ఈ వారం మేటి చిత్రాలు (19-03-2017)

  • వైకల్యం కాలేదు అడ్డు ఫోటో: బాషా, అనంతపురం

  • చూస్తేనే గొంతు తడి ఆరిపోతుంది ఫోటో: వీరేశ్‌, అనంతపురం

  • పది పరీక్షలతో విద్యార్థుల తిప్పలు ఫోటో: మురళి, చిత్తూరు

  • సైక్లాథాన్‌లో సైకిల్‌ తొక్కుతున్న డీఎస్పీ సరిత ఫోటో: రామ్‌గోపాల్‌రెడ్డి, గుంటూరు

  • హోలీ వేడుకల్లో యువత ఫోటో: కే రమేశ్‌ బాబు, హైదరాబాద్‌

  • ఓయూలో ఘనంగా సెంటనరీ రన్‌ ఫోటో: బాలస్వామి, హైదరాబాద్‌

  • సీబీఐటీ ఫెరవెల్‌ వేడుకల్లో విద్యార్థుల కోలాహలం ఫోటో: మోహనాచారి, హైదరాబాద్‌

  • మట్టి బాల్యం ఫోటో: నోముల రాజేష్‌ రెడ్డి, హైదరాబాద్‌

  • హోలీ ఆడిన స్టాండ్లీ కాలేజి విద్యార్థులు ఫోటో: రాకేష్‌, హైదరాబాద్‌

  • జాహ్నవి కళాశాల వార్షికోత్సవంలో విద్యార్థినుల హేల ఫోటో: రవి కుమార్‌, హైదరాబాద్‌

  • ఆకురాలినా.. కళగా.. ఫోటో: సాయిదత్‌, హైదరాబాద్‌

  • సోమాజిగూడలో ఇండియన్‌ ఐడల్‌ ఫైనలిస్ట్‌ రేవంత్‌ ఫోటో: ఠాకూర్‌, హైదరాబాద్‌

  • ఒకరికొకరు చేదోడుగా.. ఫోటో: సురేష్‌కుమార్‌, హైదరాబాద్‌

  • సెల్ఫీ అదిరింది..! ఫోటో: వేణుగోపాల్‌, జనగాం

  • కాముని దహనంలో ఎగిసిన నిప్పు రవ్వలు ఫోటో: దశరథ్‌, కొత్తగూడెం

  • పల్లెదనం ఫోటో: రమేష్‌, కడప

  • అంబరాన్ని తాకిన కళాశాల సంబరాలు ఫోటో: సతీష్‌కుమార్‌, కాకినాడ

  • నాన్న కోసం.. ఫోటో: హుస్సేన్‌, కర్నూలు

  • సంప్రదాయం కావాలి.. భవితకు శ్రీకారం ఫోటో: సమ్మయ్య, భుపాలపల్లి

  • విద్యుత్‌కాంతుల్లో కాలుష్యపొరలు ఫోటో: సమ్మయ్య, భుపాలపల్లి

  • గద్దెరాళ్ల మారెమ్మకు బోనాలు ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు

  • పట్టాలపై యుద్ధట్యాంకర్లు ఫోటో: మురళీమోహన్‌, మహబూబాబాద్‌

  • చైనా చుట్ట ఎంత ఘాటో! ఫోటో: అజీజ్‌, మంచిర్యాల

  • మామిడి సీజన్‌ వచ్చేసిందోచ్‌! ఫోటో: సుధాకర్‌, నాగర్‌కర్నూల్‌

  • కూటి కోసం కోటి విద్యలు ఫోటో: వెంకటరమణ, నెల్లూరు

  • యాహూ.. ఇక సెలవులు.. లెట్స్‌ ఎంజాయ్‌ ఫోటో: రాజ్‌కుమార్‌, నిజామాబాద్‌

  • విపత్తు వేళ.. ఫోటో: సతీష్‌కుమార్‌, పెద్దపల్లి

  • సూర్యాస్తమయం సుందర దృశ్యం ఫోటో: జయశంకర్‌, శ్రీకాకుళం

  • రేపటి విజేతలు ఫోటో: శ్రీకాంత్‌, సిరిసిల్ల

  • తిరువేంకటేశుడి కోసం.. ఫోటో: మోహన్‌కృష్ణా, తిరుమల

  • నీలాకాశంలో అద్భుతం ఫోటో: సుబ్రహ్మణ్యం, తిరుపతి

  • హోలీ.. టమాటా కేళి ఫోటో: భగవాన్‌, విజయవాడ

  • అమరావతి చంద్రుడు కార్యక్రమంలో ఫ్యాషన్‌ షో ఫోటో: చక్రపాణి, విజయవాడ

  • తనివితీరేలా నృత్యం ఫోటో: రుబెన్‌, విజయవాడ

  • విశాఖను కప్పేసిన మేఘాలు ఫోటో: మోహన్‌రావు, విశాఖపట్టణం

  • నీటి కోసం బిందెలతో ధర్నా ఫోటో: వరప్రసాద్‌, వరంగల్‌

  • రుద్రమ దేవి రౌద్ర రూపం ఫోటో: వెంటేశ్వర్లు, వరంగల్‌

Back to Top