జగనన్న మాట

 • ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం. ఇప్పుడు ధర్మపోరాట దీక్షలతో కొత్త డ్రామాలాడుతున్నారు.

  - వైఎస్‌ జగన్‌

 • చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ నిర్వీర్యం. ఆపరేషన్‌ కోసం హైదరాబాద్‌కు వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదంటున్నారు.

  - వైఎస్‌ జగన్‌

 • ముస్లింలకు మరో కానుక.. వైఎస్సార్‌ దుల్హాన్‌ అని పేరు పెట్టి.. లక్ష రూపాయలు ఇస్తాం

  - వైఎస్‌ జగన్‌

 • నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో విశాఖ నగరంలో ఎక్కడ ఏ భూమి కన్పించినా వదలకుండా దోచేశారు

  - వైఎస్‌ జగన్‌

 • మనందరి ప్రభుత్వం వచ్చాక ఆటో కార్మికులకు ఇచ్చినట్టే టాక్సీ కార్మికులకూ ఏటా రూ.10 వేలు ఇస్తా

  - వైఎస్‌ జగన్‌

Back to Top