April 23, 2024, 16:05 IST
కిర్గిస్థాన్‌లో ఎంబీబీఎస్ విద్యార్థి దుర్మరణం పాలయ్యారు. గడ్డకట్టిన జలపాతంలో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల వైద్య విద్యార్థి దాసరి చందు...
April 23, 2024, 14:20 IST
భాగ్యనగర మురికి నీటితో నిర్భాగ్యురాలైంది మూసీ, ప్రవాహం దెబ్బతిని పక్షవాత రోగయింది. అసలు మూసీ ఒకప్పటి ముచుకుంద కృష్ణా ఉపనది. వికారాబాద్ అనంతగిరి...
April 23, 2024, 12:51 IST
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్రకి మద్దతుగా టెక్సాస్‌లోని హ్యుస్టన్ నగరంలో సంఘీభావ సభ ఘనంగా నిర్వహించారు....
April 23, 2024, 12:18 IST
టీడీపీ ఎన్ఆర్ఐ నేత కోమటి జయరాం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన తానా ఫౌండేషన్ మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ
తానా మాజీ అధ్యక్షుడు, టీడీపీ ఎన్ఆర్ఐ...
April 23, 2024, 10:12 IST
భారత సంతతి వ్యక్తికి సింగపూర్ హైకోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ప్రియురాలిని హతమార్చిన కేసులో కోర్టు ఈ శిక్ష విదించింది. తన ప్రియురాలు మలికా...
April 22, 2024, 16:52 IST
అతుకుల బొంత కంటే దారుణంగా.. కూటమి పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా ఉందని ఎద్దేవా చేశారాయన.
April 22, 2024, 12:39 IST
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ఎన్ఆర్ఐలు అయిపోతారని ఎద్దేవా చేశారు వైఎస్సార్సీపీ యూఎస్ఏ కన్వీనర్ కడప...
April 22, 2024, 08:06 IST
ఏపీ ఎన్నికల్లో ఓటమిని పసిగట్టిన పచ్చ పార్టీ టీడీపీ మరో చెత్త ప్లాన్‌కు రెడీ అయ్యింది. ఎన్నికల నేపథ్యంలో పల్లెల్లో ఓట్లను కొనుగోలు చేసేందుకు భారీ...
April 22, 2024, 07:30 IST
వాషింగ్టన్: అమెరికా పౌరసత్వాల్లో భారతీయులు రికార్డ్ సృష్టించారు. 2022లో 65,960 మంది భారతీయులు అధికారికంగా అమెరికా పౌరులుగా మారారు. తాజా కాంగ్రెషనల్...
April 22, 2024, 02:10 IST
స్టేషన్‌ఘన్‌పూర్/హుజూరాబాద్‌రూరల్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. భారత కాలమా నం ప్రకారం ఈ...
April 22, 2024, 01:20 IST
దుబాయ్‌లోని పలు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేని భారీ వర్షాలతో అక్కడిజనం అతలాకుతలమవుతున్నారు. లోతట్టు ప్రాంతాలు...
April 22, 2024, 00:11 IST
పరమజ్యోతి గరికిముక్కుల.. కెనడాలోని లాంప్టన్ కాలేజ్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ చేస్తోంది....
April 20, 2024, 12:01 IST
అమెరికాలోని కాన్సాస్ నగరం లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక Olathe North West High School లో ఇటీవల ఘనంగా శ్రీ...
April 20, 2024, 11:45 IST
అమెరికాలోని అట్లాంటాలో 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం స్థాపించడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. మన తెలుగువారైన మోచర్ల శశిభూషణ్ ఈ మహానిర్మాణానికి...
April 20, 2024, 01:16 IST
యూఎస్‌లో ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) కస్టడీలో ఉన్న 57 ఏళ్ల భారత సంతతి వ్యక్తి విషాదకరంగా జార్జియా ఆస్పత్రిలో మరణించాడు. ఈ విషయాన్ని...
April 19, 2024, 12:08 IST
గ్రేటర్ అట్లాంటా తెలుగు సంఘం వారి ఉగాది వేడుకలు అంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ SplashBI వారి సహాయ సహకారంతో, ఏప్రిల్ 13న...
April 19, 2024, 11:44 IST
విదేశాల్లో ఉన్నత చదువులకోసం వెళ్లిన భారతీయ విద్యార్థుల వరుస మరణాలు తల్లిదండ్రులకు తీరని కడుపుశోకాన్ని మిగుల్చుతోంది. తాజాగా స్కాట్లాండ్లో ...
April 19, 2024, 11:25 IST
గతేడాది నవంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 11 మంది విద్యార్థులు వేర్వేరు పరిస్థితిల్లో అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక్కసారిగా యావత్ భారత్...
April 19, 2024, 09:48 IST
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) వారు నిర్వహించిన 2024 ఉగాది వేడుకలలో ప్రముఖ ఆకర్షణగా నిలిచింది "జయంత విజయం" పద్యనాటకం. ఓర్లాండో...
April 18, 2024, 15:23 IST
ఎరక్కపోయి అమెరికాలో ఇరుక్కుపోయారు ఇద్దరు అమ్మాయిలు. తెలిసో తెలియకో ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.
April 18, 2024, 12:37 IST
"తినుటకు ఉన్నచాలు అతిథిం గనినంతనె తల్పుతీసి
రమ్మనుటకు ఉన్నచాలు తగ ఆలును బిడ్డలు ఒక్కచోట
కూర్చొనుటకు ఉన్నచాలు ! " అన్నాడు కవి.
April 17, 2024, 17:01 IST
అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఉగాది సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఏప్రిల్ 14న అంతర్జాలం వేదికగా శారద సింగిరెడ్డి సారథ్యంలో నిర్వహించిన శ్రీ క్రోధి నామ...
