బైక్‌లో దూరిన నాగుపాము

 snake found in bike in karimnagar

సాక్షి, ఇల్లందుకుంట: ఎక్కడి నుంచి వచ్చిందో గానీ ఓ నాగపాము బైక్‌ లో ప్రత్యక్షమైంది. ఈ సంఘటన కరీంనగర్‌ జిల్లా ఇల్లందుకుంట మండలకేంద్రంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన రంగు తిరుపతి గౌడ్‌ అనే వ్యక్తికి చెందిన బైక్‌లో నాగుపాము పిల్ల కనిపించింది. బైక్‌ ముందు భాగంలో తిష్ట వేసిన పామును గమనించిన తిరుపతి ఆందోళనకు గురయ్యాడు. దాదాపు 3 అడుగులు ఉన్న పామును కర్రతో బయటకు తీసి దూరంగా వదిలేశాడు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top