4వ వారం మేటి చిత్రాలు

 • బాబు జాగ్రత్త రా.. ఫ్యూజులు ఎగురుతాయ్‌ ( ఫొటోగ్రాఫర్‌ :వీరేష్‌, అనంతపురం)

 • పోలీసులపై ఆగ్రహిస్తున్న మహిళ ( ఫొటోగ్రాఫర్‌ : వరప్రసాద్‌, వరంగల్‌ )

 • చిత్రం భళారే విచిత్రం ( ఫొటోగ్రాఫర్‌ : ఏ. సురేష్‌ కుమార్‌, హైదరాబాద్‌ )

 • వామ్మో.. దొరికితే అంతే సంగతి ( ఫొటోగ్రాఫర్‌ :కిషోర్‌, విజయవాడ )

 • రండి బాబు రండీ.. 5 రూపాయలకే భోజనం ( ఫొటోగ్రాఫర్‌ : ఎం. రవికుమార్‌, హైదరాబాద్‌)

 • పచ్చని ప్రకృతి ఒడిలోకి వెళదాం రండి.. జైహింద్‌ ( ఫొటోగ్రాఫర్‌ :రియాజుద్ధీన్‌, ఏలూరు)

 • ఒక్కరూ.. నా బొమ్మ ఉండే నోటు ఇవ్వరే.! ( ఫొటోగ్రాఫర్‌ :బాషా, అనంతపురం)

 • హా..హా..హా.. హెల్మెంట్‌ తప్పనిసరి ( ఫొటోగ్రాఫర్‌ :విజయకృష్ణ, అమరావతి )

 • నీకు ఎమైనా నేను తట్టుకోలేనే.. ( ఫొటోగ్రాఫర్‌ :వీరేష్‌, అనంతపురం)

 • ఆకాశంలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా ( ఫొటోగ్రాఫర్‌ :రియాజుద్ధీన్‌, ఏలూరు)

 • సెల్ఫీ తీసుకుంటున్న సినీ నటులు ( ఫొటోగ్రాఫర్‌ : గజ్జెల రామగోపాల్‌రెడ్డి, గుంటూరు)

 • హంస వాహనంపై హంసలు.. ( ఫొటోగ్రాఫర్‌ : కే రమేష్‌ బాబు, హైదరాబాద్‌)

 • మీ జీవితమే బాగుంది.. చల్లగా నిద్రపోతున్నారు ( ఫొటోగ్రాఫర్‌ : ఎం. రవికుమార్‌, హైదరాబాద్‌)

 • అందగత్తెల హోయలు ( ఫొటోగ్రాఫర్‌ :ఎస్‌ఎస్‌. ఠాకూర్‌, హైదరాబాద్‌ )

 • వందేమాతరం.. వందేమాతరం.. వందే... మాతరం ( ఫొటోగ్రాఫర్‌ : ఏ. సురేష్‌ కుమార్‌, హైదరాబాద్‌ )

 • మాతో చేతులు కలపండి.. కండలు తిరిగిన దేహం మీ సొంతం ( ఫొటోగ్రాఫర్‌ :వేణుగోపాల్‌, జనగామ)

 • చిలకమ్మా.. కిక్కెక్కుతుందమ్మా జర జాగ్రత్తా.. ( ఫొటోగ్రాఫర్‌ :వేణుగోపాల్‌, జనగామ)

 • పొట్టకూటి కోసం చేస్తున్న బతుకుపోరు ( ఫొటోగ్రాఫర్‌ :ధశరథ్‌, కొత్తగూడెం)

 • వీరికి నిబంధనలు పట్టవా..? ( ఫొటోగ్రాఫర్‌ :ధశరథ్‌, కొత్తగూడెం)

 • సంధ్యా వేళ స్నానం ( ఫొటోగ్రాఫర్‌ :ధశరథ్‌, కొత్తగూడెం)

 • చిన్నారికి అక్షరాభ్యాసం చేయిస్తున్న తల్లిదండ్రులు ( ఫొటోగ్రాఫర్‌ :వడ్డె శ్రీనివాసులు, కర్నూలు )

