నేటి ముఖ్యాంశాలు..

Major Events On February 5th 2020 - Sakshi

ఆంధ్రప్రదేశ్‌
► రాష్ట్ర పరిధిలోనే ‘రాజధాని’
నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే
► మూడు రాజధానులపై పార్లమెంట్‌లో తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం

తెలంగాణ
నేటి నుంచి మేడారం మహాజాతర
కన్నేపల్లి నుంచి బయల్దేరి సాయంత్రం గద్దెలపైకి చేరనున్న సారలమ్మ
రేపు సాయంత్రం చిలుకలగుట్ట నుంచి సమ్మక్క ఆగమనం
మేడారం మహా  జాతరకు భారీగా తరలివస్తున్న జనం
భక్తులకోసం అన్ని ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం

అంతర్జాతీయం
► కరోనా విజృంభణ
► మృతులు 426

స్పోర్ట్స్‌

హామిల్టన్‌: నేడు భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య తొలి వన్డే
ఉదయం 7: 30 గంటలకు ప్రారంభకానున్న మ్యాచ్‌

తిరుమల
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం 
15 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం
టైమ్‌స్లాట్‌ దర్శనానికి 3 గంటల సమయం

నగరంలో నేడు

చేనేత కార్మికుల సమస్యలపై  అఖిలపక్ష సమావేశం 
    వేదిక : ప్రెస్‌క్లబ్‌ , సోమాజిగూడ 
    సమయం : ఉదయం 11 గంటలకు 
  భక్త మార్కండేయ: హరికథా గానం 
    వేదిక : రవీంద్రభారతి 
    సమయం : రాత్రి 8 గంటలకు 
    లేడీస్‌ కిట్టీ పార్టీ 
    వేదిక : 10 డౌన్‌ స్ట్రీట్‌ 
    సమయం : సాయంత్రం 6.30 గంటలకు 
 పీబీఎల్‌ 2020: హైదరాబాద్‌ హంటర్స్‌ వర్సెస్‌ పుణె 7 యాసెస్‌ 
    వేదిక : ఇండోర్‌ స్టేడియం 
    సమయం : రాత్రి 7 గంటలకు 
 ఏషియన్‌ స్టైల్‌ నూడిల్‌ సూప్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక : ఎస్కోపాడీస్‌ కులినరీ స్టూడియో 
    సమయం : రాత్రి 8 గంటలకు 
 అష్టభుజి ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక : గ్యాలరీ 78 
    సమయం : ఉదయం 11 గంటలకు 
 వేదిక– అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌     
 స్పానిష్‌ క్లాసెస్‌ 
    సమయం– ఉదయం 9 గంటలకు 
   వీణ క్లాసెస్‌ 
    సమయం– మధ్యాహ్నం 3 గంటలకు 
  పోయెట్రీ క్లాసెస్‌ 
    సమయం– ఉదయం 10–30 గంటలకు 
  పెయింటింగ్‌ క్లాసెస్‌ 
    సమయం– సాయంత్రం 4 గంటలకు 
  ట్రెండ్‌ డిజైనర్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక– తాజ్‌కృష్ణ, బంజారాహిల్స్‌ 
    సమయం– ఉదయం 9 గంటలకు 
  క్లాత్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక– సప్తపర్ణి,రోడ్‌ .8, బంజారాహిల్స్‌ 
    సమయం– సాయంత్రం 6 గంటలకు 
   క్రెడాయ్‌ ప్రాపర్టీ షో– 2020 
    వేదిక– హైటెక్స్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు 
   కైట్‌ మేకింగ్‌ వర్క్‌షాప్‌ 
    వేదిక– రంగ్‌మంచ్, హిమాయత్‌ నగర్‌ 
    సమయం– ఉదయం 11 గంటలకు 
    కర్రసాము, కత్తిసాము ట్రైనింగ్‌ క్లాసెస్‌ 
    వేదిక– రవీంద్ర భారతి  
    సమయం– రాత్రి 8 గంటలకు 
 ఆల్‌ ఇండియా ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక– ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్, నాంపల్లి 
    సమయం– ఉదయం 10 గంటలకు 
 వేదిక– కైట్స్‌ అండ్‌ నైన్‌ పిన్స్, కొండాపూర్‌
పబ్లిక్‌ స్పీకింగ్‌: థింక్‌ ఆన్‌ యువర్‌ ఫీట్‌ 
    సమయం– మధ్యాహ్నం 2.30 గంటలకు 
చెస్‌ వర్క్‌షాప్‌ 
    సమయం– మధ్యాహ్నం 12 గంటలకు 
 ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
    వేదిక– ది ఆర్ట్‌ స్పేస్, అమీర్‌ పేట్‌ 
    సమయం– రాత్రి 7 గంటలకు  
   అకాడమీ అవార్డ్స్‌ 
    వేదిక– హార్ట్‌ కప్‌ కాఫీ, జూబ్లీహిల్స్‌ 
    సమయం– సాయంత్రం 6 గంటలకు 
  తెలంగాణ కార్పొరేట్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2019 సెషన్‌3 
    వేదిక : లాల్‌ బహుదూర్‌ శాస్త్రి స్టేడియం 
    సమయం : ఉదయం 9 గంటలకు 
  మహేశ్వరీ, చాండేరీ ఫెస్టివల్‌ 
    వేదిక:తెలంగాణస్టేట్‌గ్యాలరీఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ 
    సమయం : మధ్యాహ్నం 1 గంటకు 
 ఏషియన్‌ ప్లేట్స్‌: మెనూ ఆఫ్‌ ట్రెడిషినల్‌ చైనీస్‌ డెలికసీస్‌ 
    వేదిక : చైన్‌ బిస్ట్రో 
    సమయం : ఉదయం. 10 గంటలకు 
 ఫెస్ట్‌ ఆన్‌ ది ఏషియన్‌ గ్రిల్‌ 
    వేదిక : షెరటాన్‌ హైదరాబాద్‌ హోటల్‌ 
    సమయం : సాయంత్రం 6.30 గంటలకు 
 హీటన్‌ ఫుడ్‌ ఫెస్ట్‌ 
    వేదిక: ది వెస్ట్రన్‌ హైదరాబాద్‌ మైండ్‌ స్పేస్‌, మాదాపూర్‌ 
    సమయం : రాత్రి 7 గంటలకు .
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top