మరో మెగా వారసుడి మూవీ ఓపెనింగ్‌

  • మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెర మీద సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, యువ కథానాయకుడు సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ఈ రోజు (సోమవారం) ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్‌బ్యానర్‌తో కలిసి సుకుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమాతో బుచ్చి బాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మనీషా అనే తెలుగమ్మాయి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top