ఈ వారం మేటి చిత్రాలు (12-02-2017)

 • ఎడ్లు లేకపోవడంతో కాడెడ్లుగా మారి చేనులో డౌర పడుతున్న దృశ్యం ఫోటో : అరుణ్‌ రెడ్డి, ఆదిలాబాద్‌

 • పుస్తకాలు పట్టాల్సిన వయసులో చేనులో దిగిన చిన్నారులు..ఫోటో : సంపత్‌, అసిఫాబాద్‌

 • బీసీ హాస్టల్‌లో పురుగుల అన్నం..ఫోటో : భాషా, అనంతపురం

 • వైఎస్‌ జగన్‌కు రిమోట్‌ ఫ్యాన్‌ బహుకరించిన అభిమానులు..ఫోటో : భాషా, అనంతపురం

 • మహా ధర్నాలో గిరిజన చిన్నారికి తలపాగా పెడుతున్న వైఎస్‌ జగన్‌.. ఫోటో : భాషా, అనంతపురం

 • బస్తీ మే సవాల్‌ నువ్వా.. నేనా.. ఫోటో : మురళి, చిత్తూరు

 • చంద్రముఖి సినిమాలోని పాటకు నత్యం చేస్తున్న సీపీఓలు.. ఫోటో : మురళి, చిత్తూరు

 • మిస్‌ ఏలూరు పోటీల్లో యువతుల సందడి..ఫోటో : రియాజుద్దిన్‌, ఏలూరు

 • విద్యుత్‌ వెలుగుల్లో ఇంద్రకీలాద్రి..ఫోటో : ఆకుల శ్రీను, గుంటూరు

 • చంద్రబాబు మాట అమాత్యులకు జోల పాట..ఫోటో : గజ్జెల రాంగోపాల్‌రెడ్డి, గుంటూరు

 • ఫ్రేమ్‌ కాదు ఫోటోనే... ఫోటో : బాలస్వామి, హైదరాబాద్‌

 • హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో లిటరరీ ఫెస్టివల్‌లో కళాకారుల ప్రదర్శనలు..ఫోటో : బాలస్వామి, హైదరాబాద్‌

 • మీసాలు చూసింది సాలుగని, ఏడికి పోవాలే చెప్పుండ్రి..ఫోటో : కే. రమేష్‌ బాబు, హైదరాబాద్‌

 • పేటీఎం ఉందా..అయితే ఓకే..ఫోటో : మోహన్‌ చారి, హైదరాబాద్

 • అనంతపురంలోని ఉరవకొండ ద్రాక్ష రైతులతో వైఎస్‌ జగన్‌..ఫోటో : మెహమ్మద్‌ రఫీ, హైదరాబాద్‌

 • హుస్సేన్‌ సాగర్‌ వద్ద సంధ్యా సమయాన.. ..ఫోటో : మెహమ్మద్‌ రఫీ, హైదరాబాద్‌

 • ట్యాంక్‌ బండ్‌ వద్ద యువతుల సెల్ఫీల జోరు..‌..ఫోటో : మెహమ్మద్‌ రఫీ, హైదరాబాద్‌

 • గెలుపు మనదే..ఫోటో : నోముల రాజేష్‌ రెడ్డి, హైదరాబాద్‌

 • ఓవర్‌ లోడ్‌, ఓవర్‌ కెపాసిటీ, ఓవర్‌ స్పీడ్‌..ఫోటో : రవి కుమార్‌, హైదరాబాద్‌

 • స్వచ్ఛభారత్‌ కోసం నడుంబిగించిన యువతులు..ఫోటో : సాయిదత్‌, హైదరాబాద్‌

 • నాడు..నేడు..ఫోటో : సాయిదత్‌, హైదరాబాద్‌

 • పూలతోటలో ఫోటో తీసుకుందామా..ఫోటో : సుభాష్‌ సోమ, హైదరాబాద్‌

 • శేభాష్‌ పోలీస్‌..ఫోటో : హైదరాబాద్‌, సురేష్ కుమార్‌

 • చిన్నారికి టెన్నిస్‌లో మెలకువలు నేర్పుతున్న సానియా మీర్జా ..ఫోటో : హైదరాబాద్‌, సురేష్ కుమార్‌

 • వైఎస్ జగన్‌తో పురోహితుడి సెల్ఫీ..ఫోటో : రవికుమార్‌, కడప

 • గోడకుర్చీ కాదు.. కుర్చీలేక అవస్థలు..ఫొటో: దశరథ్‌ రజువా, కొత్తగూడెం

 • నాకు నువ్వు.. నీకు నేను..ఫొటో: దశరథ్‌ రజువా, కొత్తగూడెం

 • అడుగులో అడుగునై.. అవ్వకు అండగా..ఫొటో: దశరథ్‌ రజువా, కొత్తగూడెం

 • ఈ(త) సరదాయే ప్రాణాంతకం .. ఫోటో : రాధారపు రాజు, ఖమ్మం

 • బాల్యం 'చెత్త'గా.. ఫోటో : రాధారపు రాజు, ఖమ్మం

 • అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన రేషన్‌ బియ్యం ..ఫోటో : డి.హుసేన్, కర్నూలు

 • గొలుసు చోరీ జరిగిన తీరును ఎస్పీకి వివరిస్తున్న దంపతులు..ఫోటో : డి.హుసేన్, కర్నూలు

