మంత్రి హరీష్‌ రావుకు తప్పిన ప్రమాదం

Minister Harish Rao Escaped from Fire Accident - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కారును పక్కనే ఆపేసి మంటలు ఆర్పారు. అనంతరం మంత్రి హరీష్ రావు వేరే వాహనంలో వెళ్లిపోయారు. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఎల్ అండ్ టీ క్యాంప్ దగ్గరికి వస్తున్న సమయంలో ఈ సంఘటన సంభవించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top