21వ వారం మేటి చిత్రాలు

 • వాళ్లు బాలలా..కార్మికులా..!! ‘పచ్చ’ నేతలకే తెలియాలి..! (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

 • మీ కళాభినయాన్ని దర్శించాలంటే చాలవు.. రెండు కనులు..!! (ఫోటో: వేణుగోపాల్‌, జనగాం)

 • సూర్య ప్రతాపం.. శునక విలాపం.. అక్క కరుణా ప్రసాదం..!! (ఫోటో: వీరేశ్‌, అనంతపురం)

 • చినుకు కురిస్తే.. చిరు జల్లు పలకరిస్తే.. మురికి నీరు రోడ్ల వెంట పరుగు పెట్టాల్సిందే..!! (ఫోటో: కె.రమేశ్‌బాబు, హైదరాబాద్‌)

 • వెంకన్న సన్నిధిలో కుటుంబ సమేతంగా సీనీ నటుడు అర్జున్‌..!! (ఫోటో: మోహన్‌కృష్ణ, తిరుమల)

 • నో అంటే.. నో..!! నో పార్కింగ్‌లో బండి పెడితే పట్టుపడతారు..!! (ఫోటో:విజయకృష్ణ, అమరావతి)

 • హే మ్యాన్‌..! ప్రమాదం ‘మ్యాన్‌ హోల్‌’ రూపంలో ఉందేమో..జాగ్రత్త..!! (ఫోటో: నోముల రాజేష్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • ఎన్టీఆర్‌ తనయుడితో.. కేటీఆర్‌ సరదా సంభాషణ..!! (ఫోటో: దయాకర్‌, హైదరాబాద్‌)

 • లివింగ్‌స్టట్‌లో ఉన్నారు..! దానికి భారం పెంచారో మిమ్మల్ని ముంచేత్తది జాగ్రత్త..!! (ఫోటో:విజయకృష్ణ, అమరావతి)

 • వెచ్చని అమ్మ ప్రేమ తోడుండగా..చన్నీటితో గుబులేలరా చిన్నోడా..!! (ఫోటో: అరుణ్‌ రెడ్డి, ఆదిలాబాద్‌)

 • ఎత్తు ఎంతైనా ఎగిరేస్తా..ఫౌల్‌ కాకాండా దూకేస్తా..!! (ఫోటో: ఎం.భాషా, అనంతపురం)

 • చిరు జల్లుల వేళ.. పక్షుల వేసవి ఆనంద హేళ..!! (ఫోటో: ఎం.భాషా, అనంతపురం)

 • ఒంటి కాలుపై.. చేపల వేటలో కొంగ దొంగ జపం..!! (ఫోటో: వీరేశ్‌, అనంతపురం)

 • బంతి ‘పై చేయి’సాధించి..వలలో పడేసే మొనగాడెవరో..!! (ఫోటో: మురళి, చిత్తూరు)

 • హెల్మెట్‌ ఉంటే సరి..! మరో ముగ్గురిని ఎక్కించినా డోంట్‌ వర్రీ..!! (ఫోటో: ఎంవీ.రమణ, గుంటూరు)

 • దేవుడు చేశాడు దత్తన్నకు చేటు..! కొడుకు మరణం ఆయనకు తీరని లోటు..!! (ఫోటో: ఎం.రవికుమార్‌, హైదరాబాద్‌)

 • కుళాయితో కుండ నిండాలంటే.. ‘క్యూ’ తప్పనిసరి..!! (ఫోటో: సాయిదత్‌, హైదరాబాద్‌)

 • చెట్లు పచ్చగా ఉంటే ప్రమాదాన్ని పరిచయం చేసేవే..!! (ఫోటో: సాయిదత్‌, హైదరాబాద్‌)

 • ఫ్యాషన్‌ షోలో గుబాళించిన ‘కామ్నా’ గులాబీ అందం..!! (ఫోటో:ఎస్‌ఎస్‌.టాకూర్‌, హైదరాబాద్‌)

