ట్రంప్‌ ఆరోపణల్ని ఖండించిన చైనా

China slams Trump's 'pointless hype' over claims it is helping North Korea skirt UN sanctions - Sakshi

బీజింగ్‌: ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షల తీర్మానాన్ని చైనా ఉల్లంఘించిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ఆరోపణల్ని చైనా తీవ్రంగా ఖండించింది. ఉత్తర కొరియాకు ఇంధనాన్ని సరఫరా చేస్తూ చైనా రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని, ఇదే కొనసాగితే ఉత్తర కొరియా సమస్యకు స్నేహ పూర్వక పరిష్కారం దొరకదని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.  తాము ఉత్తర కొరియాకు ఇంధనాన్ని సరఫరా చేయలేదని  చైనా పేర్కొంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top