టుడే న్యూస్‌ రౌండప్‌


పాకిస్తాన్‌ ఆర్మీ.. పనామా ఆయుధం

పాకిస్తాన్‌లో నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఆ దేశ ఆర్మీ ప్రయత్నిస్తోందని పాకిస్తానీయులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.


ఆస్ట్రేలియా మహిళ ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్‌చేస్తే..

ఓ మహిళ ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేసిన పాపానికి, పోలీసుల కాల్పుల్లో తన ప్రాణాలే కోల్పోయింది.<<<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>


 ముగిసిన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌

దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ సోమవారం సాయంత్రం అయిదు గంటలకు ముగిసింది.


కర్ణాటక రాష్ట్రంలో ఎప్పుడూ శాంతియుత పరిస్థితులుండే దక్షిణ ప్రాంతం ఇప్పుడు మత ఉద్రిక్తలతో అట్టుడికిపోతోంది.అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు పరప్పన అగ్రహార జైలులో వీఐపీ ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూప పై బదీలీ వేటు పడింది.


 


<<<<<<<<<<<<<<<<<<<<<రాష్ట్రీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>


 


రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన వైఎస్ జగన్

రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు


 

వరంగల్‌ జిల్లా పరకాల ఎమ్మెల్యే  చల్లా ధర్మారెడ్డి కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. పూజలు చేస్తే పదవి వస్తుందంటూ ఎమ్మెల్యే కుటుంబానికి కోయదొరలు టోకరా వేశారు.

 

హిజ్రాలకు ‘నేత’ అయ్యాడు. రోజూ సంపాదించిన సొమ్మంతా తనకే అప్పగించేలా వారిని దారిలోకి తెచ్చుకున్నాడు.

 

సోమవారం ఉదయం జమ్ముకశ్మీర్‌, బీంబర్‌ గాలీ సెక్టార్‌లోని భారత నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి పాక్‌ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి.

 


సంచలనం రేపిన డ్రగ్స్ రాకెట్ కేసులో పలు కొరియర్ సంస్థలకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నోటీసులు జరీ చేశారు.


డ్రగ్స్‌ వ్యవహారంలో తన కుమారుడికి సంబంధం లేదని హీరో రవితేజ తల్లి రాజ్యలక్ష్మి తెలిపారు. 


 


సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన గౌతమ్ నంద చిత్రం ఆడియో ఫంక్షన్‌లో యాంకర్‌ ఉదయభానుకు అదిరిపోయే పంచ్‌ ఇచ్చారు ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌లక్ష్మణ్.


 


<<<<<<<<<<<<<<<<<బిజినెస్>>>>>>>>>>>>>>>>>>


టీసీఎస్‌ను వెళ్లనివ్వం


భారతదేశ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్  లక్నో యూనిట్‌కు మూసివేతకు అనుమతించమని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.


 


ఆదాయపు పన్నుశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఐటీ విభాగంలో ఉన్నత అధికారుల బదిలీలతో భారీగా సంస్కరణకు  శ్రీకారం చుట్టింది. 


 


 మొట్టమొదటిసారి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.5 లక్షల కోట్ల మార్కును బీట్‌ చేసింది.   


 


డేటా, వాయిస్ కాల్స్ రెండింటికీ కనీస ఫ్లోర్ ధరను నిర్ణయించాలని కోరుతూ కొన్ని టెలికాం ఆపరేటర్లు భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ను  ఆశ్రయించాయి. 


 


హెచ్‌ఎండీ గ్లోబల్‌ నోకియా బ్రాండుకు చెందిన 105, 130 ఫీచర్‌ ఫోన్లను రీఫ్రెష్‌ మోడల్స్‌గా భారత్‌లో లాంచ్‌ చేసింది. 


<<<<<<<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>


భారత క్రికెటర్‌ తండ్రిపై కత్తితో దాడి!

క్రికెటర్‌ జోగిందర్‌ శర్మ తండ్రి ఓం ప్రకాశ్‌శర్మపై రోహ్‌తక్‌లో దాడి జరిగింది.


విజయ్ స్థానంలో ధావన్

శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత క్రికెట్ జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ కు అనూహ్యంగా చోటు దక్కింది.


అందుకే సెహ్వాగ్ ను కాదన్నారా!

ఇంట గెలిచాకే.. రచ్చ గెలవాలి కదా.. ఈ విషయం మన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కు తెలిసినట్లు లేదు.

Back to Top