23వ వారం మేటి చిత్రాలు

 • ఆర్భాటాల పండగ.. జనం వచ్చి వెళ్లారో..! వెళ్లేలా చేశారో.!! (ఫోటో: టి. రమేష్‌, కడప)

 • ముసిముసి నవ్వుల పువ్వుల మోములు..! బడికి జై కొట్టే బంగారు పిల్లలు..!! (ఫోటో: వేణుగోపాల్‌, జనగాం)

 • పారిశుద్ధ్య కార్మికులపై పోలీసుల జులుం ( ఫోటో: మోహన్‌ రావు, వైజాగ్‌)

 • చిరకాల స్నేహానికి సరదాల సెల్ఫీ..! (ఫోటో:నరసయ్య, మంచిర్యాల)

 • దీపంవలె దేదీప్యమానంగా.. వ్యాపారం జబర్దస్త్‌గా వృద్ధిరస్తు..! (ఫోటో:రాంగోపాల్‌రెడ్డి, గుంటూరు)

 • తాబేళ్లు కావవి..ప్రకృతి చెక్కిన రాళ్లకొండలు (ఫోటో: బి. శివప్రసాద్‌, సంగారెడ్డి)

 • మేం బతికేది మీ శ్రమతోనే ( కాడెద్దులకు దణ్ణం పెడుతోన్న రైతు) (ఫోటో: యాకయ్య, సూర్యాపేట)

 • చంద్రగిరికోట అందం.. చూద్దామా మనందరం..!( ఫోటో: మహ్మద్‌ రఫీ, తిరుపతి)

 • నడిరోడ్డుపై నవనిర్మాణ దీక్ష.. ప్రయాణికులకు ఏంటీ శిక్ష( ఫోటో: చక్రపాణి, విజయవాడ)

 • గోడపై వేసిన ఆర్ట్స్‌..నీటిలో ప్రతిబింబం( ఫోటో: చక్రపాణి, విజయవాడ)

 • ‘అవతార్‌’ విగ్రహంపై సూర్యుని ‘విశ్వరూపం’ (ఫోటో: కిశోర్‌, విజయవాడ)

 • రక్షక భటులను ఎండనుంచి రక్షిస్తున్న చెట్లు( ఫోటో: రూబెన్‌, విజయవాడ)

 • ఆసెట్‌ కౌన్సిలింగ్‌లో ‘ఢీ’ కొడుతూ..డి.డి చెల్లిస్తున్న విద్యార్థులు( ఫోటో: ఎం.డీ నవాజ్‌, వైజాగ్‌)

 • మబ్బులతో కమ్ముకున్న విశాఖ తీరం..( ఫోటో: ఎం.డీ నవాజ్‌, వైజాగ్‌)

 • మబ్బులతో అలుముకున్న బుద్ధ విగ్రహం ( ఫోటో: మోహన్‌ రావు, వైజాగ్‌)

 • కారుమబ్బులు కమ్ముకున్నాయి భైరవా.. వర్షం పడేనా..! (ఫోటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం)

 • వర్షపు నీటిలో ఈ ఆటో..ఎటో..! ( ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)

 • తొలకరి పలకరించింది. పొలం పనులకు రైతన్నకు వేళయింది..! (ఫోటో: సంపత్‌, భూపాలపల్లి)

 • అవును.వీ లవ్‌ అమరావతి..! (ఫోటో: విజయకృష్ణ, అమరావతి)

 • బోనమెత్తి కళా మిత్రులు..! అణువణువునా తెలం‘గానాల’ డప్పుల దరువులు..!! (ఫోటో:బాలస్వామి, హైదరాబాద్‌)

 • రాష్ట్రం ఆవిర్భవించిన పండగంటా.. నెక్లెస్‌ రోడ్డులో కమ్మని రుచుల వేడుకంటా..! (ఫోటో:బాలస్వామి, హైదరాబాద్‌)

 • బాల్యం బండెక్కింది. బడి బాటకు బై కొట్టింది..! (కె.రమేష్‌ బాబు, హైదారాబాద్‌)

 • బండి బయలు దేరింది. ట్రా‘ఫికర్‌’ లేని వాయు రహదారుల్లో వివహరించనుంది..!! (నాగరాజు, హైదారాబాద్‌)

 • కావాలంటే కాల్చుకు తిను..! కానీ, పోయే ప్రాణాన్ని వదిలెయ్యరా..!! (ఫోటో: ఎం.రవికుమార్‌, హైదారాబాద్‌)

 • ధగధగల రైలు నిలయం..! కాచిగూడకే కళా తోరణం..!! (ఫోటో: ఎం.రవికుమార్‌, హైదారాబాద్‌)

 • ‘చెత్త’ ప్రమాదం గుట్టల్లో దాగుంది. ఆదమరిస్తే అవ్వను కాటేస్తుంది..!! (ఫోటో: సాయిదత్‌, హైదారాబాద్)

 • కలల తెలంగాణ నిజమైన సందర్భం..! కవాతులో చెప్తున్నాం తల్లి రుణం తీర్చుకుంటాం..! (ఫోటో: సోమసుభాష్‌, హైదారాబాద్)

 • అదిరేటి డ్రెస్సుల్లో అందాల కలబోత..! (ఫోటో: ఎస్‌ఎస్‌.టాకూర్‌, హైదరాబాద్‌)

 • ఏ అమెరికానో కాదిది..! చల్లని సాయం వేళలో భాగ్యనగరి..! (ఫోటో: ఎ.సురేష్‌కుమార్‌, హైదరాబాద్‌)

 • అందాల హైదరబాదుకు పోటీలేదనే..! ఫోటో ఇదే..!! (ఫోటో: ఎ.సురేష్‌కుమార్‌, హైదరాబాద్‌)

 • అల్లాహ్‌ దీవెనల పండగ..! బాలికల ఇఫ్తార్‌ వేడుక..!! (ఫోటో:శైలేందర్‌ రెడ్డి, జగిత్యాల)

 • వ్యవస్థ ఆదుకుంటే..! ఈ అవస్థలు తప్పుతాయ్‌..!! (ఫోటో:శైలేందర్‌ రెడ్డి, జగిత్యాల)

 • రైతన్నల గుండె మంట..! రాజోలుపై వైఎస్సార్‌ సీసీ పోరుబాట..! (ఫోటో: టి. రమేష్‌, కడప)

 • బాబూ..! ఏమిటీ ఫీట్లు. ముసలావిడ ప్రాణాలకు పాట్లు..!! (ఫోటో: రజ్వా దశరథ్‌, కొత్తగూడెం)

 • చినుకులన్నీ చేరి వరదలైనా.. ‘చివరి వరకు’ విధి నిర్వహణకే అంకితమవుతాం..!! (ఫోటో: రాదారపు రాజు, ఖమ్మం)

 • వినండి, కనండి. ప్రకృతి కోపానికి బలికావొద్దంటే.. ప్లాస్టిక్‌ని వదిలెయ్యండి..! (ఫోటో: హుస్సేన్‌, కర్నూలు)

 • అయ్యా..! అంతా ఏం లాభం లేదు. మీరే దయ జూపండి..!! (ఫోటో:శ్రీనివాసులు, కర్నూలు)

 • నింగిని చీల్చుకుంటూ నేలను చేరుతున్న నిప్పుల కణిక..!! (ఫోటో: మురళీ మోహన్‌, మహబూబాబాద్‌)

 • వానొచ్చినా.. వరద ముంచెత్తినా.! కవాతు గమ్యంలో మార్పులుండవ్‌‌..!! (ఫోటో: మురళీ మోహన్‌, మహబూబాబాద్‌)

 • తొలకరితో పొలం తడిసింది..! రైతన్న చేతికి అరకొచ్చింది..! (ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌)

 • చిన్నపాటి వర్షానికే..చెరువు రూపు దాల్చిన కోనేరు సెంటర్‌..!! (ఫోటో: అజీజ్‌, మచిలీపట్నం)

 • తల్లి తెలంగాణమా..! తనువెల్లా మా ప్రాణమా..!! (ఫోటో: భజరంగ ప్రసాద్‌, నల్గొం)

 • నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం..! మీ అలక్ష్యానికి బలయ్యేది బాల్యం..!! (ఫోటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌)

 • అడవిని కాజేస్తే.. ఊరే వాటి ఆవాసం..! కడుపు మాడితే దొరికింది లాక్కునే తీరు తథ్యం..!! (ఫోటో: కె.సతీష్‌, సిద్ధిపేట)

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top