ఈ వారం మేటి చిత్రాలు (18-10-2015)
చెమటోడ్చి పండించాం.. గిట్టుబాటు ధర రావాలి ఫొటో: రాజ్‌కుమార్, ఆదిలాబాద్
ఉడుతా ఉడుతా ఉష్ ఎక్కడికెళ్లావు . బిస్కెట్ తెచ్చావా ఫొటో: బాషా, అనంతపురం
బతికుండగానే నరకం.. ఓ మానసిక రోగి వ్యధ ఫొటో: బాషా, అనంతపురం
నడిరోడ్డుపై ప్రచార ఆర్భాట వేదిక.. ప్రజల కష్టాలు పట్టించుకోరా? ఫొటో: వీరేష్, అనంతపురం
వైఎస్ జగన్ దీక్ష ఫలించాలి.. అల్లా చల్లాగా కాపాడాలి ఫొటో: రూబెన్, గుంటూరు
ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఓ వృద్ధురాలి ఆరాటం.. వైఎస్ జగన్ దీక్షకు మద్దతు ఫొటో: రూబెన్, గుంటూరు
బాబూ.. నీ దీక్ష ఫలిస్తుంది.. ఆకాంక్ష నెరవేరుతుంది ఫొటో: ఎ.సతీష్, హైదరాబాద్
వైఎస్ జగన్ దీక్ష ఫలించాలి.. ఏపీకి ప్రత్యేక హోదా రావాలి. ఫొటో: రూబెన్, గుంటూరు
వైఎస్ జగన్ దీక్షకు మద్దతు.. సార్‌తో ఓ సెల్ఫీ ఫొటో: ఎ.సతీష్, హైదరాబాద్
వైఎస్ జగన్ ఆరోగ్యంపై ఓ మహిళ ఆవేదన ఫొటో: ఎ.సతీష్, హైదరాబాద్
రాయిలో కళారూపం.. మృగరాజును పోలిన శిల్పం ఫొటో: అనిల్ కుమార్, హైదరాబాద్
తలపై ఉండాల్సిన టోపీలు.. వాహనంలో పెట్టారు ఫొటో: దశరథ్, హైదరాబాద్
ఒకే వేదికపై అధికార, ప్రతిపక్షాలు ఫొటో: రాజేష్, హైదరాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. ఫొటో: మోహనాచారి, హైదరాబాద్
తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడిన వేళ.. ఫొటో: నోముల రాజేష్, హైదరాబాద్
ఇది పల్లెటూరు కాదు హైదరాబాద్‌లోని శిల్పారామం ఫొటో: నోముల రాజేష్, హైదరాబాద్
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. ఫొటో: రవీంద్ర, హైదరాబాద్
చిమ్మచీకటిలో ప్రయాణం ఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్
గూటికోసం.. చిలుకల పాట్లు ఫొటో: సోమ సుభాష్, హైదరాబాద్
ఒంటిపై నగలు, సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న యువతి ఫొటో: ఎస్ఎస్ థాకూర్, హైదరాబాద్
కలాం సార్.. మీ స్ఫూర్తితో సాగుతాం ఫొటో: టి దయాకర్, హైదరాబాద్
బతుకుబండి.. మన ఇద్దరికీ కష్టాలు తప్పవు ఫొటో: రమేష్, కడప
బస్సులు బంద్.. ఇంటికి వెళ్లేదెలా? ఫొటో: రాజు రుద్రపు, ఖమ్మం
జరజాగ్రత్త.. సీటు కంటే బిడ్డ క్షేమమే ముఖ్యం ఫొటో: హుస్సేన్, కర్నూలు
కరీంనగర్లో మెరిసిన యువ హీరోయిన్ రాశిఖన్నా ఫొటో: స్వామి, కరీంనగర్
ఇదే మాకు బతుకుబండి.. కూలి పనికోసం వెళ్తున్న తల్లీకూతుళ్లు ఫొటో: స్వామి, కరీంనగర్
సంప్రదాయం మెరిసింది.. సెల్ఫీ క్లిక్మంది ఫొటో: సతీష్, మెదక్
ఖాకీ ఔదార్యం.. వృద్ధుడికి సాయపడుతున్న పోలీస్ ఫొటో: భజరంగ్ ప్రసాద్, నల్లగొండ
