ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఫిబ్రవరి 02–09)
గర్ల్ ఫ్రెండ్ అరేబియన్ రెస్టారెంట్లో పాయల్ సందడి (ఫోటో: ఠాకూర్, హైదరాబాద్)
మా అభివృద్ధికి కావాలి మూడు రాజధానులు.. పరిపాలన వికేంద్రీకరణకే మా మద్దతు.. ( ఫోటో: హుస్సేన్, కర్నూలు)
చూడ చక్కటి సూర్యోదయంలో నా వలకు ఎన్ని చేపలు చిక్కుతాయో..! ( ఫోటో: లక్ష్మి పవన్, విజయవాడ)
బాపు, బోస్‌ల వేషాధారణలో చిన్నారు.. (ఫోటో:యదిరెడ్డి)
పురుఎన్నికల్లో మీ విజయం.. మహిళలకు ఓ తీపి కబురే..! ( ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)
ఈ అల్లూరి సీతారామరాజు బాణం గురి తప్పదు..! ( ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)
గణతంత్ర వేడుకల్లో కనువిందు చేస్తున్న చిన్నారుల విన్యాసం..! ( ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)
గణతంత్ర వేడుకల్లో ఎన్సీసీ విద్యార్థినిల కవాతు వందనం.. ( ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)
మేము లెక్కిస్తాం.. మీ విజయం ఖరారు చేస్తాం..( ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)
ఏంటో..! ఈ కుట్టు మిషన్ కష్టాలు.. ఉపాధికోసం తప్పదు..! (ఫోటో: రాజ్‌కుమార్, నిజామాబాద్)
చెడు చూడకు.. చెడు మాటట్లాడకు.. చెడు వినకు.. అనే మహాత్ముడి సందేశాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తున్న చిన్నారులు.. (ఫోటో: రాజ్‌కుమార్, నిజామాబాద్)
గణతంత్ర వేడుకల్లో కట్టుకున్న చిన్నారుల విభిన్నవేషాధారణ..! (ఫోటో: రాజ్‌కుమార్, నిజామాబాద్)
దేశభక్తితో భారతదేశం నమునా వద్ద చిన్నారుల కోలాటం.. (ఫోటో: ధశరథ్, కొత్తగూడెం)
మిత్రమా..! మీ సాంస్కృతిక కార్యక్రమంలో నాకు కాస్త చోటు ఇవ్వండి..! (ఫోటో: ధశరథ్, కొత్తగూడెం)
పుర ఎన్నికల్లో విజయం.. ఆగని ఆనందభాష్పాలు.. (ఫోటో: ధశరథ్, కొత్తగూడెం)
పుర ఎన్నికల్లో విజయం.. భర్త మనుసును గెలుచుకున్న భార్య..! (ఫోటో: ధశరథ్, కొత్తగూడెం)
గణతంత్ర వేడుకల్లో నేత్ర పర్వంగా విద్యార్ధినుల కూచిపుడి విన్యాసం.. (ఫోటో: గుజ్జల రామగోపాల్ రెడ్డి, గుంటూరు)
బైబుల్ మహోత్సవంలో.. ఆ తల్లి చీరనే.. పిల్లాడికి ఉయ్యాల అయింది.. (ఫోటో: గుజ్జల రామగోపాల్ రెడ్డి, గుంటూరు)
జనరంజకంగా చిన్నారుల నృత్య ప్రదర్శన..! (ఫోటో: గంగా ప్రసాద్)
నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది..! ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ..! (ఫోటో: గంగా ప్రసాద్)
గురూ..! నీ జుట్టు చాలా ట్రెండిగా ఉందోయ్..! (ఫోటో: గంగా ప్రసాద్)
మీరు అచ్చం మహిల వేషాధారణ దించేశారు..! (ఫోటో: గంగా ప్రసాద్)