 • కేసీ కెనాల్‌కు నీరు ఇవ్వాలని ర్యాలీ చేస్తున్న నందికొట్కూరు ఎమ్మెల్యే, రైతులు ..ఫోటో : డి.హుసేన్, కర్నూలు

 • కన్న తల్లిని కుమారులు రోడ్డుపై వదిలేయడంతో అశ్రమంకు తరలిస్తున్న పోలీసులు..ఫోటో : స్వామి, కరీంనగర్‌

 • తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌లో తలపడుతున్న కబడ్డీ క్రీడాకారులు.. ఫోటో : స్వామి, కరీంనగర్‌

 • అగొ చూడన్న మనకే కాదే.. జిల్లా కలెక్టర్‌కైనా అదే రోడ్డు.. ఫోటో : మురళి మోహన్‌, మహబూబాబాద్‌

 • సాక్షి పేపర్‌ చదువుతున్న మంత్రి జూపల్లి క్రిష్ణారావు..ఫోటో : మురళి మోహన్‌, మహబూబాబాద్‌

 • షూలు ఊడుతున్నా..ఓ పట్టుపడుతోన్న బుడతడు..ఫోటో : భాస్కరాచారి, మహబూబ్‌నగర్‌

 • పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు.. ఫోటో : జె. అజీజ్, మచిలీపట్నం

 • చెత్త కుప్పలో మహిళా పార్లమెంట్‌ ప్రచార హోర్డింగ్‌.. ఫోటో : జె. అజీజ్, మచిలీపట్నం

 • ఎంఏడీఏ వీసీ వేణుగోపాలరెడ్డితో మాట్లాడుతున్న పేర్ని నాని.. ఫోటో : జె. అజీజ్, మచిలీపట్నం

 • జలకాలాటల్లో కూడా సెల్ఫీ..ఫోటో : దేవేంద్రనాథ్, మెదక్‌

 • సింగరేణిగనిలో ఎస్‌డిఎల్‌ యంత్రాన్ని నడుపుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి..ఫోటో : నర్సయ్య, మంచిర్యాల

 • అన్ని ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా?..ఫోటో : సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి

 • చిన్నోడిని ఒళ్లో కూర్చోబెట్టుకొని మురిసిపోతున్న విదేశీయురాలు..ఫోటో : సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి

 • సాక్షి ఆధ్వర్యంలో గోదావరిఖనిలో చెస్‌ కాంపిటీషన్స్‌లో చిన్నారులు..ఫోటో : సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి

 • ఫోటో బాగా తీసానా...ఫోటోలను చూపిస్తున్న జర్మనీ విదేశీయురాలు..ఫోటో : సతీష్‌ కుమార్‌, పెద్దపల్లి

 • అధికారులను వంచినంత సులువుకాదు..యోగా.. ఫోటో : సతీష్‌, సిద్దిపేట్

 • టాప్‌ లేచి పోద్ది..పాటే పెట్టావంటే..ఫోటో : సతీష్‌, సిద్దిపేట్

 • పిజ్జాలు వద్దు..వడలే ముద్దంటున్న చిన్నారులు..ఫోటో : మాధవరెడ్డి, తిరుపతి

 • విజయవాడలో పాతాల భైరవి..ఫోటో : భగవాన్‌, విజయవాడ

 • నగరంలో విద్యుత్‌ వెలుగులు..ఫోటో : భగవాన్‌, విజయవాడ

 • విశాఖ ఉత్సవ్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నివాల్‌లో పాల్గొన్న కళాకారులు, గిరిజనులు..ఫోటో : నవాజ్‌, విశాఖ

 • విశాఖ ఉత్సవ్‌ సందర్భంగా బీచ్‌లో సుదర్శన్‌ పట్నాయక్‌ సైకత శిల్పం ..ఫోటో : నవాజ్‌, విశాఖ

 • విశాఖ ఉత్సవ్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నివాల్‌లో పాల్గొన్న కళాకారులు, గిరిజనులు..ఫోటో : నవాజ్‌, విశాఖ

 • రథసప్తమి సందర్భంగా ఆర్కే బీచ్‌లో యోగాసనాలు వేస్తున్న దృశ్యం..ఫోటో : నవాజ్‌, విశాఖ

 • ఉత్సవ్‌లో పాల్గొన్న సినీ హీరో రాణాతో సెల్ఫీ..ఫోటో : నవాజ్‌, విశాఖ

 • విశాఖ ఉత్సవ్‌లో విద్యార్థులతో ఉత్సాహంగా డ్యాన్సు వేస్తున్న కలెక్టర్‌..ఫోటో : నవాజ్‌, విశాఖ

 • కారెక్కిన సైకిల్‌ ..ఫోటో : నవాజ్‌, విశాఖ

 • నగరంలో జరిగిన డాగ్‌ షో దృశ్యాలు..ఫోటో : మోహన్ రావు, విశాఖ

 • విశాఖ ఉత్సవ్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు..ఫోటో : మోహన్ రావు, విశాఖ

 • విశాఖ ఉత్సవ్‌లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు..ఫోటో : మోహన్ రావు, విశాఖ

 • జీవనాధారం కల్పించాలని గొంగిడి సునిత కాళ్లపై పడిన దివ్యాంగుడు..ఫోటో : శివ, యాదాద్రి

 • హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో లిటరరీ ఫెస్టివల్‌లో కళాకారుల ప్రదర్శనలు.. వీరాంజనేయులు, హైదరాబాద్‌

Back to Top