ఇద్దరు యువకులు ఆత్మహత్య..

two persons commits suicide in warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: జిల్లాలో ఓ యువకుడు ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జిల్లాలోని పర్వతగిరి మండలం కొంకపాక గ్రామంలో చోటుచేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి అల్లాడి రమేష్‌(30) తెలుస్తోంది.

జిల్లాలోని పరకాలకు చెందిన మరో యువకుడు ఆత్మహత్యక పాల్పడ్డాడు. వివరాలివి. భరత్‌ అనే యువకుడు హీరో హోండా షో రూంలో పని చేస్తున్నాడు. అతనికి రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. ఈ రోజు అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Back to Top