19వ వారం మేటి చిత్రాలు

 • పోదాం ట్రాక్టరెక్కి... అంటున్న మంత్రి పోచారం( ఫోటో : రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • జర జాగ్రత్తా... చూస్కోండి రైల్‌ వస్తుందేమో. (ఫోటో : నాగరాజు, హైదరాబాద్‌)

 • ‘లావణ్య’మైన సెల్ఫీ (ఫోటో : రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • చేపల వేట... ఎండ చాటున... (ఫోటో : విజయకృష్ణ, అమరావతి)

 • సూర్యుడి తాపానికి తాళలేక... బండిపై ఓ బుడ్డోడు (ఫోటో : సురేశ్‌కుమార్‌, హైద్రాబాద్‌)

 • బుద్ధుడి ప్రాంగణంలో... సంధ్యా సూర్యుడు... (ఫోటో : సురేశ్‌కుమార్‌, హైద్రాబాద్‌)

 • నిద్ర సుఖమెరుగదు... అంటే ఇదేనేమో

 • ఎండలు మండేలా... నగరంలో ప్రజలు అదిరేలా... (ఫోటో : రమేశ్‌ బాబు, హైద్రాబాద్‌)

 • సూర్యుడి భగ భగ... పావురం విల విల.(ఫోటో : నాగరాజు, హైదరాబాద్‌)

 • నగరంలో వర్షం కురిస్తే... వరదలు పొంగాల్సిందే... ట్రాఫిక్‌ నిలిచిపోవాల్సిందే. (ఫోటో : నాగరాజు, హైదరాబాద్‌)

 • చికు బుకు రైలు వచ్చింది... (ఫోటో : రవికుమార్‌, హైద్రాబాద్‌)

 • లీచీ పండ్లు... కావాలా మీకు? (ఫోటో : సాయి దత్, హైద్రాబాద్‌)

 • వేడికి టాటా... నీటిలో ఆట (ఫోటో : టాకూర్‌, హైద్రాబాద్‌)

 • కట్టెల మోపుల కష్టాలు... (ఫోటో : రమేశ్‌, కడప)

 • తాటి బెల్లం కావాలా నాయనా (ఫోటో : దశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

 • వింతగా చూస్తోంది వానర సైన్యం... (ఫోటో : దశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

 • అయ్యో మీరు అందులో పట్టరు సారూ... (ఫోటో : రాజు , ఖమ్మం)

 • షీ టీమ్... మహిళా రక్షణ సైన్యం (ఫోటో : హుసేన్‌, కర్నూలు)

 • మహానేతకు వందనం... (ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)

 • పైసల్‌ వస్తయన్న ఆనందంలో మహిళా రైతులు (ఫోటో : మురళీమోహన్‌, మహబూబ్‌బాద్‌)

 • పైన ఎండ... నీటిలో దూకితే చల్లగుంట (ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

 • యే... ఉత్తయే ఇవన్నీ... బొమ్మపులులు...

 • కారు మబ్బులు కమ్ముకున్నవేళ... (ఫోటో : అజీజ్‌, మచిలీపట్నం)

 • ఆట...ఆట.. ఇది బాల్యంలో తప్పక ఆడే టైర్‌ ఆట...(ఫోటో : నర్సయ్య, మంచిర్యాల్‌)

 • ఆకాశాన సూర్యుడు ఎర్రగుంటడు... సంధ్య వేళకి .(ఫోటో : నర్సయ్య, మంచిర్యాల్‌)

 • భారీ భజరంగ్‌ విగ్రహానికి భక్తుల పూజలు ( ఫోటో : భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ)

 • బిల్డింగ్‌ల మధ్యలో భానుడు (ఫోటో : కమలాకర్‌, నెల్లూరు)

 • కష్టజీవులు... (ఫోటో : కమలాకర్‌, నెల్లూరు)

 • రయ్‌ రయ్‌ మంటూ పోవడానికి్ రెడీ అంటున్న పిల్లలు ( ఫోటో : రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • నీటి చుక్కే బంగారమాయోనా (ఫోటో : శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • బలప్రయోగం తప్పటంలేదేమో...?(ఫోటో : మోహన్‌కృష్ణ, తిరుమల)

 • బైరాగి వేషధారణలో పిల్లలు... (ఫోటో : మహ్మద్‌ రఫీ, తిరుపతి)

 • బురద కాదు... కృష్ణా నీరు... ఆడుకుంటున్న పిల్లలు (ఫోటో : కిషోర్‌, విజయవాడ)

 • తలపాగ చుట్టుకున్న బుడతడు... (ఫోటో : కిషోర్‌, విజయవాడ)

 • వర్షం వచ్చింది... రోడ్డును ముంచింది. (ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)

 • వర్షం కురవగా.. మిర్చిబస్తాలు తడవగా... (ఫోటో : వరప్రసాద్‌, వరంగల్‌)

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top