24వ వారం మేటి చిత్రాలు

 • నాడీ బాగానే ఉంది. నవ్వుతారేంది..!! (ఫోటో: ఎం. రవికుమార్‌, హైదరాబాద్‌)

 • ఏక విద్యార్థి కేంద్రం కాదు..! ఎందుకో తమ్ముళ్లు బిజీ అయి రాలేదంతే..!! (ఫోటో: సాయిదత్‌, హైదరాబాద్‌)

 • అర చేతితో సూర్యకాంతిని.. అరెస్టులతో నిరసనల సెగను ఆపలేరు..!! (ఫోటో: విజయ్‌కృష్ణ, అమరావతి)

 • మేఘ గర్జనలకు వేళాయే..! భాస్కర భగభగలకు సెలవాయే..!! (ఫోటో: వీరేష్‌, అనంతపురం)

 • పట్టర ఓ పట్టు.. చేపలు చిక్కేట్టు (ఫోటో : మురళీ మోహన్‌, మహబూబాబాద్‌)

 • మీ అభిమానం మా వెంట..! మా సెల్ఫీలో మీరంట...!! (ఫోటో: రాంగోపాల్‌రెడ్డి, గుంటూరు)

 • హే ‘కృష్టా..! నది’ తీరు చూడవయా..! బోటులో షికారు కల్ల. ఇది గుర్రపు డెక్కల ఖిల్లా..!! (ఫోటో: విజయ్‌కృష్ణ, అమరావతి)

 • బువ్వనిచ్చే భూమి పాయే...! దారి జూపే సర్కారు గోడు వినదాయే..!! (ఫోటో: రజ్వా దశరథ్‌, కొత్తగూడెం)

 • నెమలి కన్నుల అందం.. తన మయూర నాట్యంతో సభికులను చేసింది దిగ్భంధం..! (ఫోటో: కె. రమేష్‌బాబు, హైదరాబాద్‌)

 • గల్లీ పెద్దదే..! గరీబోళ్ల ఆటలకు..!! (ఫోటో: సంపత్‌, భూపాలపల్లి)

 • సర్కారీ యవ్వారమంటే ఇదే మరి..! రోగుల ‘ఓపి’కను పరీక్షిస్తారు..!! (ఫోటో: మురళి, చిత్తూరు)

 • ఓట్లు,సీట్ల గొడవలో నేతలుంటే..! నీ గోడు ఎవరికి రైతన్న..! గూడు కూల్చుకోకు మాయన్న..!! (ఫోటో: ఎం.వీ. రమణ, గుంటూరు)

 • కాలు జారితే.. మూసి మురికిలో కలిసి ‘పోతారు’..!! (ఫోటో: నోముల రాజేష్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • ఫిట్‌నెస్‌ చాలెంజ్‌ కాదు..! ఫిట్‌గా ఉండడం మాకు అలవాటే..!! (ఫోటో: సాయిదత్‌, హైదరాబాద్‌)

 • అలసిన వేళల్లో.. సెల్ఫీ ముచ్చట్లు..!! (ఫోటో: సోమ సుభాష్‌, హైదరాబాద్‌)

 • ‘పట్నం చెరువు’లో పరుగు సాధ్యమా..!! (ఫోటో: సోమ సుభాష్‌, హైదరాబాద్‌)

 • అందమైన చేతుల్లో.. అద్భుతమైన డిజైన్లు..!! (ఎస్‌.ఎస్‌.టాకూర్‌)

 • గుర్రాలకు ఉండవా రూల్స్‌..! స్వారీ చేస్తున్న పోలీసులకు తెలియవా రెగ్యులేషన్స్‌..! (ఫోటో: ఎ.సురేష్‌కుమార్‌, హైదరాబాద్‌)

 • రంజాన్‌ మాసంతో చార్మినార్‌ చౌరస్తాలో రంగు రంగుల అంగళ్లు (ఫోటో: ఎ.సురేష్‌కుమార్‌, హైదరాబాద్‌)

 • రవాణా అవసరమే..! కానీ, ప్రమాదంలో అసలుకే ఎసరు వస్తే​..!! (ఫోటో: శైలేందర్‌రెడ్డి, జగిత్యాల)

 • రోడ్డెక్కిన మహిళా ‘మణి’...! అన్నిటిలో సగమని..!! (ఫోటో: టి.రమేష్‌, కడప)

