51వ వారం మేటి చిత్రాలు

 • నృత్యకారులుగా చిన్నారులు.. ఫొటో: శైలేందర్‌ రెడ్డి, జగిత్యాల

 • మిస్‌ వైజాగ్‌ పోటీలకు వ్యతిరేకంగా మహిళల నిరసన - నవాజ్‌, విశాఖపట్టణం

 • ఏరు వాక సాగాలో అన్నో చిన్నన్నా.. ఫొటో: యాదిరెడ్డి, వనపర్తి

 • చిన్నారుల మంత్రం.. తంత్రం- ఫొటో: సతీష్‌, సిద్దిపేట

 • ఎన్డీఆర్‌ఎఫ్‌ మాక్‌ డ్రిల్‌- ఫొటో: భగవాన్‌, విజయనగరం

 • నాగర్జున యూనివర్సిటీలో విద్యార్థుల ఫైర్‌ స్కిప్కింగ్‌- ఫొటో: చక్రపాణి, విజయవాడ

 • ప్రీ-క్రిస్మస్‌ వేడుకల్లో ఫాంకర్‌ క్లబ్‌ మెంబర్స్‌. ఎస్‌ఎస్‌ టాకుర్‌, హైదరాబాద్‌

 • కనువిందుగా సూర్యాస్తమయం- ఫొటో: విజయ్‌కృష్ణా, అమరావతి

 • రైలు బండి కాదు.. ఇది లారీల బండేలే.! (ట్రాఫిక్‌ సిగ్నల్‌తో నిలిచిన లారీలు)‌- ఫొటో: సంపత్‌ గౌడ్‌, జయశంకర్‌ భూపాలపల్లి

 • మిత్రమా.. వీటితో నడకను సాగిద్దాం.. ( కాళ్లు లేనివారి కోసం సిద్దంగా ఉన్న కృత్రిమ కాళ్లు)- ఫొటో: మురళి, చిత్తూరు

 • అన్నో.. ఇక జారితే అంతే.- ఫొటో: రియాజుద్దీన్‌- ఏలూరు

 • వారెవ్వా.. ఏమి సెల్ఫీ.. నీ నవ్వులా ఉంది బుజ్జీ.-ఫొటో: రియాజుద్దీన్‌- ఏలూరు

 • గుంటూరులో చైతూ..తమన్నా.. సందడి (చైన్నై షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవం సందర్భంగా)- ఫొటో: రాంగోపాల్‌ రెడ్డి, గుంటూరు

 • అందాల నగరం.. మన భాగ్యనగరం. ఫొటో: అనిల్‌, హైదరాబాద్‌

 • నీటికోసం..పిచ్చుక అరుపులు. ఫొటో: అనిల్‌, హైదరాబాద్‌

 • తెలుగు..వెలుగులు జిమ్మేలా తెలుగు మహాసభలు- ఫొటో: రమేశ్‌బాబు, హైదరాబాద్‌.

 • పొట్టకూటి కోసం కోటి ఉపాయాలు.- ఫొటో: రవికుమార్‌, హైదరాబాద్‌

 • ఆదివాసీల శంఖారావం.. దద్దరిల్లిన నగరం( ఆదివాసీల సభలో వృద్దుని వాయిద్యం)-ఫొటో: సోమ సుభాష్‌, హైదరాబాద్‌

 • డోలు డప్పుతో యాదవుల సాహస విన్యాసాలు.. - ఫొటో: వేణుగోపాల్‌, జనగాం

 • ‍కొమ్ముడ్యాన్స్‌ కేక.. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో ఆదీవాసీల కొమ్ము డ్యాన్స్‌- ఫొటో: ధశరథ్‌ రజ్వా, భద్రాద్రి-కొత్తగూడెం

 • ఇది చేయి కాదు.. ముల్లంగి గడ్డ- ఫొటో: మురళి మోహన్‌, మహబూబాబాద్‌

 • కూచిపూడి నృత్యానికి సిద్దమవుతున్న నృత్యకారిణి- ఫొటో: భాస్కర చారి, మహబూబ్‌నగర్‌

 • నిఘాలో మాకు తోడుగా డ్రోన్‌ కెమెరాలు- ఫొటో: భజరంగ ప్రసాద్‌, నల్గొండ

 • ఏయ్‌ ఇది కృత్రిమ పిట్టగూడు..(గూడు నిర్మించలేక గూడును వెతుక్కున్న గిజిగాడు)- ఫొటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌

 • విక్టరీ వెంకటేశ్‌ జెమినీ ఫోజ్‌- ఫొటో: ప్రసాద్‌ గరగ, రాజమండ్రి

 • మెట్ల బావి.. గంగాపూర్‌ దేవాలయ పురాతన కోనేరు- ఫొటో: భాస్కర చారి, మహబూబ్‌నగర్‌

 • చింత నీడలో పాఠాలు..( గదుల్లేక చెట్టుకింద చదువు చెబుతున్న టీచర్‌) ఫొటో: సతీష్‌, సిద్దిపేట

 • అమ్మోరు తల్లో.. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా చిన్నారుల నాటక ప్రదర్శన ఫొటో: శివప్రసాద్‌, సంగారెడ్డి

 • చిట్టి చిలుకమ్మా.. గూడు దొరికిందా.! ఫొటో: యాకయ్య, సూర్యపేట

 • ఏయ్‌.. ఈ గూడు నాదంటే నాది..అని చిలుకమ్మల కొట్లాట, ఫొటో: యాకయ్య, సూర్యపేట

 • ఆదివాసిల నృత్య విన్యాసం (ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా) ఫొటో: యాకయ్య, సూర్యపేట

 • మేము సైతం అవినీతి వ్యతిరేక ఉద్యమానికి సిద్దమయ్యాము- ( అవినీతి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు- ఫొటో: సుబ్రమణ్యమ్‌, తిరుపతి

 • ‍కృష్ణా నదిలో సీ ప్లేయిన్‌- ఫొటో: భగవాన్‌, విజయనగరం

 • నేషనల్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో నీటిలో పరిగెడుతున్న క్రీడాకారులు- ఫొటో: చక్రపాణి, విజయవాడ

 • విధ్యుత్‌ కాంతుల్లో దుర్గమ్మగుడి. ఫొటో: చక్రపాణి, విజయవాడ

 • యూత్‌ మ్యూజిక్‌ మ్యాజిక్‌ షోలో యవతుల నృత్యాలు-ఫొటో: కిశోర్‌, విజయవాడ

 • లంబాడి దుస్తుల్లో చిన్నారులు-ఫొటో: కిశోర్‌, విజయవాడ

 • అదిరేటి డ్రెస్స్‌లు మీరేస్తే..( నగరంలో మహిళల ఫ్యాషన్‌ షో ఆడిషన్లు)- ఫొటో: మోహన్‌రావు, వైజాగ్

 • నగరంలో హీరోయిన్‌ శ్రియ.. సెల్ఫీల కోసం పోటెత్తిన జనం-ఫొటో: మోహన్‌రావు, వైజాగ్

 • పొట్టకూటి కోసం వికలాంగుల పడరాని పాట్లు.. ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top