 • నెలవంక తొంగి చూసింది.. అల్లాహ్‌ దీవెనల రంజాను మొదలైంది..! (ఫోటో: రజ్వా దశరథ్‌)

 • చచ్చే ఎండల్లో బతికించే నేస్తమా..దాహం తీర్చి ప్రాణాలు నిలిపిన దైవమా..!! (ఫోటో: హుస్సేన్‌, కర్నూలు)

 • అమ్మో..! ఇది కూరగాయల బేరం. కొసర కూడదు..!! (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

 • అగుడున మట్టిని తెచ్చేస్తా.. ఆనందాన్ని జుర్రేస్తా..!! (ఫోటో: భాస్కరా చారి, మహబూబ్‌ నగర్‌)

 • బాల గోపాలుడి లీలలు కనరే.. ముద్దు మురిపాల నవ్వులు వినరే..!! (ఫోటో:నరసయ్య, మంచిర్యాల)

 • వేసవి తెచ్చిన ఆహ్లాదం.. పిల్లల మోముల్లో ఆనందం..!! (ఫోటో: భజరంగ ప్రసాద్‌, నల్గొండ)

 • ఓ పక్క పెట్టుబడికి సాయమిచ్చే ‘చెక్కు’ మరోపక్క..కొత్త పాసుబుక్కు..!! (ఫోటో: భజరంగ ప్రసాద్‌, నల్గొండ)

 • బోనమెత్తిన బంగారు బొమ్మ..!! (ఫోటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • ప్రయాణీకుల ప్రాణాలను నదిలో కలిపి ‘క్షేమంగా’ ఒడ్డుకు చేరిన లాంచీ..!! (ఫోటో: గరగ ప్రసాద్‌, రాజమండ్రి)

 • పూవుల వెనక దాగున్న ప్రజారోగ్య దాయిని.. సిద్దిపేట ప్రజల వరదాయిని..!! (ఫోటో: కె.సతీష్‌, సిద్దిపేట)

 • బ్యాం‘క్యూ’లో రైతుబంధు చెక్కుల గ్రహీతల కష్టాలు..!! (ఫోటో: బి.శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • కొమ్ములు చిన్నవైనా.. కుమ్ములాటకు వెనకాడేది లేదు..!! (ఫోటో: యాకయ్య, సూర్యాపేట)

 • కోడిని బలిస్తున్నా.. కోరిన కోర్కెలు తీర్చు తల్లి..!! (ఫోటో: సుబ్రమణ్యం, తిరుపతి)

 • నిఘా వైఫల్యం.. చిరిగిన జాతి ప్రతీకకు చికిత్స అత్యవసరం..(ఫోటో:చక్రపాణి, విజయవాడ)

 • వస్త్రపు పోగులు కాదు.. రంజాన్‌ మాసపు నోరూరించే సేమియాలు..!! (ఫోటో:చక్రపాణి, విజయవాడ)

 • నీ గుడి ప్రాంగణంలో రక్షణ కరువైంది. దుర్గమ్మా.. రక్షమాం..!! (ఫోటో: కిశోర్‌, విజయవాడ)

 • నిరసిస్తే.. నిర్బంధించే యత్నమా..!! (ఫోటో: ఎండీ నవాజ్‌, విశాఖపట్నం)

 • కనికట్టు కాదు.. కావాలంటే కనిపెట్టు..! బుసలు కొట్టే పాముని చేబట్టు..!! (ఫోటో: ఎండీ నవాజ్‌, విశాఖపట్నం)

 • జన హృదయ నేతకు క్షీరాభిషేకం..!! (ఫోటో: సత్య నారాయణ, విజయనగరం)

 • భువనగిరి మినీ మహానాడులో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ..!! (ఫోటో: కొల్లాజు శివ, యాదాద్రి)

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top