కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన పీవీ సింధు

PV Sindhu Greets BJP Leader Kishan Reddy - Sakshi

సోమాజిగూడ: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ క్రీడాకారిణి పీవీ సింధు సోమవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. గ్రీన్‌లాండ్స్‌లోని హరిత ప్లాజా భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి కిషన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన నగరానికి రావడంతో పలువురు ప్రముఖులు ఆయనను కలిసేందుకు విచ్చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top