17వ వారం మేటి చిత్రాలు
స్వ్కాడ్ చూశాడురోయ్..పరుగో పరుగు ( ఓపెన్ టెన్త్ పరిక్షకి చిట్టిలు అందిస్తున్న యువత) ( ఫోటో: సంపత్‌గౌడ్, జయశంకర్ భూపాలపల్లి)
అగ్నిమాపక వారోత్సవాలు... సిబ్బంది విన్యాసాలు... ప్రజలకు జాగ్రత్తలు ( ఫోటో : హుస్సేన్, కర్నూలు)
ఎవ్వరికి భారమయ్యాడో శిశువు... అట్టపెట్టెలో అనాథలా... అనంతలోకాలకు వెళ్లిపోయాడు ( ఫోటో : మహ్మద్ రఫి,తిరుపతి)
ము ము ముద్దంటే చేదా.. నీకా ఉద్దేశం లేదా... (ఫోటో : దశరథ్,కొత్తగూడెం)
మేం బొమ్మలం కాదు.. (ఫోటో:రియాజుద్దీన్, ఏలూరు)
‘చంద్రబోసు’డిని సెల్ఫీలో బందిస్తున్న అభిమానులు ( ఫోటో : సతీశ్‌కుమార్, పెద్దపల్లి)
రైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటూ... వినూత్న నిరసన ( ఫోటో : హుస్సేన్, కర్నూలు)
అడవిలో ఊరుందా... ఊరులో అడవి ఉందా...? (ఫోటో : శైలేందర్ రెడ్డి, జగిత్యాల)
ఉల్లి...రోడ్డుపైకి మళ్లీ (ఫోటో : శ్రీనివాసులు, నెల్లూరు)
ఎండలో చల్లగా... చెరువులో ఈత కొడుతుండగా(ఫోటో : మురళీమోహన్, మహబూబ్‌బాద్)
రైతన్నకు తిప్పలు తప్పడం లేదు...ధాన్యం బస్తాలపైన నిద్ర (ఫోటో :భజరంగ్ ప్రసాద్, నల్గొండ)
ప్రణామం... ప్రణామం... ప్రకృతి సౌందర్యానికి ప్రణామం. ( ఫోటో : కమల ఆవుల, నెల్లూరు)
ఆటోలో బాబా... అందరి ఇంటికి వస్తాడు బాబా ( ఫోటో : కమల ఆవుల, నెల్లూరు)
ఎడారిలో ఎండమావులు రోడ్డుపైకి వచ్చేశాయి ( ఫోటో : కమల ఆవుల, నెల్లూరు)
వేయి కన్నులతో వేచి చూస్తున్నాం...నీ రాకకై ( ఫోటో : రాజ్‌కుమర్, నిజామాబాద్)
అంబేద్కర్‌పై పూలవర్షంపై ( ఫోటో : సతీశ్‌కుమార్, పెద్దపల్లి)
సాయంత్ర వేళ... శోభాయమానంగా కల్యాణోత్సవం ( ఫోటో, ప్రసాద్ గరగ)
పచ్చని చెట్టు... ఎండకు రక్షణనిచ్చేట్టు. (ఫోటో : జయశంకర్, శ్రీకాకుళం)
కాదిక కష్టతరం... సులువుగా చెరుకు రసం.(ఫోటో : శివప్రసాద్, సంగారెడ్డి)
రయ్ రయ్ మంటూ వెళ్తున్నవాహనాలు... చెట్టు నీడలోంచి చిన్నారి చూపులు. ( ఫోటో : యాకయ్య, సూర్యాపేట్)
విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతున్న వేంకటేశ్వరుని సన్నిది (ఫోటో : మోహన్‌కృష్ణ, తిరుమల)
వనంలో వడిపోయిన భాగాలు.... తల ఒక చోట, చేతులు మరొక చోట. (ఫోటో : మోహన్‌కృష్ణ, తిరుమల)
శునకం కూడా హెల్మెట్ వాడుతున్నట్టుందేమో...(ఫోటో : సుబ్రహ్మణ్యం,తిరుపతి)
హమ్మయ్యా... నీళ్లు దొరికాయ్ ( ఫోటో : కిషోర్,విజయవాడ)
‘ప్రత్యేక హోదా’ కోసం వైఎస్సార్సీపీ నేతలు ‘ప్రత్యేక’ఆమేట్లతో నిరసన (ఫోటో : సుబ్రహ్మణ్యం,తిరుపతి)
ప్రమాదంతో చెలగాటం...జాగ్రత్త మరి వీరనారులు ( ఫోటో : కిషోర్,విజయవాడ)
మూడు చక్రాలకు రెండు చక్రాల సాయం ( ఫోటో : మాధవరెడ్డి, విజయవాడ)
చల్ల చల్లగా ఉన్నదీ... అని పాడుకుంటుందేమో ( ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)
ఈ ఫ్లై ఓవర్లు ఉన్నవే మాకోసం అనేలా... ( ఫోటోలు : మోహన్‌రావు,వైజాగ్)
ఎండలు భగభగమంటుంటే.. కొంగలు నీటిలో సేదతీరుతున్నాయి. ( ఫోటోలు : మోహన్‌రావు,వైజాగ్)
ప్రకృతి పరిచిన పూల దారి (ఫోటో: సత్యనారాయణ, విజయనగరం)
సచివాలయంలో ఎలుకా..! బోను నీ కోసమే తెలుసా..! ( ఫోటో: విజయ్కిృష్ణ, అమరావతి)
ఒంటెద్దు గానుగ..ఒట్టి బొమ్మే వారెవా..! ( ఫోటో: బాషా, అనంతపురం)
అన్నా.. జాగ్రత్తే..! ఇది నాలుగు చక్రాల వాహనం కాదు..ద్విచక్ర వాహనం..!( ఫోటో: మురళి, చిత్తూరు)
ద్విచక్ర అంబులెన్స్..నిమిషాల్లో ఇంటిముందు ( ఫోటో: రామ్‌గోపాల్ రెడ్డి, గుంటూరు)
విరబూసిన అరుణపతాకం ( ఫోటో: దేవేందర్, హైదరాబాద్)
కూల్..కూల్..స్విమింగ్‌పూల్ ( ఫోటో: కె. రమేశ్ బాబు, హైదరాబాద్)
శాంతిచమ్మా..కాళికామాత.. ( ఫోటో: రవికుమార్, హైదరాబాద్)
ఎరజెండెరజెండెన్నీయలో... (ఫోటో: సోమ సుభాష్, హైదరాబాద్)
వామ్మో..! ఎం ఎండ..కప్పుకోవే నెత్తి నిండ..( ఫోటో: సురేశ్ కుమార్, హైదరాబాద్)
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్