టుడే న్యూస్‌ రౌండప్‌






<<<<<<<<<<<<<<<<
రాష్ట్రీయం >>>>>>>>>>>>>>>>>

రాష్ట్రంలో జరుగుతోన్న భూ దోపిడీలకు చెన్నైలో జరిగిన సదావర్తి భూముల వేలమే నిదర్శనమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

 

కాకినాడ సిటీ నియోజకవర్గంలో కీలక ఓటర్లుగా ఉన్న మత్స్యకార వర్గాలను పార్టీ నేతలు పూర్తిగా నిర్లక్ష్యం చేశారంటూ మండిపడుతున్నారు.

 

తెలంగాణలో భూ పంపిణీ దివంగత వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలోనే జరిగిందని కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి ఆర్‌సీ కుంతియా అన్నారు.

 

బతుకమ్మ చీరల పేరుతో తెలంగాణ మహిళా లోకాన్ని ప్రభుత్వం అవమాన పరిచిందని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ మండిపడ్డారు.

 

<<<<<<<<<<<<<<<< జాతీయం >>>>>>>>>>>>>>>>>

తన వర్గం ఎమ్మెల్యేలపై తాజాగా స్పీకర్‌ అనర్హత వేటు వేయడంతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై దినకరన్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

 

భారతీయ ఐటి నిపుణులకు భారీ ఊరట లభించింది.   ప్రీమియం హెచ్‌ 1 బీ వీసాల జారీపై  (ప్రత్యేక ఫీజుతో  ప్రీమియం హెచ్-1బీ వీసాల ఆమోద ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసుకునే వీలును కల్పించేదే ప్రీమియం ప్రాసెసింగ్) అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

 

దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన రెండు నెలల్లోనే, అంటే ఈ ఏడాది జనవరి నాటికల్లా మహారాష్ట్రలోని థానె జిల్లా, ధసాయ్‌ గ్రామం నూటికి నూరుపాళ్లు నగదు రహిత లావాదేవీలు జరుపుతున్న గ్రామంగా ప్రసిద్ధికెక్కింది.

 

<<<<<<<<<<<<<<<< అంతర్జాతీయం >>>>>>>>>>>>>>>>>

వలసవెళ్లిన శరణార్థులు తిరిగి దేశానికి రావచ్చని.. మయన్మార్‌ స్టేట్‌ కౌన్సెలర్‌ ఆంగ్‌సాన్‌ సూకీ మంగళవారం ప్రకటించారు. 

 

<<<<<<<<<<<<<<<< సినిమా >>>>>>>>>>>>>>>>>

బాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ పై ఛీటింగ్ కేసు నమోదయ్యింది.

 

ఫోటోలో ఉన్న బాలీవుడ్‌ బ్యూటీని గుర్తు పట్టారా. అస్సలు గుర్తుపట్టలేక పోతున్నారు కదా. అయితే మీకో క్లూ. ఇటీవల కేరళలో ఓ షాప్‌ ఓపెనింగ్‌కు వచ్చినప్పుడు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు..

 

<<<<<<<<<<<<<<<< క్రీడలు >>>>>>>>>>>>>>>>>

భారత్ తో ఐదు వన్డేల సిరీస్లో తొలి వన్డేలో ఓటమి పాలైన తమ జట్టును ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ హెచ్చరించాడు. 

 

ఆస్ట్రేలియాతో చెన్నైలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. 

 

ఈ రోజు క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయమైనది.  డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్కు వెరీ వెరీ స్పెషల్.

 

<<<<<<<<<<<<<<<< బిజినెస్‌ >>>>>>>>>>>>>>>>>

దేశీయస్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి.  ప్రారంభం నుంచి  అప్రమత్తంగా ట్రేడవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ చివరికి ఫ్లాట్‌ నోట్‌తో ముగిశాయి.  

 

మొబైల్‌ తయారీ దిగ్గజం ఇంటెక్స్‌ టెక్నాలజీస్‌ మంగళవారం మరో రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. 

 
Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top