17వ వారం మేటి చిత్రాలు

 • ము ము ముద్దంటే చేదా.. నీకా ఉద్దేశం లేదా... (ఫోటో : దశరథ్‌,కొత్తగూడెం)

 • అడవిలో ఊరుందా... ఊరులో అడవి ఉందా...? (ఫోటో : శైలేందర్‌ రెడ్డి, జగిత్యాల)

 • అగ్నిమాపక వారోత్సవాలు... సిబ్బంది విన్యాసాలు... ప్రజలకు జాగ్రత్తలు ( ఫోటో : హుస్సేన్‌, కర్నూలు)

 • రైతులకు నష్టపరిహారం ఇవ్వాలంటూ... వినూత్న నిరసన ( ఫోటో : హుస్సేన్‌, కర్నూలు)

 • ఉల్లి...రోడ్డుపైకి మళ్లీ (ఫోటో : శ్రీనివాసులు, నెల్లూరు)

 • ఎండలో చల్లగా... చెరువులో ఈత కొడుతుండగా(ఫోటో : మురళీమోహన్‌, మహబూబ్‌బాద్‌)

 • రైతన్నకు తిప్పలు తప్పడం లేదు...ధాన్యం బస్తాలపైన నిద్ర (ఫోటో :భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

 • ప్రణామం... ప్రణామం... ప్రకృతి సౌందర్యానికి ప్రణామం. ( ఫోటో : కమల ఆవుల, నెల్లూరు)

 • ఆటోలో బాబా... అందరి ఇంటికి వస్తాడు బాబా ( ఫోటో : కమల ఆవుల, నెల్లూరు)

 • ఎడారిలో ఎండమావులు రోడ్డుపైకి వచ్చేశాయి ( ఫోటో : కమల ఆవుల, నెల్లూరు)

 • వేయి కన్నులతో వేచి చూస్తున్నాం...నీ రాకకై ( ఫోటో : రాజ్‌కుమర్‌, నిజామాబాద్‌)

 • అంబేద్కర్‌పై పూలవర్షంపై ( ఫోటో : సతీశ్‌కుమార్‌, పెద్దపల్లి)

 • ‘చంద్రబోసు’డిని సెల్ఫీలో బందిస్తున్న అభిమానులు ( ఫోటో : సతీశ్‌కుమార్‌, పెద్దపల్లి)

 • సాయంత్ర వేళ... శోభాయమానంగా కల్యాణోత్సవం ( ఫోటో, ప్రసాద్‌ గరగ)

 • పచ్చని చెట్టు... ఎండకు రక్షణనిచ్చేట్టు. (ఫోటో : జయశంకర్‌, శ్రీకాకుళం)

 • కాదిక కష్టతరం... సులువుగా చెరుకు రసం.(ఫోటో : శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • రయ్‌ రయ్‌ మంటూ వెళ్తున్నవాహనాలు... చెట్టు నీడలోంచి చిన్నారి చూపులు. ( ఫోటో : యాకయ్య, సూర్యాపేట్‌)

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top