లకు చుక్కలు...
April 18, 2024, 08:47 IST
IPL 2024 GT vs DC: రెండేళ్ల క్రితం ఐపీఎల్లో అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ కనీవినీ ఎరుగని రీతిలో చెత్త ప్రదర్శన కనబరిచింది. ఐపీఎల్-2024లో భాగంగా...
April 18, 2024, 05:12 IST
వరుస మ్యాచ్‌లలో పరుగుల వరదతో ముంచెత్తుతున్న ఐపీఎల్లో ఎట్టకేలకు ఒక స్వల్ప స్కోర్ల పోరు... బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తూ బ్యాటర్ల పని పట్టిన సమయం......
April 17, 2024, 22:45 IST
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్...
April 17, 2024, 22:35 IST
గుజరాత్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఢిల్లీ
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో...
April 17, 2024, 21:32 IST
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 17) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి...
April 17, 2024, 21:20 IST
ఘోర రోడ్డు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ఐపీఎల్ 2024 సీజన్‌తోనే క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్.. మునుపటి తరహాలో అదరగొడుతున్నాడు. ఈ సీజన్లో...
April 17, 2024, 20:29 IST
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 17) జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు...
April 17, 2024, 18:31 IST
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చాలా మ్యాచ్‌లు తుది బంతి వరకు వచ్చినప్పటికీ సూపర్ ఓవర్ దాకా వెళ్లలేదు. ఈ సీజన్లో దాదాపు సగం మ్యాచ్‌లు ముగుస్తున్నా...
April 17, 2024, 17:15 IST
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 17) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. గుజరాత్ టైటాన్స్ సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. గెలుపే...
April 17, 2024, 13:09 IST
IPL 2024 GT vs DC: ఢిల్లీ రాత మారేనా?
April 17, 2024, 11:53 IST
ఐపీఎల్-2024లో చాంపియన్‌గా నిలవడానికి గల అర్హత ఇదేనంటూ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దూకుడైన బ్యాటింగ్...
April 16, 2024, 18:24 IST
టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టులో రిషభ్ పంత్‌కు చోటు ఇవ్వాలని ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రిక్కీ పాంటింగ్ అన్నాడు. మెగా...
April 13, 2024, 23:29 IST
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్, ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయం కారణంగా ఈ...
April 13, 2024, 10:48 IST
ఆస్ట్రేలియా యువ సంచలనం, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తన ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఐపీఎల్-2024లో భాగంగా లక్నో...
April 13, 2024, 10:11 IST
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. రివ్యూ...
April 13, 2024, 09:21 IST
ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ జైత్రయాత్రకు అడ్డుకట్ట పడింది. ఐపీఎల్-2024లో హ్యాట్రిక్ విజయాల తర్వాత సొంత మైదానంలో తొలి...
April 13, 2024, 09:08 IST
లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ
April 13, 2024, 08:38 IST
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో అత్యంత పిన్న వయసులో మూడు వేల పరుగుల మైలురాయిని అందుకున్న మూడో క్రికెటర్‌గా...
April 13, 2024, 08:00 IST
April 13, 2024, 03:48 IST
లక్నో: ఐపీఎల్లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ బ్రేక్ వేసింది. ముందుగా బౌలర్లు, లక్ష్యఛేదనలో...
April 12, 2024, 22:59 IST
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సంచలన బంతితో మెరిశాడు. కుల్దీప్ అద్బుతమైన బంతితో...
April 12, 2024, 19:05 IST
IPL 2024 LSG vs DC Live Updates :
ఐపీఎల్-2024లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో...
April 12, 2024, 14:00 IST
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 12) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్.. హ్యాట్రిక్ విజయాలు...
April 12, 2024, 12:46 IST
లక్నో సూపర్ జెయింట్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ
April 10, 2024, 13:22 IST
April 10, 2024, 12:09 IST
టీమిండియా బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పృథ్వీ షా ఖరీదైన ఇల్లు కొన్నాడు. దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు చేసి విలాసవంతమైన ఫ్లాట్‌ను సొంతం...
April 09, 2024, 14:37 IST
కౌంటీ ఛాంపియన్షిప్ 2024లో (డివిజన్ 2) భాగంగా లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్, యార్క్‌షైర్ ఆటగాడు హ్యారీ బ్రూక్...
April 08, 2024, 14:45 IST
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఏప్రిల్ 7) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో (27...
April 08, 2024, 11:24 IST
ఢిల్లీ క్యాపిటల్స్‌లో కొత్తగా మరో ఫాస్ట్ బౌలర్ చేరాడు. వ్యక్తిగత కారణాల చేత ప్రస్తుత సీజన్ నుంచి తప్పుకున్న ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్...
April 08, 2024, 05:56 IST
ముంబై: ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ ఐపీఎల్ తాజా సీజన్లో గెలుపు బోణీ కొట్టింది. ఆరంభం నుంచి ఆఖరి బంతిదాకా బ్యాటర్లంతా దంచేయడంతో ముంబై 29 పరుగుల తేడాతో...
April 07, 2024, 21:32 IST
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 29 పరుగుల...
April 07, 2024, 19:46 IST
April 07, 2024, 19:27 IST
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 7) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా అరుదైన క్లబ్లో చేరాడు...
April 07, 2024, 19:24 IST
స్టబ్స్ పోరాటం పృధా.. ముంబై ఖాతాలో తొలి విజయం
ఢిల్లీతో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 235 పరుగుల భారీ లక్ష్య...
April 07, 2024, 18:54 IST
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 7) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తనదైన శైలిలో కళ్లు...
April 07, 2024, 18:46 IST
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు రొమారియో షెపర్డ్ మెరుపులు మెరిపించాడు. ఈ ఏడాది సీజన్లో...
April 07, 2024, 18:18 IST
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 7) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. టీ20ల్లో ఒక్క వ్యక్తిగత హాఫ్...
April 07, 2024, 17:46 IST
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆటగాడు రొమారియో షెపర్డ్ విధ్వంసం సృష్టించాడు. 7వ స్దానంలో...
April 07, 2024, 17:25 IST
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 7) జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా...