ఉత్సాహంగా 2 కే రన్
మంగినపూడి బీచ్లో ఈ నెల 9 వ తేదీ నుంచి నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్ వేడుకలను పురస్కరించుకుని గురువారం మచిలీపట్నంలో 2 కే రన్ నిర్వహించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సింధు పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కోనేరుసెంటర్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు నిర్వహించిన రన్లో క్రీడా జ్యోతి పట్టుకొని సింధు యువతను ఉత్సాహపరుస్తూ సందడి చేశారు.

మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్