 • ఇది మారని కథ..! నిర్లక్ష్యం కాటు మరచిన ఫలితమే కదా..!! (ఫోటో: రజ్వా దశరథ్‌, కొత్తగూడెం)

 • మబ్బు పట్టింది.. ఉత్సాహం ఉరకలు వేసింది (ఫోటో : రాదారపు రాజు, ఖమ్మం)

 • సింగిల్‌ హ్యాండ్‌.. తుడుస్తా ఇంకో రౌండు (ఫోటో : హుశ్శేన్‌, కర్నూలు)

 • ఇఫ్తార్‌ విందు.. ముస్లిం సోదరుల కనువిందు ( ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)

 • స్కూలు అదిరింది.. బోర్డు చెదిరింది ( ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)

 • కష్టం ఫలించాలి.. కాసులు పండించాలి (ఫోటో : మురళీ మోహన్‌, మహబూబాబాద్‌)

 • తీరంలో జనమా.. తీరమే జనమా (ఫోటో : అజీజ్‌, మచిలీపట్నం)

 • పోటా పోటీ.. దోసెల్లో మేటీ (ఫోటో : అజీజ్‌, మచిలీపట్నం)

 • బయపెడితే బయపడటానికి గండు కోతి ననుకున్నావ.. పిల్ల కోతిని ( ఫోటో : నరసయ్య, మంచిర్యాల)

 • భక్తుల జన సంద్రం.. మొక్కుల తోటి జర భద్రం (ఫోటో : భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

 • ఎవర్రా అక్కడ.. ఉండండి ఫైన్‌ రాస్తా.. (ఫోటో : భజరంగ్‌ ప్రసాద్, నల్గొండ‌)

 • ఇఫ్తార్‌ విందు.. (ఫోటో : రాజ్‌కుమార్‌, నిజమాబాద్‌)

 • సార్‌.. ఒక్క ఫోటో (ఫోటో : రాజ్‌కుమార్‌, నిజమాబాద్‌)

 • నాటి మొక్క.. నేటి ముక్క ( ఫోటో : సతీష్‌, సిద్దిపేట్‌)

 • లాలిజో.. లాలిజో నిదురపో పాపాయి.. ( ఫోటో : యాకయ్య, సూర్యాపేట్‌)

 • ఉరకలు వేసే వయసు.. గెంతులు వేసే మనసు ( ఫోటో : యాకయ్య, సూర్యాపేట్‌)

 • నీలి నింగిలాంటి నిండైన నాయకులు ( ఫోటో : మహ్మద్‌ రఫి, తిరుపతి)

 • దేవుడు గీసిన ప్రకృతి చిత్రం.. ( ఫోటో : సుబ్రమణ్యం, తిరుపతి)

 • రైడ్‌.. రైడ్‌.. సూపర్‌ రైడ్‌ ( ఫోటో : సుబ్రమణ్యం, తిరుపతి)

 • ఒళ్లు ఒంచు.. ఆరోగ్యం పెంచు ( ఫోటో : చక్రపాణి, విజయవాడ)

 • సాహసం శ్వాసగా సాగిపో.. ( ఫోటో : చక్రపాణి, విజయవాడ)

 • అమ్మో బొమ్మ.. ( ఫోటో : కిశోర్‌, విజయవాడ)

 • సాగిపో మిత్రమా తోడుగా.. వాన నీటిలో హాయిగా ( ఫోటో : కిశోర్‌, విజయవాడ)

 • సెల్ఫీ ప్లీజ్‌ ( ఫోటో : ఎండి.నవాజ్‌, వైజాగ్‌)

 • కడలిలో అలలే ఎగిసే.. తీరమే జనమై మురిసే ( ఫోటో : ఎండి.నవాజ్‌, వైజాగ్‌)

 • బస్సుకు పచ్చాని రంగేసి నట్టు.. అమ్మలాలో (ఫోటో : సత్యనారాయణమూర్తి, విజయనగరం)

 • ప్రాణం కన్నా.. చెట్లే మిన్నా (ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)

 • సైబీరియన్‌ కొంగల సందడి (ఫోటో : శివ కొల్లజు, యాదాద్రి)

 • బం..బం.. బసవన్న.. నాతో నడవన్న (ఫోటో : శివ కొల్లజు, యాదాద్రి)

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter


మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top