సాక్షి ఒరిజినల్స్ - Sakshi Special

Lok sabha elections 2024: Kerala Women Usha hesitates to vote as indelible ink mark does not fade - Sakshi
April 26, 2024, 00:23 IST
ఓటేసినప్పుడు వేలిపై పెట్టే ఇంకు గుర్తు ఎన్ని రోజులుంటుంది? వారం. నెల. మహా అయితే రెండు మూడు నెలలు. కానీ కేరళకు చెందిన ఉష అనే ఓటరును మాత్రం...
Lok sabha elections 2024: BJP, AAP Join Viral Read The Letter Between Trend - Sakshi
April 25, 2024, 06:33 IST
ఇదేదో పజిల్‌లా ఉందే అనుకుంటున్నారా? నిజమే.. చిన్నపాటి పజిలే. కాకపోతే పార్టీలు ప్రచారం కోసం ఉపయోగిస్తున్న కీబోర్డు ట్రెండ్‌. మొబైల్‌ ఫోన్‌ లేదా...
Lok sabha elections 2024: 1999 Indian Parliamentary Elections and the New BJP-led Coalition Government - Sakshi
April 25, 2024, 04:49 IST
ప్రాంతీయ పార్టీల దన్ను లేనిదే        సంపూర్ణ ఆధిక్యం అసాధ్యమని గుర్తించిన బీజేపీ 13వ లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. 20కి పైగా   ...
Lok sabha elections 2024: HD Deve Gowda party to contest 3 seats in Karnataka - Sakshi
April 25, 2024, 04:36 IST
కర్నాటక జనాలకు జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ‘కుటుంబ కథాచిత్రమ్‌’ చూపిస్తున్నారు! ఆ కుటుంబం నుంచి ఈసారి కూడా ముగ్గురు లోక్‌సభ ఎన్నికల...
Lok Sabha Elections 2024: Eight percent womens participate in second phase polls - Sakshi
April 25, 2024, 04:14 IST
లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 26న దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 88 స్థానాల్లో పోలింగ్...
Lok sabha elections 2024: Triangular fight a kerala lok sabha polls - Sakshi
April 25, 2024, 01:05 IST
కేరళ రాజకీయాల్లో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్‌ కూటములదే హవా. బీజేపీకి కేడర్‌ ఉన్నా ప్రజాదరణ అంతంతే. దక్షిణాదిలో బీజేపీ ఇంతవరకు ఒక్క లోక్‌సభ స్థానం కూడా గెలవని...
AP Ssc Results 2024: Akula Venkata Naga Sai Manasvi State Topper In Ap Ssc 10th Results 2024 - Sakshi
April 23, 2024, 05:25 IST
ఏపీలో టెన్త్‌ క్లాస్‌ ఫలితాలు వచ్చాయి. టెన్త్‌లో స్టేట్‌ టాపర్‌ ఓ అమ్మాయి. పేరు... వెంకట నాగసాయి మనస్వి. ఎన్ని మార్కులొచ్చాయంటే... వందకు వంద. వందకు...
Lok sabha elections 2024: Royal vs ordinary citizen battle erupts in Mysore Lok sabha seat - Sakshi
April 23, 2024, 05:16 IST
మైసూరు–కొడగు లోక్‌సభ స్థానంలో ఎన్నిక కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మైసూరు రాజకుటుంబ వారసుని మధ్య యుద్ధంగా మారింది. బీజేపీ ఇక్కడ సిట్టింగ్‌ ఎంపీ...
Lok sabha elections 2024: Failure of coalition governament on 11 Lok Sabha, Vajpayee resignation - Sakshi
April 23, 2024, 05:09 IST
సాహసోపేత నిర్ణయాలతో దేశానికి నూతన దిశానిర్దేశం చేసినా 1996లో ప్రజా తీర్పు పీవీ సర్కారుకు వ్యతిరేకంగా వచి్చంది. ఏ పార్టీకీ సొంతంగా మెజారిటీ రాలేదు....
Lok sabha elections 2024: Over 2 lakh voters are over 100 years old - Sakshi
April 23, 2024, 05:01 IST
ఈ లోక్‌సభ ఎన్నికల్లో వందేళ్ల పై బడిన ఓటర్లు ఏకంగా 2,18,442 మంది ఉన్నారు. వీరిలో యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో పలువురు 110 ఏళ్లు దాటిన ఓటర్లూ ఉన్నారు! 1951...
Lok sabha elections 2024: Polling will be held in the second phase in Rajasthan Focus on key role candidates - Sakshi
April 23, 2024, 04:53 IST
రాజస్తాన్‌లో ఎన్నికల క్రతువు ముగింపునకు చేరుకుంటోంది. మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను 12 చోట్ల ఏప్రిల్‌ 19న తొలి విడతలో పోలింగ్‌ పూర్తయింది. మిగతా...