దగ్గరి దారి కంటే.. సురక్షిత దారే ముఖ్యం ఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు
కనికరమే లేదా?.. పింఛన్ కోసం 80 ఏళ్ల వృద్ధురాలి ఎదురు చూపు ఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు
బాపూ నీవే కాపాడాలి.. పొట్టకూటి కోసం గాంధీ వేషం వేస్తున్న తల్లి ఫొటో: శ్రీనివాసులు, నెల్లూరు
విజయం కోసం ఆరాటం.. దక్కేది ఎవరికో ఫొటో: జయశంకర్, శ్రీకాకుళం
ప్రకృతి సౌందర్యం.. భక్తి పారవశ్యం ఫొటో: మోహన్ కృష్ణ, తిరుమల
హాయిగా ఉంది.. చెట్టు కొమ్మల మధ్య ఉడుత ఫొటో: మురళీమోహన్, నిజామాబాద్
ఒకదాని వెంట మరొకటి.. దారికి అడ్డంగా వెళ్తున్న పశువులు ఫొటో: మోహన్ కృష్ణ, తిరుమల
కమనీయం.. కలియుగ దేవుడి వైభవం ఫొటో: మోహన్ కృష్ణ, తిరుమల
ఏడుకొండలవాడా.. కాపాడు స్వామి ఫొటో: మోహన్ కృష్ణ, తిరుమల
ప్రయత్నించు.. విజయం నీదే ఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ
బిడ్డకు రక్షణకవచంలా తల్లిదండ్రలు ఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ
ప్రత్యేక హోదా కాంక్షకు.. సెల్ఫీ సాక్షి ఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ
అంబరాన్ని తాకిన సంబరాలు ఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ
తెలుగుతనం ఉట్టిపడింది ఫొటో: ఆకుల శ్రీనివాస్, విజయవాడ
ఇంద్రకీలాద్రిపై వెలిగిపోతున్న బెజవాడ కనకదుర్గమ్మ ఫొటో: భగవాన్, విజయవాడ
కమనీయం.. కనకదుర్గమ్మ వైభవం ఫొటో: భగవాన్, విజయవాడ
ఎంత అందం, అద్భుతం.. సూర్యాస్తమయం ఫొటో: భగవాన్, విజయవాడ
విశాఖలో హుదూద్ తుఫాన్ సృష్టించిన విధ్వంసం ఫొటో: నవాజ్, విశాఖపట్నం
తుఫాన్ విషాదం నుంచి కోలుకుని కళకళలాడుతున్న ఫొటో: నవాజ్, విశాఖపట్నం
విశాఖలో హుదూద్ తుఫాన్ సృష్టించిన విధ్వంసం ఫొటో: నవాజ్, విశాఖపట్నం
తుఫాన్ విషాదం నుంచి కోలుకుని కళకళలాడుతున్న ఫొటో: నవాజ్, విశాఖపట్నం
విశాఖలో హుదూద్ తుఫాన్ సృష్టించిన విధ్వంసం ఫొటో: నవాజ్, విశాఖపట్నం
తుఫాన్ విషాదం నుంచి కోలుకుని కళకళలాడుతున్న ఫొటో: నవాజ్, విశాఖపట్నం
తుఫాన్ విషాదం నుంచి కోలుకుని కళకళలాడుతున్న ఫొటో: నవాజ్, విశాఖపట్నం
విశాఖలో హుదూద్ తుఫాన్ సృష్టించిన విధ్వంసం ఫొటో: నవాజ్, విశాఖపట్నం
కరుణించి తల్లీ.. కన్యకాపరమేశ్వరి ఆలయంలో సామూహిక పూజలు ఫొటో: నవాజ్, విశాఖపట్నం
అరకు అందాల మధ్య చిక్ చిక్ బండి ఫొటో: మోహన్ రావు, విశాఖపట్నం
బీచ్ రోడ్డులో ప్రమాదకర ఫుట్‌పాత్‌పై ప్రయాణం ఫొటో: మోహన్ రావు, విశాఖపట్నం
కళాకారుల విన్యాసం ఫొటో: సత్యనారాయణ మూర్తి, విజయనగరం
మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
ఈవెంట్స్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్