రాజమండ్రిలో సందడి చేసిన మెగా మేనల్లుడు
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రాజమండ్రిలో సందడి చేశారు. హీరోయిన్ కేథరిన్ థ్రెస్సాతో కలిసి కేఎల్ఎమ్ ఫ్యాషన్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు సాయి ధరమ్. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న తేజ్ ఐ లవ్ యు షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది.

మరిన్ని ఫొటోలు
సినిమా
క్రీడలు
బిజినెస్
భక్తి
మీకు తెలుసా?
సీఎం వైఎస్ జగన్