హౌరా ఎక్స్ప్రెస్ నుంచి దూకిన ప్రేమజంట | Lovers jump before speeding train, one die | Sakshi
Sakshi News home page

హౌరా ఎక్స్ప్రెస్ నుంచి దూకిన ప్రేమజంట

Published Sat, Jun 7 2014 2:19 PM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM

Lovers jump before speeding train, one die

వరంగల్ : వరంగల్ జిల్లా జనగామ సమీపంలో ఓ ప్రేమజంట శనివారం ఆత్మహత్యాతయ్నం చేసింది. కదులుతున్న హౌరా ఎక్స్ప్రెస్ నుంచి దూకి వారిద్దరూ ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో ప్రియుడు మృతి చెందగా, ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. కాగా బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement