42వ వారం మేటి చిత్రాలు
వర్షం తెచ్చిన వరదను.. ఒకరికొకరు తోడుగా దాటెను.. ఫొటో: బాషా, అనంతపురం
అవ్వ.. నాయినా.. మీతోనే నేను.. స్థానికత సర్టిఫికేట్ లేక చదువుకు దూరమైన ఓ బాలుడు ఫొటో: శైలేందర్ రెడ్డి, జగిత్యాల
ఊరి చెరువు అలుగు పొంగడంతో చిన్నారుల కేరింతలు.. ఫొటో: శివప్రసాద్, సంగారెడ్డి
గుడ్ ఐడియా: ఇంట్లో నీళ్లు.. మంచంపై వంట. ఫొటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్
బాలికల అంతర్జాతీయ దినోత్సవం: భ్రమరాంబ వచ్చేసింది.. బాలికలతో సందిడే చేసింది. ఫొటో: అనిల్,హైదరాబాద్
బతుకు దెరువు కోసం బండిపై అమ్మకానికి నాటు కోళ్లు.. ఫొటో: వీరేశ్, అనంతపురం
వర్షం ఎఫెక్ట్: ఫుట్ పాత్‌పై సైకిల్ వాక్..ఫొటో: రియాజుద్దీన్, ఏలూరు.
ఆహారం కోసం చికుముకు పక్షి నిరీక్షణ.. ఫొటో: విజయకృష్ణ, అమరావతి
మొహర్రం పండుగ.. అంగార్వలి స్వామి అలంకరణ ఫొటో: బాషా, అనంతపురం
దుర్గం చెరువులోవదా ఐటీ కంపెనీ ప్రతిబింబం.. ఫొటో: మహ్మద్ రఫీ, హైదరాబాద్
అందమైన నగరంలో దుర్గందం వెలువడే చెరువు. ఫొటో: రవీందర్, హైదరాబాద్
ఫిల్మ్‌నగర్‌లో ఎస్-మోడ్ ఎగ్జిబిషన్, బుద్దునితో యువతి ఫోజు.. ఫొటో: ఎస్ఎస్ ఠాకుర్, హైదరాబాద్
అయ్యో బుజ్జీ.. నీ ఆకలి ఆ వానకు తెలియనట్టుంది.. ఫొటో: సాయిదత్, హైదరాబాద్
పారాచూట్‌తో పోలీసన్న విన్యాసం.. ఫొటో: సురేశ్ కుమార్, హైదరాబాద్
నీలి మేఘమా జాలి చూపుమా.. ఒక నిముష మాగుమా.. ఫొటో: సురేశ్ కుమార్, హైదరాబాద్
చిత్రం..భళారే విచిత్రం.. ఫొటో: వేణుగోపాల్, జనగాం
వానతో వరద ముంచెత్తే.. తమ్ముడూ సైకిల్ ఎత్తే..ఫొటో రమేశ్.టీ,కడప
చుట్టంతా నీరాయే.. తాగడానికి పనికిరాదయే.. మత్స్యకారుల బతుకు చిత్రం. ఫొటో: సతీష్ కుమార్, కాకినాడ
నాకు నువ్వు..నీకు నేను..ఒకరికోకరం..నువ్వునేను.. వానలో రెండు గువ్వలు. ఫొటో: ఆర్.రాజు, ఖమ్మం
వానాతో వరదొచ్చే.. వరదతో కోయిల సాగర్ ప్రాజెక్టు గేట్లు తెరిచే.. ఫొటో: భాస్కరచారి, మహబూబ్‌నగర్
కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ఆశా వర్కర్ల ఆరాటం.. ఫొటో: అజీజ్, మచిలీపట్నం
నీలాల నింగిలో పాల నురగ లాంటి తెల్లని మబ్బులు చెరువును ముద్దాడెనా..! ఫొటో: కైలాష్, నిర్మల్
ఈ గిజిగాడి గూడుకు ఏ ఆర్కిటెక్ట్ డిజైన్ సాటిరాదేమో.. ఫొటో: ప్రసాద్, ఒంగోలు
ఎన్టీసీపీ ఇస్రో వారోత్సవాల్లో చంద్రయాన్ ఉపగ్రహంను చూస్తున్న చిన్నారి, ఫొటో సతీష్‌కుమార్, పెద్దపలి
మహిళను నిర్భందిస్తున్న మహిళా పోలీసులు. ఫొటో: రవికుమార్.బి
సండే సందడి..విద్యార్థుల ఉరి విన్యాసం.. ఫొటో: ప్రసాద్ గరగ, రాజమండ్రి
తల్లికి బిడ్డ భారం కాదు.. ఫొటో: సతీష్, సిద్దిపేట
ఒంటి కాలితో నృత్యం చేస్తున్న నృత్యకారిణి. ఫొటో: యాకయ్య, సూర్యపేట
మాది జానపద శైలి..బాగుందా.. ఫొటో: సుబ్రమణ్యం, తిరుపతి
ఎవరికైన నిద్ర.. నిద్రే కదా..! శునకం అయితేంది.. మనిషైతేంది..! ఫొటో: చక్రపాణి, విజయవాడ
ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన ఫొటో: చక్రపాణి, విజయవాడ
హ్యాపీ సండే అంటూ యువతుల కేరింతలు ఫొటో: కిషార్, విజయవాడ
ప్రభుత్వ కార్యక్రమాలు, వర్షం నీటితో అధ్వానంగా తయారైన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం. ఫొటో: కిషార్, విజయవాడ
సూర్యోదయం కాదు.. సూర్యాస్తమయం.. ఫొటో: రూబెన్, విజయవాడ
ఇస్రో రాకెట్‌ను తిలికిస్తున్న చిన్నారులు..ఫొటో: మోహన్‌రావు, విజయనగరం
దేశం కోసం పరుగు.. విజయనగరం ఆర్మీ ర్యాలీలో అభ్యర్థుల పరుగు పోటీ. ఫొటో: సత్యనారాయణ, విజయనగరం
గాంధీ తాత ఒడిలో చిన్నారులు.. ఫొటో: వరప్రసాద్, వరంగల్
ఆర్చరీలో మాకేవరు సాటి.. ఫొటో: శివకుమార్, యాదాద్రి-భువనగిరి
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్