Eenadu Ramoji Rao Fake News On YS Jagan Govt Amma Odi - Sakshi
April 23, 2024, 04:16 IST
దారుణమైన అబద్ధాలు చెబుతున్నామనే సిగ్గెగ్గులు లేవు!. పత్రిక పేరుతో పచ్చి విషాన్ని గుమ్మరిస్తున్నామన్న సోయ లేదు!. చంద్రబాబు కోసం పూర్తి దిగంబరంగా ...
Lok sabha elections 2024: Film icons bring star power to India monumental election - Sakshi
April 22, 2024, 04:27 IST
రాజకీయం కూడా రంగస్థలంగా మారిపోయింది. మన దేశంలో రాజకీయాలు, నటన దశాబ్దాలుగా పరస్పరం పెనవేసుకుపోయాయి. సినీ రంగంలో ఓ రేంజ్‌లో వెలిగిన పలువురు సూపర్‌...
Lok sabha elections 2024: Shashi Tharoor vs Rajeev Chandrasekhar in Clash  - Sakshi
April 22, 2024, 04:05 IST
హ్యాట్రిక్‌ వీరుడు శశి థరూర్, కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ తలపడుతున్న తిరువనంతపురం లోక్‌సభ స్థానం దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది....
Lok sabha elections 2024: Remembering PV Narasimha Rao, the father of economic reforms - Sakshi
April 22, 2024, 02:08 IST
రాజీవ్‌ హత్యకు ముందు, తర్వాత! 1991లో జరిగిన పదో లోక్‌సభ ఎన్నికలను ఇలా రెండు భాగాలుగా చూస్తుంటారు. మే 20న 211 లోక్‌సభ స్థానాలకు జరిగిన తొలి దశ పోలింగ్...
Lok sabha elections 2024: Kerala gears up for a triangular fight - Sakshi
April 22, 2024, 01:17 IST
పచ్చని ప్రకృతి సోయగాలతో పర్యాటకులకు కనువిందు చేసే కేరళలో రాజకీయాలు మాత్రం భగభగలాడుతుంటాయి. గాడ్స్‌ ఓన్‌ కంట్రీలో లోక్‌సభ ఎన్నికల పోరు దేశవ్యాప్తంగా...
Lok Sabha Elections 2024: From Digital Poll Wars To Electoral Awareness, Memes Flood Social Media - Sakshi
April 21, 2024, 05:01 IST
ప్రత్యర్థి నేతలపై దుమ్మెత్తిపోయాలన్నా, సొంత అభ్యర్థిని ప్రశంసల్లో ముంచెత్తాలన్నా పార్టీలకు టక్కున గుర్తొస్తున్న సరికొత్త ప్రచారాస్త్రం... మీమ్‌....
Lok sabha elections 2024: Tejasvi Surya faces stiff challenge from Sowmya Reddy in Bangalore South - Sakshi
April 21, 2024, 04:45 IST
లోక్‌సభ ఎన్నికల విషయంలో ఐటీ హబ్‌ బెంగళూరుకు ఒక అవాంఛనీయ రికార్డుంది. నగరం నుంచి ఇప్పటిదాకా ఒక్క మహిళ కూడా లోక్‌సభలో అడుగు పెట్టలేదు! ఈ చెత్త...
Lok sabha elections 2024: Coalition governments in India. A historical overview - Sakshi
April 21, 2024, 04:32 IST
ఐటీ, టెలికం అభివృద్ధి, పరిశ్రమల ఆధునీకరణ, పేదరిక నిర్మూలన, ఆర్థిక వృద్ధి, మెరుగైన విద్య...  ఇలా పలు రంగాల్లో రాజీవ్‌ సర్కారు చెప్పుకోదగ్గ కృషి చేసినా...
Lok sabha elections 2024: Bengaluru traffic is creating political noise in Kerala - Sakshi
April 21, 2024, 00:44 IST
బెంగళూరు ట్రాఫిక్‌ ఏమిటి, కేరళలో ఎన్నికల ప్రచారంలో హాట్‌ టాపిక్‌గా మారడం ఏమిటి అనుకుంటున్నారా?! కేరళ రాజధాని తిరువనంతపురం లోక్‌సభ స్థానంలో ఈసారి...
