ఈ వారం మేటి చిత్రాలు (16-04-2017)

 • పచ్చని పంటకు బాహు టీం కాపలా! ఫోటో: అరుణ్‌ రెడ్డి, ఆదిలాబాద్‌

 • చేపల కోసం.. ఫోటో: విజయకృష్ణ, అమరావతి

 • దాహార్తి.. ఫోటో: సంపత్‌, ఆసిఫాబాద్‌

 • వేసవి పండు.. చల్లగ ఉండు..! ఫోటో: భాషా, అనంతపురం

 • మద్యం వద్దు ఫోటో: వీరేశ్‌, అనంతపురం

 • గోల్డ్‌ మెడల్స్‌తో గోల్‌ కొట్టారు ఫోటో: వీరేశ్‌, అనంతపురం

 • స్మైల్‌ ప్లీజ్‌.. ఫోటో: మురళి, చిత్తూరు

 • కొల్లేట్లో కోలాహలం ఫోటో: రియాజుద్దీన్‌, ఏలూరు

 • డిగ్రీ మెడల్‌తో మెడికల్‌ విద్యార్థిని ఫోటో: రామ్‌గోపాల్‌ రెడ్డి, గుంటూరు

 • రామ కనవేమిరా.. ఫోటో: అనిల్‌, హైదరాబాద్‌

 • అంబేద్కర్‌ జయంతి వేడుకల్లో గద్దర్‌ ఆటాపాట ఫోటో: బాలస్వామి, హైదరాబాద్‌

 • ఇది హుస్సేన్‌ సాగరే.. ఫోటో: బాలస్వామి, హైదరాబాద్‌

 • సిక్కుల సంప్రదాయ కళ ఫోటో: దయాకర్‌, హైదరాబాద్‌

 • చల్లచల్లని చార్మినార్‌ నిమ్మరసం ఫోటో: మోహనాచారి, హైదరాబాద్‌

 • ఏ బ్యూటిఫుల్‌ సన్‌సెట్‌ ఫోటో: మహ్మద్‌ రఫీ, హైదరాబాద్‌

 • ఎండ వేడిమికి డివైడర్‌పై పడుకున్న రైతు ఫోటో: నోముల రాజేష్‌ రెడ్డి

 • సేదతీరుతున్న కపోతాలు ఫోటో: వీ రవీందర్‌, హైదరాబాద్‌

 • కాలేజ్‌ ఆఫ్‌ హోం సైన్స్‌ ఫేర్‌వెల్‌ డేలో విద్యార్థిని నృత్యం ఫోటో: రాకేష్, హైదరాబాద్‌

 • హనుమాన్‌ జయంతి సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో కాషాయ జెండాతో యువకుడు ఫోటో: రవికుమార్‌, హైదరాబాద్‌

 • మోడరన్‌ గుర్రపు స్వారీ ఫోటో: సాయిదత్‌, హైదరాబాద్‌

 • జియోని ఫోన్‌ లాంచింగ్‌లో నటి అర్చన సెల్ఫీ క్లిక్‌ ఫోటో: ఎస్‌ఎస్‌ ఠాకూర్‌, హైదరాబాద్‌

 • ఔరా.. మెట్రో లైన్లో లారీ..! ఫోటో: సుభాష్‌ సోమ, హైదరాబాద్‌

 • దుర్గంధ భరిత జీవితం ఫోటో: సురేష్‌కుమార్‌, హైదరాబాద్‌

 • కొత్తగూడెం.. అగ్నిగుండం.. ఫోటో: దశరథ్‌, కొత్తగూడెం

 • లెట్స్‌ స్మిమ్‌ లైక్‌ ఏ చైల్డ్‌ ఫోటో: పీ సతీష్‌కుమార్‌

 • వేట ఫోటో: అరుణ్‌ గౌడ్‌, కామారెడ్డి

 • గేటు లేవదు.. లేపాలి! ఫోటో: అరుణ్‌ గౌడ్‌, కామారెడ్డి

 • ఆటో తోలుతున్న మహిళ ఫోటో: హుస్సేన్‌, కర్నూలు

 • సోలార్‌ క్యాప్‌ విత్‌ ఫ్యాన్‌ ఫోటో: హుస్సేన్‌, కర్నూలు

 • చీర కట్టులో.. సెల్ఫీ ఫోటో: హుస్సేన్‌, కర్నూలు

 • పుల్ల ఐస్‌.. ఆ రుచే వేరు ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు

 • ప్రభుత్వంపై భగ్గుమన్న మిర్చి రైతు ఫోటో: మురళీమోహన్‌, మహబూబాబాద్‌

 • మిషన్‌ కాకతీయలో మట్టి తట్టలు ఎత్తుకున్న మంత్రులు కడియం శ్రీహరి, హరీష్‌ రావు ఫోటో: మురళీమోహన్‌, మహబూబాబాద్‌

 • రెప్పతో నోటును పట్టేస్తాడు ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌

 • సీమ చింత.. వగరంటా ఫోటో: అజీజ్‌, మంచిర్యాల

 • నోట్లు కాదు.. అవి దాచుకునే పర్సులు! ఫోటో: నరసయ్య, మంచిర్యాల

 • నీలకంఠుని దర్శనం కోసం.. ఫోటో: సుధాకర్‌, నాగర్‌కర్నూలు

 • చంద్రునికి కొత్త సొబగులు అద్దిన విమాన పొగ ఫోటో: కైలాష్‌కుమార్‌, నిర్మల్‌

 • ప్రమాదకర ప్రయాణం ఫోటో: ప్రసాద్‌, ఒంగోలు

 • ఏరులో వాలీబాల్‌.. ఫోటో: సతీష్‌కుమార్‌, పెద్దపల్లి

 • ముంచెత్తిన అభిమానం ఫోటో: కే సతీష్‌, సిద్ధిపేట

 • మంచు తెర ఫోటో: జయశంకర్‌, శ్రీకాకుళం

 • తండాలో రొట్టెలు తయారు చేస్తున్న మంత్రి జగదీష్‌ రెడ్డి ఫోటో: యాకయ్య

 • సీటు కోసం పాట్లు ఫోటో: మోహన్‌కృష్ణ, తిరుమల

 • అంబేడ్కర్‌ జయంతి వేడుకల్లో నృత్యం చేసి.. అలసి.. ఫోటో: మాధవ్‌ రెడ్డి, తిరుపతి

 • కోదండరామ ఆలయ వెలుగులు ఫోటో: మాధవ్‌ రెడ్డి, తిరుపతి

 • 'లవకుశ' సినిమాలో లవ, కుశలు వీరే! ఫోటో: భగవాన్‌, విజయవాడ

 • నీటి కోసం కోటి వెతలు ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి

 • క్యూబా సంఘీభావ సభలో పాల్గొన్న జర్నలిస్టు మార్టా రోజస్‌ రోడ్గిజ్‌ ఫోటో: నవాజ్‌, వైజాగ్‌

 • ప్రజలను చదవొద్దన్నారు.. ఆయన చదువుతున్నారు ఫోటో: మోహన్‌రావు, వైజాగ్‌

 • ముఖ్యమంత్రి చంద్రబాబుతో సెల్ఫీ దిగుతున్న యువతులు ఫోటో: వెంకటేశ్వర్లు, వరంగల్‌

 • దళితులతో కలిసి భోజనం చేస్తున్న మంత్రి ప్రకాశ్‌ జయదేవకర్‌ ఫోటో: కే శివకుమార్‌, యాదాద్రి

Back to Top