16వ వారం మేటి చిత్రాలు

 • ఆశవర్కర్లను ఈడ్చుకెళ్తున్న పోలీసులు ( ఫోటో: అజీజ్‌, మచిలీపట్నం)

 • ఆకు రాలిపాయే..నీడ లేకపాయే..( ఫోటో: అజీజ్‌, మచిలీపట్నం)

 • షాపింగ్‌మాల్‌లో సచిన్‌ సందడి..నోముల రాజేశ్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద చలువ పందిరి... కాసేపు ఇక్కడే ఆగుతే బాగుంటుంది ( ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

 • హోదా కోసమే.. మా బాధ..( ఫోటో: బాషా, అనంతపురం)

 • సేద తీరుతాం హాయిగా..బావి నీళ్లలో చల్లగా..(ఫోటో: గుర్రం సం‍పత్‌ గౌడ్‌, జయశంకర్‌ భూపాలపల్లి)

 • అమ్మ ప్రేమ అనంతం.. పాపను నీడన పడుకోబెట్టి.. పనికి పోతున్న తల్లి( ఫోటో: రాంగోపాల్‌ రెడ్డి, గుంటూరు)

 • పూర్తిగా చందమామలా మారిన సూర్యుడిని చూడండి...( ఫోటో: కె. రమశ్‌ బాబు, హైదరాబాద్‌)

 • డిళ్లెం..కళ్లెం..తెలంగాణ వాళ్లం (నోముల రాజేశ్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • మండుటెండకు ఎన్ని మజాలు తాగిన దాహం తీరడంలేదు..! ( ఫోటో: రవికుమార్‌, హైదరాబాద్‌)

 • గద్దరన్న గానం... స్టెప్పులెయ్యక ఆగం ( ఫోటో: రవికుమార్‌, హైదరాబాద్‌)

 • పట్నం గోడలపై పల్లె అందాలు.. ( ఫోటో: దశరథ్‌ రజ్వా, కొత్తగూడెం)

 • ముళ్లకంపపై కొంగల జపం...చేపల కోసమే పాపం..! (ఫోటో: రాధారపు రాజు, ఖమ్మం)

 • కొత్త ఏటిఎంకి పూజ.. పైసలుంటాయా రాజా..! ( ఫోటో: రాధారపు రాజు, ఖమ్మం)

 • ‘ గంగాహారతి’ కి బోనమెత్తిన పార్వతీమణులు..( ఫోటో: హుసేన్‌, కర్నూలు)

 • హోదా రాకపోతే... ఇక మేం రోజూ రోడ్డు మీద తినాల్సిందే..( ఫోటో: హుసేన్‌, కర్నూలు)

 • సెల్ఫీ విత్‌ అంబేడ్కర్‌.. ( ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)

 • మూగ గోస.. నీళ్లు లేక తల్లడిల్లుతున్న జింకలు ( ఫోటో: భాస్కరచారి, మహబూబ్‌నగర్‌)

 • సమస్యలు తీర్చుతారన్న ఆశతో..కలెక్టరేట్‌ గేట్‌ వద్ద నిద్రిస్తు‍న్న ఆశ వర్కర్లు ( ఫోటో: అజీజ్‌, మచిలీపట్నం)

 • వామ్మో..! పే..ద్ద వాహనంలో పే..ద్ద యంత్రం..! ( ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

 • పుచ్చకాయ దొరికింది.. ఇక్కడి నుంచి జంపుజలానీ..! ( ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)

 • మొద్దు కట్టు...ఈత కొట్టు.. మాకు లేదు హద్దు..( ఫోటో: సుధాకర్‌, నాగర్‌కర్నూలు)

 • టాటా..బైబై..మాకు సెలవులొచ్చాయ్‌..( ఫోటో: సతీశ్‌ కుమార్‌, పెద్దపెల్లి)

 • కలిసే మాస్‌కాఫియింగ్‌ చేద్దాం.. పేపర్‌ మారినా.. ఫ్రెండ్‌ మారునా..( కె.సతీశ్‌, సిద్ధిపేట)

 • అసిఫాకు అన్యాయం చేసిన మూర్ఖులను వదలొద్దు (ఫోటో: రమేశ్‌, కడప)

 • రెక్కలు ముక్కలై నీరసం వచ్చినా...మీకు అందిస్తాం చెరకు రసం..( కె.సతీశ్‌, సిద్ధిపేట)

 • చింతవద్దు..చిరునవ్వే ముద్దు..( ఫోటో: శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • 122 టైర్ల లారీ.. స్పీడ్‌గా పోలేదు సారీ..! ( ఫోటో: యాకయ్య, సూర్యపేట)

 • ప్లీజ్‌..! అసిఫాకు న్యాయం చేయండి ( ఫోటో: రియాజుద్దీన్‌, ఏలూరు)

 • గోదలకు దూపాయే... బాయికాడ నీళ్లు లేవాయే...ఇక చెరువే గతి..( ఫోటో: యాకయ్య, సూర్యపేట)

 • హ్యాపీ బర్త్‌డే విజయమ్మ.. చాక్లెట్లు మాకివ్వమ్మ..( ఫోటో: మహ్మద్‌ రఫీ, తిరుపతి)

 • జలకాలాటలో గజరాజు ( ఫోటో: సుభ్రమణ్యం, తిరుపతి)

 • ఎండమంటలు...తట్టుకోలేని ఒంటెలు..! కృష్ణానదిలోనీళ్లు తాగడానికి వచ్చిన ఒంటెలు ( ఫోటో: విజయవాడ, కిషోర్‌)

 • జననేత జగన్‌కు రెండు చేతులతో నమస్కరిస్తున్న మహిళ ( ఫోటో: విజయవాడ, కిషోర్‌)

 • ఒకరికి ఒకరు తోడు..రోడ్డు దాటేస్తారు ( ఫోటో: సత్యనారయణ మూర్తి, విజయనగరం)

 • గాడి చిన్నదాయే...గడ్డివాము పెద్దగాయే.. ( ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)

 • ఒంటెపై సవారి...భలేగుంది చిన్నారి..( ఫోటో: శివ, యాదాద్రి)

 • బారీ సోలార్ పవర్‌ ఫ్లాంట్‌... ఇక కరెంటే..కరెంట్‌.! ( ఫోటో: శివ, యాదాద్రి)

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top