25వ వారం మేటి చిత్రాలు

 • నిప్పులు కక్కడంలో నీకెవరు సాటి. పొట్టకూటి కోసం ఆగదుగా ఈ పోటీ..!! (ఫోటో: భజరంగ ప్రసాద్‌, నల్గొండ)

 • చేపల వేటగాళ్లు.. ‘గుర్రపు డెక్కల’పై సవారీ..! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)

 • గ్రామ సింహాల సంగ్రామానికి సాగిపోతున్న పరివారమా..? (ఫోటో: అజీజ్‌, మచిలీపట్నం)

 • అప్పుడే ఈ చదువులేంట్రా బాబూ..!! (ఫోటో: కిశోర్‌, విజయవాడ)

 • మోడల్‌ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన అనంతరం.. పరిశీలన చేస్తున్న మంత్రి పరిటాల సునీత (ఫోటో: బాషా, అనంతపురం)

 • నీడ కరువాయే.. సోలారు శక్తినిచ్చే చెట్టే దిక్కాయే..! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)

 • అంతా చేరారు.. అందంగా తీర్చిదిద్దారు..! సెల్యూట్‌ పోలీసులు..! (ఫోటో: బాషా, అనంతపురం)

 • ఆసరా ఉందో లేదోగానీ.. అవ్వకు నేనున్నా..!! (ఫోటో: రాంగోల్‌రెడ్డి, గుంటూరు)

 • నీటి కరువు కాదు.. బతుకు దెరువు బరువైంది.. రోడ్డు పాల్జేసింది..!! (ఫోటో: దయాకర్‌, హైదరాబాద్‌)

 • మబ్బులు మాత్రమే కమ్మాయి..! బుద్ధుడి వెలుగులపై అనుమానం వద్దు..!! (ఫోటో: దేవేంద్ర, హైదరాబాద్‌)

 • మనసు పవిత్రతే ముఖ్యం..! భగన్నామం భజించడానికి..!! (ఫోటో: కె.రమేష్‌బాబు, హైదరాబాద్‌)

 • చదువుల తల్లి ఒడిలో నాట్య మయూరి నటనలు చూడరే..!! (ఫోటో: కె.రమేష్‌బాబు, హైదరాబాద్‌)

 • కళా రథం.. భాగ్య నగర రోడ్ల వెంట పరుగిడుతోంది..!! (ఫోటో: నోముల రాజేష్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • విల్లువో.. ఎక్కుపెట్టిన పట్టుదల చెల్లివో..!! (ఫోటో: ఎం.రవికుమార్‌)

 • ఏడేడు జన్మాలైనా..! ఈ బంధమే కొనసాగిద్దామా..!! (ఫోటో: వి.రవీందర్‌, హైదరాబాద్‌)

 • నింగి నిడివి పెరిగింది, అరుణ కిరణ కాంతుల్లో అధిక సమయం దర్శనమిచ్చింది..!! (ఫోటో: సాయిదత్‌, హైదరాబాద్‌)

 • అంతా ఆమె కోసమే..! ఆమే మా ప్రేమ..!! (ఫోటో: సాయిదత్‌, హైదరాబాద్‌)

 • ట్రయల్‌ రన్‌ రెండోది..! మాతో సెల్ఫీ మాత్రం మొదటిదే..!! (ఫోటో: సోమసుభాష్‌, హైదరాబాద్‌)

 • యోగా రాణీ సంజన గల్రానీ.. కసరత్తులతో కుర్రకారు పరేషానీ..! (ఫోటో: ఎస్‌ఎస్‌ టాకూర్‌, హైదరాబాద్‌)

 • ఫ్యాషన్‌ సంబరం ఆరంభంలో అందం తలుక్కుమంది..! (ఫోటో: ఎస్‌ఎస్‌ టాకూర్‌, హైదరాబాద్‌)

 • సప్తవర్ణ సింగిడీ నీడల్లో.. సాగరంలో బుద్ధుడు..!! (ఫోటో: ఎ.సురేష్‌కుమార్‌, హైదరాబాద్‌)

 • అద్భుత కళాఖండం కాదు..! సాయం వేళల్లో యోగా విన్యాసాలు.!! (ఫోటో: వేణుగోపాల్‌, జనగాం)

