స్ఫూర్తి అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం

nominations invited for Spoorthi awards - Sakshi

హైదరాబాద్‌ : బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అందజేసే ‘స్ఫూర్తి అవార్డులు–2017’కు ఆ ఫౌండేషన్‌ నామినేషన్లను ఆహ్వానించింది. ‘అగ్రికల్చరల్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్, ఎడ్యుకేషన్‌ అండ్‌ హెల్త్‌కేర్, తెలుగు లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌ విత్‌ సోషల్‌ రిలవెన్స్, ఎక్సెంప్లరీ సోషల్‌ సర్వీస్‌ టు సొసైటీ’తదితర నాలుగు విభాగాల్లో అవార్డులకు ఈ నెల 30వ తేదీలోగా నామినేషన్లు పంపాలని ఒక ప్రకటనలో కోరింది. రూ.3 లక్షల చొప్పున బహుమతి మొత్తం ఉంటుందని తెలిపింది. పూర్తి వివరాలను http://www. spoorthiawards.org లో పొందవచ్చని వెల్లడించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top