Lok Sabha elections 2024: Karnataka gears up for Lok Sabha elections, Surveys favor of BJP - Sakshi
April 21, 2024, 00:37 IST
దేశంలో కీలక ఐటీ హబ్‌గా ఆర్థికాభివృద్ధిలో దూసుకెళ్తున్న దక్షిణాది రాష్ట్రం కర్ణాటక. ఇక్కడ రాజకీయాలు నాటకీయంగా మారుతుంటాయి. ఒకప్పుడు జనతాదళ్‌ (ఎస్‌)...
UPSC Toppers 2024: Female dominance in the top ranks of the UPSC CSE exams - Sakshi
April 20, 2024, 06:11 IST
ఆకాశంలో సగం అని చాటడం వేరు.. నిరూపించడం వేరు. నేటి అమ్మాయిలు చదువులో, మేధలో, సమర్థమైన అవకాశాలు అందుకోవడంలో తమ ఆకాశం సగం అని నిరూపిస్తున్నారు. యు.పి....
Lok sabha elections 2024: Political parties heavily invest in social media campaigns for Lok Sabha polls - Sakshi
April 20, 2024, 04:56 IST
కుక్కపిల్ల.. అగ్గిపుల్ల.. సబ్బుబిళ్ల.. కాదేదీ సోషల్‌ మీడియా ప్రచారానికనర్హం! జనాలంతా ఆ స్థాయిలో ‘సోషల్‌’ జీవులుగా మారిపోయారు. అందుకే ఎన్నికల పోరులో...
Lok sabha elections 2024: Bansuri Swaraj, BJP candidate from New Delhi - Sakshi
April 20, 2024, 04:38 IST
బాసురీ స్వరాజ్‌. సక్సస్‌ఫుల్‌ సుప్రీంకోర్టు లాయర్‌. అయినా సరే, అక్షరాలా అమ్మకూచి. సుష్మా స్వరాజ్‌ అంతటి గొప్ప వ్యక్తికి కూతురు కావడం తన అదృష్టమంటారు...
Lok sabha elections 2024: Popular slogans from Indian political parties - Sakshi
April 20, 2024, 04:25 IST
సినిమాల్లో ‘పంచ్‌’ పడితే కలెక్షన్ల సునామీ! అదే పొలిటికల్‌ ‘పంచ్‌’ పేలితే? గెలుపు గ్యారంటీ! రాజకీయ పార్టీలు అదిరిపోయే నినాదాలతో జనాల్లోకి వెళ్తున్నాయి...
Lok sabha elections 2024: BJP Starts Coffee With Youth campaign in Lok Sabha Polls - Sakshi
April 20, 2024, 04:25 IST
సాక్షి, న్యూఢిల్లీ: యువ ఓటర్లను ఆకర్షించేందుకు ‘చాయ్‌ పే చర్చ’ను కాస్తా ‘కాఫీ విత్‌ యూత్‌’గా మార్చింది బీజేపీ. వీలైతే కప్పు కాఫీ అంటూ పార్టీ యువ...
Lok sabha elections 2024: 8th lok sabha a historic victory congress party in 1984 - Sakshi
April 20, 2024, 04:25 IST
ఇందిర వారసునిగా గద్దెనెక్కిన రాజీవ్‌ 1984లో జరిగిన 8వ లోక్‌సభ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం అందుకున్నారు. ఇందిర హత్య తాలూకు సానుభూతి కాంగ్రెస్‌కు బాగా...
Lok sabha elections 2024: Indira Gandhi Win Brings Drop in Onion Price in 1984 Lok Sabha - Sakshi
April 19, 2024, 04:45 IST
అంతర్గత కుమ్ములాటలతో కేంద్రంలో తొలి కాంగ్రెసేతర సర్కారుకు మూడేళ్లకే నూరేళ్లు నిండాయి. ఫలితంగా వచ్చిన ఏడో లోక్‌సభ ఎన్నికల్లో ఉల్లి ధరల ఘాటు తదితరాలు...
Lok sabha elections 2024: History of Lok Sabha elections - Sakshi
April 19, 2024, 04:30 IST
ఎండలు బాబోయ్‌ ఎండలు... ఏప్రిల్లోనే భానుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. ఇక మే నెల మొదలైతే నిప్పుల కొలిమే! ఎన్నికల...
Lok sabha elections 2024: VS Ramadevi 9th Chief Election Commissioner of India In 1990  - Sakshi
April 19, 2024, 04:11 IST
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 25 మంది చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్లుగా పనిచేశారు. వీరిలో ఒకే ఒక్క మహిళ ఉన్నారు! ఆమె...
Lok sabha elections 2024: DMK vs BJP Tough Fight in Tamil Nadu - Sakshi
April 19, 2024, 04:09 IST
లోక్‌సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొత్తం 39 స్థానాలకూ శుక్రవారం తొలి దశలోనే ఎన్నికలు...
