22వ వారం మేటి చిత్రాలు

 • దేశమేమిచ్చిందని దెప్పి పొడవకు.. నిరుపేద భక్తితో దేశమే మురిసెనని మరువకు..!! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)

 • ఖాకీ చొక్కా వేసేస్తాను.. చేతనైనా సాయం చేసేస్తాను..!! (ఫోటో: సోమసుభాష్‌, హైదరాబాద్‌)

 • కొడుకు మరణం తీరని లోటు. దత్తన్నకు చిరంజీవి పరామర్శ (ఫోటో: ఎం.రవికుమార్‌, హైదరాబాద్‌)

 • గంగమ్మ దయుంటే గరళాన్నయినా మింగేస్తా..!! (ఫోటో: మురళి, చిత్తూరు)

 • హతవిధీ..!! రాంగ్‌ రూట్‌ బైకరన్న..పడ్డాడు.. పడేశాడు..! (ఫోటో: నోముల రాజేష్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • పోలీసు బాసుకు సలాం..! అందరి తరపున హార్టీ వెల్‌కం..!! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)

 • పసి ప్రాణాలతో చెలగాటమా..! అత్యవసర సమయంలో ఆటో ప్రయాణం భావ్యమా..! (ఫోటో: భాషా, అనంతపురం)

 • బండ భారమైనా.. రంకెలకు సెలవియ్యం..! గెలిచేవరకు వెనకడుగు వెయ్యం..!! (ఫోటో: రాంగోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • క్రమశిక్షణతో కర్తవ్య దీక్షలోకి పయనమైన ఖాకీ దళం..! (ఫోటో: నాగరాజు, హైదరాబాద్‌)

 • మురికి ఊటల నగరమాయే..! వాన దంచికొడితే.. రోడ్లు చెరువులాయే..! (ఫోటో: నాగరాజు, హైదరాబాద్‌)

 • నవ్వుల పువ్వులు..! కింగ్‌ నాగ్‌తో.. బ్యాడ్మింటన్‌ స్టార్‌..! (ఫోటో: నోముల రాజేష్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • సారూ..! జర జూడు. చిట్టి చేతులపై ఏంటీ పుస్తక భారం..!! (ఫోటో: సాయిదత్‌, హైదరాబాద్‌)

 • కమ్మని రుచుల తెలంగాణ వంట.. ! కడుపు నిండే వడ్డనలకు పోదాం పదమంటా..!! (ఫోటో: ఎస్‌ఎస్‌. టాకూర్‌, హైదరాబాద్‌)

 • ఆక్టివానా..! అంగడి సరుకుల రవాణా సాధనమా..!! (ఫోటో: ఎ.సురేష్‌ కుమార్‌, హైదరాబాద్‌)

 • చిట్టి చేతుల సహాయంలో.. చితికిన బతుకు భారం దూరమయ్యే..!! (ఫోటో: ఎ.సురేష్‌ కుమార్‌, హైదరాబాద్‌)

 • అరుణ కిరణ కాంతుల్లో.. అలుపెరగని ఖాకీ సైన్యం..! (ఫోటో: ఎ.సురేష్‌ కుమార్‌, హైదరాబాద్‌)

 • అడుగు తడబడని అభినయం ఆమె వంతు..! ఆశ్చర్య పోవడం మన వంతు..!! (ఫోటో: వీరాంజనేయులు, హైదరాబాద్‌)

 • పవర్‌ లేకుంటే ఫరవాలేదు. కానీ, ప్రమాదం నిర్లక్ష్యం ముసుగులో ఉందేమో జాగ్రత్త!! (ఫోటో: రజ్వా దశరథ్‌, కొత్తగూడెం)

 • కస్సు బుస్సులాడకు.. కసితో కాటేయకు...! అవగాహన వాళ్లకిస్తే నీ ఆయుష్షు పెరుగుతుంది..! (ఫోటో: రజ్వా దశరథ్‌, కొత్తగూడెం)

 • నింగిలో నిప్పుల కణిక.. పిడుగై పడితే.. కొండలు కూడా పిండి కావాల్సిందే...!! (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

 • సరదాల వేసవి తీరింది..! బుడిబుడి అడుగులతో బాల్యం బడి బాట పట్టింది..! (ఫోటో: మురళీమోహన్‌, మహబూబాబాద్‌)

 • నిండని బిందెలతో నిరసన..! ప్రభుత్వం దిగిరాకుంటే తప్పదు ఘర్షణ..! (ఫోటో: అజీజ్‌, మచిలీపట్నం)

 • కాసే ఎండలకు..చేసే పనిలేక..! కునుకు తోవ తొక్కిన శ్రామికులు..! (ఫోటో: అజీజ్‌, మచిలీపట్నం)

 • తోకలేని పిట్టలు ఎగిరిపోయాయి..! కదలని రాళ్లకు పోస్టు గూళ్లు నెలవయ్యాయి..!! (ఫోటో: భజరంగ ప్రసాద్‌, నల్గొండ)

 • గన్‌ పడితే.. ప్రత్యర్థి గుండెల్లో అలజడే..! గురి పెడితే వారి ఆయుష్షు రేఖలు తారుమారే..!! (ఫోటో:కె.సతీష్‌, సిద్దిపేట)

 • రండి..! మామిడి పళ్ల వేడుక చేస్కుందాం..! (ఫోటో: బి.శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • వెంకన్న వాకిట వరుణుడి కరుణ..! పిల్లల ఆనందానికి చిరునామా ఈ వాన..!! (ఫోటో: మోహన్‌కృష్ణ, తిరుమల)

 • సరదాల సెల్ఫీలో మురిపాల బుజ్జాయి..! (ఫోటో: మహ్మద్‌ రఫి, తిరుపతి)

 • మాడు పగిలే ఎండలైనా..డ్యూటీ చేయాల్సిందే..! (ఫోటో: చక్రపాణి, విజయవాడ)

 • సాయం కాలం. సంధ్యా సమయం. కుర్రాళ్ల కృష్ణా విహారం..!! (ఫోటో: కిశోర్‌, విజయవాడ)

 • రక్షక భట పర్యవేక్షణ వైఫల్యం..! చలివేంద్రానికిది చక్కని కేంద్రం..!! (ఫోటో: రూబెన్‌, విజయవాడ)

 • వానర సైన్యం ముమ్మర గాలింపు దేనికోసమో..! (ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)

 • స్వర్ణ వాహనమా...! సరాగాల ప్రయాణానికి సర్వం సిద్ధమా..!! (ఫోటో: ఎండీ.నవాజ్‌, విజయనగరం)

 • పని ప్రదేశంలో వసతులు కరువాయే..! సేద తీరే చోటే లేపాయే..!! (ఫోటో: రూబెన్‌, విజయవాడ)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top