వచ్చే దసరాలోపు గోదావరి జలాలు: హరీశ్‌

Will bring Godavari Waters by Next Dasara, Says Harish Rao

సిద్దిపేట ‌: వచ్చే దసరాలోపు గోదావరి జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్య శ్యామలం చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. సిద్ది పేట జిల్లా ఎన్సాన్‌పల్లిలో వివేకానంద యూత్‌ ఆధ్వర్యంలో, రంగధాంపల్లిలో దసరా వేడుకల్లో శనివారం ఆయన పాల్గొన్నారు.

హరీశ్‌రావు మాట్లాడుతూ.. కొన్ని దుష్టశక్తులు కోర్టులకు వెళ్లి ప్రాజెక్టులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని, అలాంటి వారికి చెడు ఆలోచనలను పారదోలి మంచి బుద్ధిని ప్రసాదించాలని దుర్గాదేవిని వేడుకుంటున్నానని తెలిపారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top