13వ వారం మేటి చిత్రాలు

 • నువ్వా నేనా అంటూ పోట్లాటకు దిగిన కార్యకర్తలు( ఫోటో రవికుమార్‌, హైద్రాబాద్‌)

 • వచ్చింది ఎండాకాలం...తెచ్చింది నీటి కరవుకాలం( ఫోటో భూపాల పల్లి, సంపత్‌)

 • పచ్చని చెట్టు కాదు... కరెంటునిచ్చే సోలార్‌చెట్టు( విజయకృష్ణా, అమరావతి)

 • శునకం చేస్తోంది ప్రయాణం... నిలబడే ఉంది మరి ఎందుకో( ఫోటో అరుణ్‌ రెడ్డి, ఆదిలాబాద్‌)

 • భాస్కరుడు జారుకుంటున్న వేళ...బాస్కెట్‌బాల్‌ ఆడుకుంటున్న భామ( ఫోటో, రియాజుద్దీన్‌, ఏలూరు)

 • ముచ్చటగా మూడు...టిఆర్‌ఎస్‌ భవన్‌, పూరి జగన్నాథ ఆలయం, పోలీస్‌ కంట్రోల్‌ రూం( ఫోటో, బాలస్వామి హైద్రాబాద్‌)

 • విద్యార్థి లోకం చేస్తోంది పోరాటం ( ఫోటో మహ్మద్‌ రఫి, హైదరాబాద్‌)

 • మెహిదిపట్నం ఎండకు మండిపోతున్నది ( ఫోటో మహ్మద్‌ రఫి, హైదరాబాద్‌)

 • దారానికి చిక్కుకుంది దారానికి బలైపోయింది( నోముల రాజేశ్‌ రెడ్డి, హైదరాబాద్‌)

 • సూర్యుని తాపానికి విలవిల...నిమ్స్‌లో చెట్టుకింద సేదతీరుతున్న జనాలు ( ఫోటో రమేశ్‌ బాబు, హైదరాబాద్‌)

 • కామన్‌వెల్త్‌ క్రీడల కోసం ఏర్పాటైనా కార్యక్రమంలో పాల్గొన్న కరణం మల్లీశ్వరి ( ఫోటో రమేశ్‌ బాబు, హైదరాబాద్‌)

 • ఫోటో క్లిక్‌ మనిపించగా...విద్యార్థులు ఫోజులివ్వగా ( ఫోటో, సాయిదత్‌, హైదరాబాద్‌)

 • రోబోను ప్రయోగిస్తున్న విద్యార్థులు ( ఫోటో, సాయిదత్‌, హైదరాబాద్‌)

 • సెల్ఫీ దిగుతున్న సుందరీమణులు( ఫోటో వేణుగోపాల్‌, జనగాం)

 • పచ్చని పొలాలకు నీళ్ల ట్యాంకర్‌ పడుతోంది నీరు (ఫోటో శైలేందర్‌ రెడ్డి, జగిత్యాల)

 • హరితహారానికి రక్షణ ఇస్తోంది రక్షణశాఖ (ఫోటో శైలేందర్‌ రెడ్డి, జగిత్యాల)

 • రామయ్య గురించి బేరాలడుతున్న వృద్దుడు (ఫోటో, రాజు , ఖమ్మం)

 • సీతా రాముడు కాదు....సైతక రాముడు (ఫోటో, రాజు , ఖమ్మం)

 • మిర్చి బస్తాలే అతనికి పూలపాన్పు...(ఫోటో, మురళీమోహన్‌, మహబూబ్‌బాద్‌)

 • ఫైన్‌లు వసూళ్లు చేయడమే కాదు...సహాయం చెయ్యడమూ తెలుసు( ఫోటో భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

 • ప్రభుత్వాల ఆగడాలపై కాగడాల ప్రదర్శన( ఫోటో, అజీజ్‌, మచిలీపట్నం)

 • డ్రైవింగ్‌ రాక... కుర్చుంది మేక... ఏం చేయలేక( ఫోటో దేవేందర్‌, మెదక్‌)

 • మహాత్ముడి చక్రం... గెదేకు సహాయం( ఫోటో నర్సయ్య, మంచిర్యాల)

 • సెల్ఫీ తీసుకుంటున్న భారతమాత ( ఫోటో నర్సయ్య, మంచిర్యాల)

 • సీతారాముల కళ్యాణం చూతమురారండి... (ఫోటో భజరంగప్రసాద్‌, నల్గొండ)

 • త్యాగమూర్తి యేసు సిలువ ఘటన ప్రదర్శన (ఫోటో భజరంగప్రసాద్‌, నల్గొండ)

 • పూవుల్లో దాగున్న తేనెంతో అతిశయం..( ఫోటో సతీశ్‌,సిద్దిపేట)

 • వినూత్న ప్రయోగాలు చేస్తున్న భావి శాస్త్రవేత్తలు (ఫోటో శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • అర్థగుండు, అర్థమీసాలతో వినూత్న ప్రదర్శన ( ఫోటో, తిరుపతి సుబ్రహ్మణ్యం)

 • గోరువంక గోదారి వంక...పూలపై వాలింది. ( ఫోటో, తిరుపతి సుబ్రహ్మణ్యం)

 • సహారా ఎడారిలోని ఒంటెలు కాదు... కృష్ణమ్మ ఒడిలో గేదెలు.. ( ఫోటో చక్రపాణి, విజయవాడ)

 • సంధ్యా సమాయాన గూటికి చేరుకుంటున్న పక్షులు ( ఫోటో చక్రపాణి, విజయవాడ)

 • వేసవి ఉపశమనం మనుషులకే కాదు...మాకు కూడా...( ఫోటో కిషోర్‌, విజయవాడ)

 • గాల్లో తేలినట్టు నీటిపైన తేలుతున్నాడు( వైజాగ్‌, మురళీమోహన్‌)

 • ఎయ్‌..చిందేయ్‌ శివమెత్తర సాంబయ్య అంటూ ప్రత్యేక హోదా కోసం నిరసన ( విజయనగరం, సత్యనారాయణ మూర్తి)

 • చెక్కని శిల్పం చక్కని రూపం కనిపిస్తోంది శునకం ( విజయనగరం, సత్యనారాయణ మూర్తి)

 • నువ్విస్తానంటే...నేనొద్దాంటానా...( శివ , యాదాద్రి భువనగిరి)

 • ఎంతమంది ఎక్కినా సరే... దూసుకెళ్తానంటున్న బైక్‌...

Tags: 

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top