28వ వారం మేటి చిత్రాలు

 • ఆగ్రహమా.. ఆవేశమా.. ఆగ్రహావేశమా (ఫోటో : సురేష్‌కుమార్‌, హైదరాబాద్‌)

 • రైతు కడుపు కాలింది.. పండు రోడ్డు పాలైంది.. (ఫోటో: మురళి, చిత్తూరు)

 • మెట్రో వచ్చాక కూడా కూకట్‌పల్లిలో తగ్గని ట్రాఫిక్‌ కష్టాలు., (ఫోటో: నోముల రాజేశ్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • ప్రజల సందర్శనార్థం నడి రోడ్డుపై కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఉంచిన గొయ్యి..హా..హా..హా.. ( ఫోటో : సాయిదత్‌, హైదరాబాద్‌)

 • పోలీస్‌ మేడమ్‌.. టోపీ జర భద్రమ్‌.. (ఫోటో : విజయ్‌ క్రిష్ణ, అమరావతి )

 • వలస గువ్వల గుడారాలు.. నేలనంటే మేడలు.. (ఫోటో : విజయ్‌ క్రిష్ణ, అమరావతి )

 • బండెనక బండి.. పిల్లల మేలుకు లేండి.. (ఫోటో : భాషా, అనంతపురం)

 • హక్కుల కోసం పోరు.. సాగాలి ఇదే జోరు.. (ఫోటో : వీరేశ్‌, అనంతపురం)

 • తెలుగు దేశం సారు.. ఆ..ఆ..ఆ..ఆవలిస్తున్నారు.. (ఫోటో : వీరేశ్‌, అనంతపురం)

 • తమ్ముడు నువ్వు నిద్ర పోరా.. మీకు, సామాన్లకు నేను కాపలా ఉంటా (ఫోటో : రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • మంత్రి తలసాని దెబ్బ.. క్రికేట్‌ బాలు గిర్రున తిరిగిందబ్బ..( ఫోటో : దయాకర్‌, హైదరాబాద్‌)

 • ఈ రోడ్డు మాదిరా.. మమ్మల్ని అడిగేదెవడురా... (ఫోటో : కె. రమేష్‌ బాబు, హైదరాబాద్‌)

 • కారు బొమ్ములు గీసిన చిత్రం.. ఇది సృష్టి విచిత్రం (ఫోటో : కె. రమేష్‌ బాబు, హైదరాబాద్‌)

 • తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా.. తెలుగు తల్లి ఉనికి కోసం సైకిలెక్కి సాగరా.. ( ఫోటో : రవికుమార్‌, హైదరాబాద్‌)

 • జాతి ఏదైనా తల్లి ప్రేమ మారదు.. బిడ్డల కడుపునింపే తల్లి మారదు (ఫోటో : వి.రవిందర్‌, హైదరాబాద్‌)

 • కుక్కకు శిక్షణా.. శిక్ష.. నా... ( ఫోటో : సాయిదత్‌, హైదరాబాద్‌)

 • తారలు వచ్చారు.. ఫోటోకు ఫోజిచ్చారు.. (ఫోటో : ఎస్‌ ఎస్‌ ఠాకూర్‌, హైదరాబాద్‌)

 • ఫోజు అదిరింది.. కింద పడితే బేసు బెదిరిద్ది (ఫోటో : సురేష్‌కుమార్‌, హైదరాబాద్‌)

 • మా చేతులు అందమా.. నీ నగు మోము అందమా.. (ఫోటో : వేణుగోపాల్‌, జనగాం)

 • అన్నం పెట్టారు.. ఇంత తాగటానికి నీళ్లు పోస్తే మీ సొమ్ము పోతుందా..హమ్మయ్యా నీళ్లు దొరికాయి ( ఫోటో : రమేష్‌, కడప)

 • అభిమానానికి కొత్త రూపం.. ( ఫోటో : రమేష్‌, కడప)

 • వానరమా.. జర జాగ్రత్త సుమా.. ( ఫోటో : దశరథ్‌ రజ్మా, కొత్తగూడెం)

 • చినుకు రవ్వలో.. చినుకు రవ్వలో చిన్నవాళ్లు తడుస్తుంటే చినుకు రవ్వలో( ఫోటో : దశరథ్‌ రజ్మా, కొత్తగూడెం)