Lok sabha elections 2024: 8 Union ministers, two former CMs, one ex-governor in fray in first phase of LS polls - Sakshi
April 18, 2024, 06:23 IST
సాక్షి,  న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులుగా, ఏకంగా ముఖ్యమంత్రులుగా పదవీ బాధ్యతలు మోసి దిగపోయిన నేతలు మళ్లీ పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు...
Chandrababu And Yellow Gang Land Scam In Amaravati Lands - Sakshi
April 18, 2024, 05:27 IST
చంద్రబాబుది పైకి అభివృద్ధి మంత్రం.. లోన కుట్ర, కుతంత్రం. అరచేతిలో సింగపూర్‌ను చూపించి.. అమరావతిని చంద్రబాబు అండ్‌ కో ముక్కలు చేసి పంచుకుంది. పచ్చదండు...
Lok sabha elections 2024: bjp focus on ayodhya ram mandir in lok sabha election - Sakshi
April 18, 2024, 05:24 IST
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ముచ్చటగా మూడోసారి విజయకేతనాన్ని ఎగురవేసేందుకు అస్త్రశ్రస్తాలన్నీ సంధిస్తున్న కాషాయ దళం..హిందీ రాష్ట్రాలతో సహా అనేక...
Political analysts say YSRCP Grand Victory In AP Assembly Election - Sakshi
April 18, 2024, 05:15 IST
జగన్‌ మామయ్యా.. జగన్‌ మామయ్యా.. అంటూ స్కూలు విద్యార్థుల ఆత్మీయ పలకరింపులు.. రాష్ట్ర రూపురేఖలను మరింత గొప్పగా మార్చేందుకు నీ వెంటే నడుస్తామంటూ యువతీ...
Lok sabha elections 2024: Agatha Sangma contested at tura lok sabha constituency - Sakshi
April 18, 2024, 05:11 IST
అగాథా సంగ్మా. ఆ పేరే ఓ రికార్డు. రాజకీయ దిగ్గజమైన తండ్రి పీఏ సంగ్మా వారసురాలిగా మేఘాలయలోని తుర నుంచి తొలిసారి లోక్‌సభలో అడుగు పెట్టినా, ఆ తర్వాత...
Lok sabha elections 2024: Janata Party wave takes over in 1977 - Sakshi
April 18, 2024, 05:01 IST
ప్రజల హక్కులను కాలరాస్తే, ప్రజాస్వామ్యా నికి పాతరేస్తే ఏమవుతుందో ఆరో లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాం«దీకి అనుభవంలోకి వచి్చంది. ఇందిరకు, కేంద్రంలో...
Lok sabha elections 2024: Retailers announce special offers for voters - Sakshi
April 18, 2024, 04:47 IST
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం! మన రాత మారాలన్నా, నేతల తలరాతలు మార్చాలన్నా మన చేతుల్లోనే ఉంది. అందుకే ప్రతి ఓటరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల...
Lok sabha elections 2024: Political participation of women in India - Sakshi
April 18, 2024, 04:38 IST
దిగ్గజాల వంటి లోకల్‌ నేతలు ఎందరో ఉండొచ్చు. మేం మాత్రం పక్కా నాన్‌ ‘లోకల్‌’! పుట్టి పెరిగింది ఎక్కడన్నది మాకనవసరం. మేమెక్కడ ల్యాండైతే అదే మాకు ‘లోకల్...
Eenadu Ramoji Rao Fake News On CM YS Jagan Govt - Sakshi
April 17, 2024, 05:13 IST
సాక్షి, అమరావతి: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉంది ఈనాడు రామోజీ పరిస్థితి. కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలను దాచి, అబద్ధాల కథనాలు అచ్చోస్తే...
Lok sabha elections 2024: JP Morgan to Parliament.. Mahua Moitra journey - Sakshi
April 16, 2024, 04:17 IST
చిన్న కుక్కపిల్ల కస్టడీకోసం మాజీ సహచరునితో కావచ్చు.. పార్లమెంటులో ఏకంగా ప్రధాని మోదీతో కావచ్చు... మహువా మొయిత్రా అంటేనే పోరాటం. తెలివైన వ్యక్తి....
Lok sabha elections 2024: Brief history of the Fourth Lok Sabha elections-1967 - Sakshi
April 16, 2024, 01:21 IST
తండ్రి నెహ్రూ వారసురాలిగా 1966లో ప్రధాని పీఠమెక్కిన ఇందిరాగాంధీ సరిగ్గా ఏడాది తిరిగే సరికి ప్రజాతీర్పు కోరాల్సిన పరిస్థితి! రాజకీయాల్లో...


 

Back to Top