టుడే న్యూస్‌ అప్‌ డేట్స్‌

 • ఇవాళ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న మంత్రులు హరీష్‌, తుమ్మల
  పాలెం వాగు ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్న హరీష్‌ రావు, తుమ్మల
  పాలేరు, కిన్నెరసాని లెఫ్ట్‌ కెనాల్‌ నుంచి నీటిని విడుదల చేయనున్న మంత్రులు
   
 • వైఎస్‌ఆర్‌ జిల్లా రాజుపాలెంలో భారీ వర్షం
  ప్రొద్దుటూరు-ఆళ్లగడ్డ రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు
   
 • శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా పెరిగిన వరద
  ఇన్‌ఫ్లో 95 వేల 821 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 14 వేల 825 క్యూసెక్కులు
   
 • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
  అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి కిలో మీటర్‌ మేర క్యూలైన్‌
  శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం
   
 • తిరుమల : ఇవాళ శ్రీవారి ఆలయంలో బాగ్‌ సవారి
  మాడవీధుల్లో అప్రదక్షణంగా ఊరేగనున్న శ్రీవారు
  ఇవాళ్టి నుంచి ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరణ
   
 • శ్రీకాకుళం : అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు
  రెండో రోజు కూడా తాకని సూర్యకిరణాలు, నిరాశతో వెనుదిరిగిన భక్తులు
   
 • షిర్డీలో ఎయిర్‌ పోర్టును ప్రారంభించిన రాష్ట్రపతి కోవింద్‌
  షిర్డీ-ముంబై మధ్య తొలి సర్వీసు
  ఇవాళ్టి నుంచి హైదరాబాద్-షిర్డీ మధ్య విమాన సర్వీసులు
   
 • న్యూఢిల్లీ : ఎల్పీజీ సిలిండర్‌పై రూ.1.50 పైసలు పెంపు
  2018 మార్చికల్లా సబ్సిడీ ఎత్తివేతే లక్ష్యంగా చర్యలు
   
 • ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ అగ్రస్థానంలో భారత్‌
  నాగ్‌పూర్‌ వన్డేలో 7 వికెట్ల తేడాతో ఆసీస్‌పై భారత్‌ విజయం
  ఐదు వన్డేల సిరీస్ 4-1 తేడాతో భారత్‌ కైవసం
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top