ధోనీ: ప్రశాంతతకు నిర్వచనం అతడు!
మూడో వన్డే సందర్భంగా శ్రీలంక పేలవ ప్రదర్శన చూసి.. ఆగ్రహించిన లంక ప్రేక్షకులు మైదానంలో కాసేపు అలజడి రేపిన సంగతి తెలిసిందే. భారత్ విజయం వైపు దూసుకుపోతున్న సమయంలో సహనం కోల్పోయిన లంక ప్రేక్షకులు మైదానంలోకి బాటిళ్లను విసిరారు. దీంతో మ్యాచ్ అర్ధగంట సేపు ఆగింది. ఈ సమయంలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ మైదానంలో ఆరామ్‌గా కునుకుతీయడంపై సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
వేటకు ముందు సింహం కునుకుతీసినట్టు ధోనీ కూడా మైదానంలోనే సేద తీరాడని, చుట్టూ ప్రేక్షకులు ఎంత అలర్లి రేపుతున్నా.. తాను మాత్రం ప్రశాంతంగా కునుకుతీయడం ద్వారా 'మిస్టర్ కూల్' అని తనను ఎందుకు అంటారు చాటుకున్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక, ప్రశాంతతకు నిర్వచనం తాను అని ధోనీ మరోసారి నిరూపించుకున్నాడని, జట్టు టెన్షన్లో ఉన్న సమయంలో మైదానంలో అడుగుపెట్టిన ధోనీ.. ఆ పరిస్థితిని విజయవంతంగా అధిగమించి.. జట్టును విజయతీరాలకు చేర్చాడని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్వీట్ చేశారు.
Once again the definition of calm. @msdhoni walks into a tense situation and defuses it.
— Harsha Bhogle (@bhogleharsha) August 27, 2017
Dhoni has got too much chill...
— Aakash Chopra (@cricketaakash) August 28, 2017
'Wake me up when you're done with throwing bottles' 😊🙏😛 pic.twitter.com/54HbruPj5s
#INDvSL #2017 #3rdodi #MSDhoni #lion of Indianteam taking a nap before the hunt #sensational_nap😄😄 #prideofIndians pic.twitter.com/ruhEvKH5GU
— JSD (@jyoti_singhdeo) August 28, 2017
Seeing @msdhoni taking a nap on the ground is such an adorable scene😘😘
— Manisha (@Mahi_0192) August 28, 2017
This is why he is refrigerator of team India #INDvSL pic.twitter.com/6dVycOtuKa
Down to earth and still so high.
— Trust me. (@iam_nobodyy) August 27, 2017
THY NAME MS DHONI❤️ pic.twitter.com/NT2qgqEHE4
సంబంధిత వార్తలు