April 17, 2024, 14:39 IST
అమెరికా ఇల్లినాయిస్లోని చికాగోలో చికాగో తెలుగు అసోసీయేషన్(సీటీఏ) ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం చికాగోలోని...
April 15, 2024, 12:34 IST
మనకు ఆరు ఋతువులు వసంత ( spring ), గ్రీష్మ ( summer ), వర్ష ( monsoon ), శరద్ ( autumn ), హేమంత ( winter ), శిశిరాలు. ప్రకృతిపరంగా వచ్చే కాలాలు మూడు...
April 15, 2024, 11:26 IST
కురవి/ వరంగల్ క్రైం: అమెరికాలోని టెక్సాస్‌లో శనివారం రాత్రి (భారతీయ కాలమాన ప్రకారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా కురవి మండలం...
April 15, 2024, 10:58 IST
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పశ్చిమాసియాలో ని ఇజ్రాయెల్–ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు, దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ఉపాధి నిమిత్తం వెళ్లిన...
April 15, 2024, 10:37 IST
"వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం” , “శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్” సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం అంతర్జాల వేదికపై “ఉగాది కవి సమ్మేళనము”...
April 14, 2024, 17:22 IST
అమెరికాలో జరిగిన వరస భారతీయ విద్యార్థుల మృతి ఘటనలు మరువక మునుపే మరో విషాదకర ఘటన కెనడాలో చోటు చేసుకుంది. కెనడాలోని సౌత్ వాంకోవర్‌కి చెందిన భారత...
April 13, 2024, 20:03 IST
మెగాస్టార్ వారసుడిగా 'చిరుత'లా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. నేడు గ్లోబల్ స్టార్ రేంజ్‌కు చేరుకోవడమే కాదు తాజాగా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. తన...
April 13, 2024, 09:42 IST
ప్రపంచంలో ఏమూల ఉన్నా సరే తమ రాష్ట్రం వాళ్లకు ఆపద వస్తే.. వాళ్లంతా ఒక్కటిగా మారిపోతారు..
April 13, 2024, 00:03 IST
భారతదేశ వ్యూహాత్మక అవసరాలు తీరేందుకు జో బైడెన్ అమెరికా అధ్యక్ష స్థానంలో ఉండటం అవసరం. అయితే డెమోక్రాట్లకు బీజేపీ అంటే అసలు పడటం లేదు. ట్రంప్‌కు బీజేపీ...
April 12, 2024, 14:47 IST
లండన్ : 2025 జనవరిలో జరగనున్న యూకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్‌తో ఓడిపోనున్నారా? ఆ ఓటమి నుంచి గట్టెక్కేందుకు వీసా మంజూరులో కొత్త...
April 11, 2024, 16:47 IST
ఇటీవలి కాలంలో అమెరికాలో భారతీయ విద్యార్థులు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతున్న తరుణంలా అమెరికాలో భారత్కుకెందిన ఇండో-అమెరికన్ విద్యార్థి సురక్షితంగా...
April 11, 2024, 15:45 IST
భారత్ - అమెరికా బంధాలు రోజు రోజుకు గట్టిపడుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పీవీ నరసింహారావు వేసిన పునాదులపైన ఆ బంధాలు మరింత దృఢపడుతున్నాయి. అమెరికాలో...
April 11, 2024, 15:37 IST
లండన్ :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు యునైటెడ్ కింగ్డమ్ (UK) నుంచి వైఎస్సార్సిపి నేతలు...
April 11, 2024, 10:23 IST
పౌరులు ఎప్పుడు బయటకు వచ్చినా చిరునవ్వుతో కనబడాలని ఇటలీలోని మిలాన్‌లో చట్టం చేశారట, ఆస్పత్రులు అంత్యక్రియలకు వెళ్లేవారు తప్ప ! అదేమిటో కాని అలాంటి ఏ...
April 10, 2024, 18:40 IST
తెలంగాణ కల్చరల్ సొసైటీ, సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను సెంగ్ కాంగ్‌లోని అరుళ్ముగు...
April 10, 2024, 16:14 IST
తెలుగు వారి ఉగాది పండుగను విదేశాల్లో ఉన్న భారతీయ తెలుగు ప్రజలు కూడా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కొన్ని ఈ పండుగ సందర్భంగా భారత్‌లో జరిగినట్లే ...
April 10, 2024, 16:01 IST
తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ TAL జాతీయ బ్యాడ్మింటన్‌షిప్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. పశ్చిమ లండన్‌లోని ఆస్టర్లీ స్పోర్ట్స్, అథ్లెటిక్స్...
April 10, 2024, 13:51 IST
ఆడవారిలో కేన్సర్ కేసులు సంఖ్య విపరీతం గా పెరుపోతున్న సంగతి తెలిసిందే. అందులోనూ సెర్వికల్ కేన్సర్ మహిళలకు మరింత ప్రాణాంతకంగా మారింది. ఈ నేపథ్యంలో...
April 10, 2024, 05:55 IST
మల్లాపూర్ (హైదరాబాద్): అమెరికాలో కిడ్నాప్ అయిన హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన విద్యార్థి మహమ్మద్ అబ్దుల్ అర్ఫాత్(25) ఓహాయోలోని క్లీవ్‌ల్యాండ్...
April 09, 2024, 14:47 IST
కెనడాలో భారత సంతతికి చెందిన ప్రముఖ బిల్డర్ బూటా సింగ్ గిల్ హత్యకు గురయ్యాడు. సోమవారం (ఏప్రిల్ 8) దుండగులు అతడిని కాల్చి చంపారు. ఎడ్మంటన్ లోని...