 • అలిగిన వేళనే చూడాలి.. ఈ టీజీ వెంకటేష్‌ మోముని..( ఫోటో : హుశ్శేన్‌, కర్నూలు)

 • గళమెత్తితే తప్పా.. (ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)

 • లోకేష్‌ బాబు సభ.. కూర్చీలు నిండుగా.. జనమైతే లేరుగా(ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)

 • రైల్వే సిబ్బంది.. తప్పదా ఆ ఇబ్బంది.. (ఫోటో : మురళీమోహన్‌, మహబూబాబాద్‌)

 • నిగ నిగలా నల్లని రాత్రిలో నగరం..(ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

 • ముందుకొచ్చే సంద్రమా.. శివున్ని చూసేనా ఆగుమా.. (ఫోటో : జె. అజీజ్‌, మచిలీపట్నం)

 • కలబడితే పోయేదేమీ లేదు డూడ్‌.. ప్రాణాలు తప్ప.. (ఫోటో : నరసయ్య,

 • తొలకరి జల్లులు.. రైతుల పాలిట ఆశల హరివిల్లులు..(ఫోటో : ఎంవీ రమణ,

 • పాడేస్తే ఏం వస్తుంది?.. ఉపయోగిస్తే మంచి చేస్తుంది..(ఫోటో : రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • సారూ.. షికారూ.. ( ఫోటో : కె.సతీష్‌, సిద్దిపేట)

 • జననేతపై అభిమానం.. అభిమానుల తియ్యని బంధం..( ఫోటో : శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • నీరు నిండినా.. కడుపు నిండదు కదా.. ( ఫోటో : యాకయ్య, సూర్యాపేట్‌)

 • సహాయం చేస్తానంటారు.. సమయం చూసి చెక్కేస్తారు (ఫోటో : మోహనక్రిష్ణ, తిరుమల)

 • లుక్‌ ఆట్‌ మై ఫేస్‌ ఇంద మిర్రర్‌.. ఐ వండర్‌ వాట్‌ ఐ సీ (ఫోటో : మోహనక్రిష్ణ, తిరుమల)

 • రోడ్డుపైన వంటా వార్పు.. వచ్చేనా నాయకుల్లో మార్పు ( ఫోటో : మహ్మద్‌ రఫి, తిరుపతి)

 • వర్షించే మేఘం..మేఘం.. వర్షించే మేఘం వచ్చింది.. (ఫోటో : చక్రపాణి, విజయవాడ)

 • చేప.. చేప.. నువ్వెందుకు ఎండ లేదు.. సిమెంట్‌తో కట్టారు కదా మరి ఎలా ఎండుతాను ( ఫోటో : కిషోర్‌, విజయవాడ)

 • మిత్రమా.. అంత రిస్క్‌ అవసరమా.. ( ఫోటో : కిషోర్‌, విజయవాడ)

 • రాజన్న చిత్రాన్ని ఫోటో తీస్తున్న యువతి ( ఫోటో : కిషోర్‌, విజయవాడ)

 • సాహసం శ్వాసగా సాగిపో.. ఓ రైతన్న ( ఫోటో : మనువిశాల్‌, విజయవాడ)

 • వెల కట్టలేని ప్రేమకు ప్రతిరూపం.. తల్లి ( ఫోటో : మనువిశాల్‌, విజయవాడ)

 • రూపం.. ఉగ్రరూపం.. జనపదమై.. జానపదమై సాగిన రూపం ( ఫోటో : రూబెన్‌, విజయవాడ)

 • రాజ యోగానికి యోగా రాజ మార్గం.. (ఫోటో : మోహన్‌రావ్‌, విజయనగరం)

 • జననేత .. రథమెక్కి వస్తున్నాడు (ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)

 • జనం.. జనం.. ప్రభంజనం... (ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)

 • క్లాసు రూమంటే పిల్లలు కాదోయ్‌.. పుస్తకాలోయ్‌ (ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి )

 • జోరుగా వర్షంలో .. జోడెద్దుల బండి (ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి )

 • ప్రేమ పావురాలు.. ( ఫోటో : కె. శివకుమార్‌, యాదాద్రి)

 • డాడీ.. మనకు సేఫ్టీ అక్కర్లేదా.! (ఫోటో: నోముల రాజేశ్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • వర్షాకాలం.. నేనూ సమోసా తింటా..! ( ఫోటో: నోముల రాజేశ్‌ రెడ్డి, హైదరాబాద్‌)

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top