 • ఇంకెన్నాళ్లో ఈ భగీరథ ప్రయత్నం ( ఫొటోగ్రాఫర్‌ :మురళిమోహన్‌, మహబూబాబాద్‌ )

 • గణతంత్ర సంబురం ( ఫొటోగ్రాఫర్‌ :మురళిమోహన్‌, మహబూబాబాద్‌ )

 • బాబ్బాబు మోయలేకున్నా కొచెం బరువు తగ్గియ్యండ్రా.. ( ఫొటోగ్రాఫర్‌ :నరసయ్య, మంచిర్యాల)

 • హర హర మహాదేవ శంభో శంకరా.. ( ఫొటోగ్రాఫర్‌ : భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ )

 • పాదుకలతో మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు ( ఫొటోగ్రాఫర్‌ : భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ )

 • విద్యుత్‌ కాంతుల్లో ఏనుగులు ( ఫొటోగ్రాఫర్‌ : భజరంగ్‌ ప్రసాద్‌, నల్గొండ )

 • మన బతుకులు మారేదెన్నడో..? ( ఫొటోగ్రాఫర్‌ : కైలాశ్‌ కుమార్‌, నిర్మల్‌ )

 • నేను పట్టాలు ఎక్కబోతున్నానోచ్‌.. ( ఫొటోగ్రాఫర్‌ : రాజ్‌ కుమార్‌, నిజామాబాద్‌ )

 • సరిగమపదనిస.. అరె సెల్‌ ఫోన్‌లో సెల్ఫీ తీశా.. ( ఫొటోగ్రాఫర్‌ : ప్రసాద్‌ గరగ, రాజమండ్రి )

 • చిరునవ్వులు చిందిస్తున్న బాలికలు ( ఫొటోగ్రాఫర్‌ :బి. శివప్రసాద్‌, సంగారెడ్డి )

 • 300 మీటర్ల జాతీయ జెండా ప్రదర్శన ( ఫొటోగ్రాఫర్‌ :బి. శివప్రసాద్‌, సంగారెడ్డి )

 • పచ్చని కొమ్మపై రామ చిలుకల చిలిపి చేష్టలు ( ఫొటోగ్రాఫర్‌ :యాకయ్య, సిద్ధిపేట )

 • ఏ జన్మ పుణ్యమో.. సాక్షాత్తు వినాయకుడే ప్రసాదమిచ్చాడు ( ఫొటోగ్రాఫర్‌ :కిషోర్‌, విజయవాడ )

 • ఆరోగ్యమే మహా భాగ్యం.. వ్యాయామం చేస్తున్న పోలీసులు ( ఫొటోగ్రాఫర్‌ : ఎండీ నవాజ్‌, విశాఖపట్నం )

 • ముద్దుగుమ్మలతో ముచ్చటిస్తున్న జెలినా మిల్లిర్‌ ( ఫొటోగ్రాఫర్‌ : ఎండీ నవాజ్‌, విశాఖపట్నం )

 • మా ఇళ్లు ఇక్కడే ఉండాలే.. ఏమైంది.? ( ఫొటోగ్రాఫర్‌ : ఎండీ నవాజ్‌, విశాఖపట్నం )

 • బీచ్‌లో సందడి చేస్తున్న పర్యాటకులు ( ఫొటోగ్రాఫర్‌ : మోహన్‌ రావు, విశాఖపట్నం )

 • బీచ్‌లోని ఇసుకను సముద్రం ఒడ్డుకు చేరుస్తున్న దృశ్యం ( ఫొటోగ్రాఫర్‌ : మోహన్‌ రావు, విశాఖపట్నం )

 • ఆటైనా... పాటైనా.. అన్నీ ఇక్కడే.. ( ఫొటోగ్రాఫర్‌ : సత్యనారాయణ, విజయనగరం)

 • నీ చివరి కోరిక ఏమైనా ఉంటే అడుగు.. ఇంకాసేపట్లో నిన్ను బలిస్తున్నా.. ( ఫొటోగ్రాఫర్‌ : వరప్రసాద్‌, వరంగల్‌ )

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top