ముంబై విండియన్స్‌ విజయోత్సవ ర్యాలీ

  • ఐపీఎల్ చరిత్రలో నాలుగు సార్లు ఛాంపియన్‌గా అవతరించిన ముంబై సోమవారం అభిమానులతో కలిసి సంబరాలు చేసుకుంది. ఇందులో భాగంగా ఐపీఎల్ ట్రోఫీతో ముంబై ఇండియన్స్ జట్టు ఓపెన్ టాప్ బస్‌లో పరేడ్ నిర్వహించింది. ఈ పరేడ్ సోమవారం సాయంత్రం ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ ఇంటి నుంచి ప్రారంభమై టీమ్ బస చేసే హోటల్ వరకు సాగింది. ఈ పరేడ్‌లో ముంబై ఇండియన్స్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top