మొదటి వారం మేటి చిత్రాలు

 • మేరీ ప్యారీ దేశ వాసియో.. ప్రధాని మోదీ వేషధారణలో విద్యార్థి ఫొటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌

 • కొంచెం తక్కువ ఉంది సారూ.. వదిలేయండి ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి

 • ఆలీతో జాలీగా.. ఫొటో: వరప్రసాద్‌, వరంగల్‌

 • చిన్నారుల చేతుల్లో ఇసుక కోటలు... ఆనందానికి ఇవే చిరునామాలు ఫొటో: గుర్రం సంపత్‌గౌడ్‌, భూపాలపల్లి

 • నారు కోస్తా.. న్యూఇయర్‌ చెప్తా.. ఫొటో: వేణుగోపాల్‌, జనగాం

 • చేను పోయి.. ఛాపర్‌ వచ్చింది ఫొటో: విజయ్‌ కృష్ణ, అమరావతి

 • నువ్వలా నవ్వకలా.. ఫొటో: విజయ్‌ కృష్ణ, అమరావతి

 • నారు.. నీరు రెండూ మా ప్రాణం ఫొటో: బాషా, అనంతపురం

 • స్వచ్ఛ భారత్‌.. స్వచ్ఛ ఏలూరు ఫొటో: రియాజుద్దీన్‌, ఏలూరు

 • అందాన్ని బంధిద్దాం.. ఫొటో: రాంగోపాల్‌ రెడ్డి, గుంటూరు

 • మొక్కులు ఏమో కానీ మోకాలి నొప్పులు మాత్రం కనిపిస్తాయయ్యా గోవిందుడా ఫొటో: రమేష్‌ బాబు, హైదరాబాద్‌

 • మా అమ్మ బంగారం ఫొటో: రవికుమార్‌, హైదరాబాద్‌

 • నెమలీ పద పదా.. మైనా పద పదా.. గాలిపటమా పద పదా... ఫొటో: ఎస్‌ఎస్‌ ఠాకూర్‌

 • చిరునవ్వులు లేని చిన్నారుల చదువులు.. ఫొటో: దశరథ్‌ రజ్వా, కొత్తగూడెం

 • న్యూఇయర్‌ వచ్చింది.. సందడి తెచ్చింది ఫొటో: మురళీమోహన్‌, మహబూబాబాద్‌

 • ఎరుపెక్కిన ఆకాశం.. చల్లబడ్డ సూర్యుడు ఫొటో: భజరంగ ప్రసాద్‌, నల్గొండ

 • అందరికి ఆల్‌ ది బెస్ట్‌ ఫొటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌

 • ప్రమాదంతో ప్రయాణం.. పట్టుతప్పితే పైకే.. ఫొటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌

 • పక్షుల కిలకిలలు... నాటు వేసేందుకు సిద్దంగా ఉన్న పొలంపై కొంగల సందడి ఫొటో: సతీష్‌కుమార్‌ ఎం, పెద్దపల్లి

 • అందాలను ఓడిసిపట్టుతూ.. ఫొటో: కె.సతీష్, సిద్దిపేట

 • న్యాయంకోసం..ఆవేదన.. ఫొటో: కె.సతీష్, సిద్దిపేట

 • రామయ్యా.. సెల్ఫీ దిగవయ్యా.. ఫొటో: శివప్రసాద్ బి‌, సంగారెడ్డి

 • చిలుకా క్షేమమా... కులుకా కుశలమా.. ఫొటో: అనమాల యాకయ్య, సూర్యాపేట

 • సాయంత్రం సంధ్యావేళలో.. కనువిందు చేస్తున్న ‘ సూర్యుడు’ ఫొటో: అనమాల యాకయ్య, సూర్యాపేట

 • గిన్నీస్‌ రికార్డులో భాగంగా విశ్వం పాఠశాలలో 300 మంది విద్యార్థులతో భరతనాట్య ప్రదర్శన ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి

 • న్యూ ఇయర్‌ సంబరాల్లో డ్యాన్స్‌ చేస్తున్న వికలాంగుడు తిరుమల ఫొటో: మాధవరెడ్డి, తిరుపతి

 • కొలనులో కలువ అందాలు.. చక్రపాణి, విజయవాడ

 • అరవై ఏళ్ల అందాలు : 60 వసంతాలు పూర్తైన సందర్భంగా ప్రకాశం బ్యారేజి వద్ద లైటింగ్‌ ఫొటో: కిషోర్‌, విజయవాడ

 • సెల్ఫీ జ్ఞాపకం: ప్రకాశం బ్యారేజి వద్ద యువతులు సెల్ఫీ ఫొటో: కిషోర్‌, విజయవాడ

 • పొద్దువాలి పోతోంది.. ఇంటికి వెళ్లాలి ఫొటో: మోహనరావు, విశాఖపట్నం

 • బావిలో బకెట్లు కాదు.. బోరు మోటార్లు ఫొటో: వరప్రసాద్‌, వరంగల్‌

 • జీపు ఎక్కుతారా.. లేక మమ్మల్నే ఎక్కించమంటారా ? ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి

 • మూడు రంగుల సాక్షి గా వీళ్లని పట్టించుకునే నాధుడే లేడా ఫొటో: శివ కొల్లాజు, యాదాద్రి

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top