 • ఎండలు మండిపోనీ, కుండపోతగా వర్షం కురవనీ..! డోంట్‌కేర్‌..! (ఫోటో: వేణుగోపాల్‌, జనగాం)

 • తాతమ్మకు తోడుంటాం..! తనకు సాయమంటే సంబరపడతాం..! (ఫోటో: టి.రమేష్‌, కడప)

 • నెలవంక తొంగి చూసింది..! రంజాన్‌ పండగ మొదలైంది..! (ఫోటో: రాదారపు రాజు)

 • అంతర్జాతీయంగా యోగా వెలుగుతోందంటే.. మీ లాంటివాళ్ల చలవే..!! (ఫోటో: హుస్సేన్‌, కర్నూలు)

 • స్విమ్మింగ్‌లో డైయింగ్‌ కాదు..! చేపల హంటింగ్‌..!! (ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

 • పచ్చగా తోచిందని పొరబడేరు..! నాచు పాగా వేయగా మూసుకు పోయిన చెరువిది..!! (ఫోటో: మురళీమోహన్‌, మహబూబాబాద్‌)

 • చెప్పుల పార్కింగ్‌ కాదు.. చెక్కుల విడుదలలో రైతుల అవస్థలు..!! (ఫోటో: మురళీమోహన్‌, మహబూబాబాద్‌)

 • కాళ్లకింది అపాయాన్ని కానండి తల్లీ..! అసలే అది పబ్లిక్‌ వర్క్‌​‍్స వాళ్లు వేసారేమో..! (ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

 • లవ్లీ భామల లక్కీ చేతుల్లో మీరుంటే.. డ్రా మీదే..!! (ఫోటో: శ్రీశైలం, మేడ్చల్‌)

 • నరులకు దొరకను..! వనంలో రాటుదేలిన వానరాన్ని కదా..!! (ఫోటో: నరసయ్య, మంచిర్యాల)

 • విద్యుత్‌ వెలుగులకై పనిచేస్తాం..! ఆటపాటల్లో ఒకటవుతాం..!! (ఫోటో: మహ్మద్‌ రఫి)

 • మా ప్రయత్నం యోగా డే ప్రచారం .! రోజూ చేస్తేనే మనసు ప్రశాంతం..!! (ఫోటో: కె.సతీష్‌, సిద్దిపేట)

 • ఈద్‌ ముబారక్‌ చిట్టీ..! అల్లాహ్‌ దీవెనలు ఉండాలి నీ తోడుగా..!! (ఫోటో: బి.శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • కుమ్మరి చట్రం తిప్పుతున్న ‘పవర్‌’మంత్రి జగదీష్‌ రెడ్డి..!! (ఫోటో: యాకయ్య, సూర్యాపేట)

 • కొండా కోనల్లో.. భానుని చల్లని చూపుల్లో నమస్తే నమస్తే..!! (ఫోటో: కొల్లోజు శివ, యాదాద్రి భువనగిరి)

 • జలకాలాట కాదు.. కృష్ణా గర్భాన గుర్రపు డెక్కల తొలగింపు..! (ఫోటో: చక్రపాణి, విజయవాడ)

 • అక్కడ పనికిరాని పచ్చదనం.. ! ఇక్కడ జీవం పోతున్న పచ్చితనం..! (ఫోటో: కిశోర్‌, విజయవాడ)

 • ఎండ ఎంతలా మండుతోందంటే..! ఎండమావులకే మాడు పగిలేంత..!! (ఫోటో: మనువిశాల్‌, విజయవాడ)

 • అల్లాహ్‌ దీవెనల రంజాన్‌ పండుగ. చిన్నారి చేతల్లో భక్తి నిండుగ..!! (ఫోటో: మనువిశాల్‌, విజయవాడ)

 • అటు నీలి రంగుల నీటి పొంగు. ఇటు వెండితెరల కెమెరా కన్ను..!! (ఫోటో: మోహన్‌రావు, విశాఖపట్నం)

 • కొంగొత్త రంగుల్లో హొయలు పోతున్న నగరం..!! (ఫోటో: సత్యనారాయణమూర్తి, విజనగరం)

 • పసి హృదయం యోగాకు జై అంది. మరువక ఆచరిస్తే మనకే మంచిదండీ..!! (ఫోటో: వనపర్తి, యాదిరెడ్డి)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top