మీ వేషాధారణ.. రంగుల జుట్టు భళేగా ఉందే..! (ఫోటో: గంగా ప్రసాద్)
అయ్య బాబోయ్..! ఏంటయ్య నువ్వు చెప్పేది..! (ఫోటో: గంగా ప్రసాద్)
అనపర్తి జాతరలో విభిన్న వేషాధారణలో అబ్బాయిలు..! (ఫోటో: గంగా ప్రసాద్)
నేను పట్టిన ఉడుము పట్టుకు ఔటు కావాల్సిందే..! (ఫోటో: కిషోర్ నడిపుడి, విజయవాడ)
వర్షం పడుతుందని అనుకుంటున్నారా ..! కాదు మైదానంలో స్ప్రింక్లర్లు నీటిని చిమ్ముతున్నాయ్..! (ఫోటో: కిషోర్ నడిపుడి, విజయవాడ)
వావ్..! అద్భుతమైన క్యాచ్.. (ఫోటో: కిషోర్ నడిపుడి, విజయవాడ)
గణతంత్ర వేడుకల్లో ఆకట్టుకున్న మత్స్యకార భరోసా శకటం.. (ఫోటో: కిషోర్ నడిపుడి, విజయవాడ)
అయ్యో.. అనవసరపు పరుగుకు ఔటయ్యానే.. (ఫోటో: కిషోర్ నడిపుడి, విజయవాడ)
అల్లారు ముద్దుగా పెరగాల్సిన చిన్నారికి.. చేదుగా మిగిలే బాల్యం.. ( ఫోటో: లక్ష్మి పవన్, విజయవాడ)
ఈ బొగ్గు మా జీవనానికి ఆధారం.. ( ఫోటో: లక్ష్మి పవన్, విజయవాడ)
వరినాటు వేయడానికి సిద్ధంగా ఉన్నాం.. అందుకే జ్ఞాపకంగా ఓ సెల్ఫీ..! (ఫోటో: నర్సయ్య, మంచిర్యాల)
విశాఖను రాజధానిగా అడ్డుకునే ద్రోహులు.. పదవులకు రాజీనామా చేయాలి.. ( ఫోటో: ఎండి నవాజ్)
పరిపాలన వికేంద్రీకరణకు అడ్డుకునే నాయకులకు ప్రజావ్యతిరేకత తప్పదు.. ( ఫోటో: ఎండి నవాజ్)
భళే ఉందే ఈ తెల్లని పక్షి..! (ఫోటో:మోహన్‌కృష్ణ)
చదువుకోవాలనే నీ ఆసక్తికి.. పాఠశాల లేకపాయే..(ఫోటో:మోహన్‌కృష్ణ)
నా ఆకలి తీరినట్టే.. మరి నీ పరిస్థితి ఏంటి.. ( ఫోటో: మురళి మోహన్)
చక్కగా దిద్దాలి.. ఇక నుంచి నువ్వు అక్షరాలు నేర్చుకోవాలి.. (ఫోటో: భజరంగ్, నల్గొండ)
చిన్నారి చేతిలో మువ్వెన్నల జెండా రెపరెపలు.. (ఫోటో: రాజు, ఖమ్మం)
‘చెట్ల పెంచండి.. ప్లాస్టిక్ వాడవద్దు’ అంటూ వినూత్న ప్రచారం.. (ఫోటో: రాజు, ఖమ్మం)
రోజురోజుకు మోడులా తయారవుతున్నావు.. నీరు లేకనా? ( ఫోటో: సతీష్, సిద్దిపేట)
అయ్య బాబోయ్.. ! నువ్వు సూపర్.. హెల్మెంట్ భళే వాడుతున్నావే..( ఫోటో: సతీష్, సిద్దిపేట)
గణతంత్ర వేడుకల్లో ఆకట్టుకునే కథాకళి నృత్యం (ఫోటో: భాస్కరచారి, మహబూబ్‌నగర్)
గణతంత్ర వేడుకల్లో అగ్నిమాపక సిబ్బంది విన్యాసం.. ( ఫోటో: శ్రీనివాస్ , కర్నూలు)
నందీశ్వర కొంచెం మా కోరికలు శివయ్య దృష్టికి తీసుకెళ్లవా.. (ఫోటో: వెంకటేష్, వరంగల్)
ఇది పేదవాళ్ల బతుకు చిత్రం.. ( ఫోటో: విజయ్ కృష్ణ, )
‘సాక్షి’ దిన పత్రికను చదుతున్న పోలీసులు.. ( ఫోటో: విజయ్ కృష్ణ, )
శంబర సిరిమానోత్సవ జాతరలో ఓ దృశ్యం.. ( ఫోటో: విజయనగరం)
మా ఆహారంలో అన్ని పోషకాలు ఉన్నాయి.. ( ఫోటో: విజయనగరం)
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్