ఈ వారం మేటి చిత్రాలు (03-09-2017)
వినాయక నిమజ్జనానికి కొద్దిపాటి నీరు ఉండడంతో ఇలా తేలుతూ.. ఫొటో: వీరేష్, అనంతపురం
తమ వేషాదారణ ఎప్పటికీ గుర్తుండేలా సెల్ఫీ దిగుతున్న చిన్నారులు ఫోటో: గజ్జల రామగోపాల్‌రెడ్డి, గుంటూరు
ద్విచక్ర వాహనాలతో యువత శృతి మించుతున్న విన్యాసాలు ఫోటో: దయాకర్, హైదరాబాద్
కెవ్వు.. కేక.. అంటూ కేరింతలు పెడుతున్న యువతులు ఫోటో: కే రమేష్ బాబు, హైదరాబాద్
వినాయక నిమజ్జనం సందర్భంగా పోటెత్తిన భక్తులు ఫొటో:బాషా, అనంతపురం
యుద్ధం శరణం అంటూ సిటీలో సందడి చేసిన లావణ్య త్రిపాఠి ఫోటో: సాయిదత్, హైదరాబాద్
ఓ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొని అందరిని అలరించిన అందాల తార తాప్సీ ఫోటో: ఎస్ఎస్ ఠాకూర్, హైదరాబాద్
నింగి.. నేల.. నీరు.. ఒక్కటైన వేళ.. ఫోటో: సుభాష్, హైదరాబాద్
చిట్టి చిట్టి చేతుల్లో కొలువై ఉన్న బొజ్జ గణపయ్య.. ఫోటో: మోహన్ చారి, హైదరాబాద్
వినాయక నిమజ్జనానకి డప్పులు కొట్టేందుకు వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన కళాకారులు ఫోటో: నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్
వెళ్లొస్తాం వినాయక.. నిమజ్జనమవుతున్న ఉడ్రాలయ్య.. ఫోటో: టీ రమేష్, వైఎస్ఆర్ కడప
నాన్నకు ప్రేమతో.. తన తండ్రికి, చెల్లికి కష్టం కలగకుండా వాళ్లను రిక్షాలో కూర్చొబెట్టి తోస్తున్న బాలుడు ఫోటో: దశరథ్, భద్రాద్రి కొత్తగూడెం
మార్గమద్యమంలో ఆగిన తమ వాహనాన్ని తోస్తున్న రక్షకభటులు ఫోటో: రాదరపు రాజు, ఖమ్మం
రేయ్... చిన్నా జాగ్రత్త రా.. ఫోటో: ఏ సురేష్ కుమార్, హైదరాబాద్
కెమెరా కనిపిస్తే చాలు ఫోటోకు ఫోజులిచ్చేస్తా... ఫోటో: వేణుగోపాల్, జనగామ
గణపతి ఉత్సవాల్లో భాగంగా సీటి మార్ అంటూ.. స్టెప్పులు వేస్తున్న కళాకారిణులు ఫోటో: వడ్డె శ్రీనివాసులు, కర్నూలు
మేత కోసం బాతులను నెల్లూరు నుంచి మహబూబాబాద్‌కి తరలిస్తున్న దృశ్యం ఫోటో: మురళి మోహన్, మహబూబాబాద్
ముత్యాల దారలలో స్నానం చేస్తూ తనని తాను మైమరచి పోతున్న చిన్నారి ఫోటో: దేవేంద్ర, మెదక్
ఆహరం తింటున్న కుందేళ్లు... చూడ్డానికి ఎంత ముద్దుగా ఉన్నాయో కదా.. ఫోటో: భజరంగ ప్రసాద్, నల్గొండ
వినాయకుని ఉత్సవాల్లో భాగంగా విన్యాసాలు ప్రదర్శిస్తన్న పంజాబ్ కళాకారులు ఫోటో: డీ హుసేన్, కర్నూలు
కనుమరుగు అవుతున్న జానపదం! ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా బుడగ జంగాల ప్రదర్శన ఫోటో: బీ శివప్రసాద్, సంగారెడ్డి
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామ్మూర్తి వేషదారణలో చిన్నారులు ఫోటో: మాధవ్‌రెడ్డి, తిరుపతి
మట్టి వినాయకుని విగ్రహాలతో వేద విద్యార్థులు ఫోటో: సుబ్రమణ్యం, తిరుపతి
ప్రకృతిని పిండేస్తున్నారిలా.! ఓ పెద్ద గుట్టను తవ్వి నాశనం చేశారు గ్రానైట్ వ్యాపారులు. ఫోటో: ఎం సతీష్ కుమార్, పెద్దపల్లి
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రచారానికి తరలి వచ్చిన జనం ఫోటో: గరగ ప్రసాద్, రాజమండ్రి
గ్రామీణ కలల జాతరలో తమ ప్రతిభను కనబరుస్తున్న కళాకారులు
హైలెస్సో హైలెస్సా.. అంటూ కృష్ణా నదిలో వాటర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్న క్రీడాకారులు ఫోటో: చక్రపాణి, విజయవాడ
దోమల పొగలో నిండుకున్న అందమైన ప్రదేశం ఫోటో: చక్రపాణి, విజయవాడ
సెల్ఫీ విత్ వెంకటేశా.. వేంకటేశ్వర పాత్రధారితో సెల్ఫీ దిగుతున్న మహిళలు ఫోటో: రూబెన్, విజయవాడ
ఈ చిన్నారి లెక్కల్లో దిట్ట ఫోటో: భగవాన్, విజయవాడ
ఉప్పు మడులలో కార్మకుల జీవనం ఫోటో: నవాజ్, విజయనగరం
డమరుకం ఆకారంలో ఏర్పాలు చేసిన వినాయక పందిరి ఫోటో: మోహన్, విజయనగరం
ఊపిరి ఉన్నంత వరకు నా వృత్తిని వదలను ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి
రూల్స్ మీకు మాత్రమే.. మాకు కాదు. ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి
వాటర్ కోసం వానరంకు ఎన్ని కష్టాలో.. ఫోటో: శివకుమార్, యాదాద్రి భువనగిరి
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్