కేసీఆర్ ను పరేషాన్ చేసిన మైక్ టెస్టింగ్

కేసీఆర్ ను పరేషాన్ చేసిన మైక్ టెస్టింగ్ - Sakshi

హైదరాబాద్: సమగ్ర సర్వేపై మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. సమగ్ర సర్వే గురించి వివరణ ఇస్తున్న సమయంలో అనుకోకుండా మైక్ టెస్టింగ్ 1 2 3 అంటూ వినిపించింది. 

 

దాంతో కేసీఆర్ ఏం జరుగుతుందో ఆర్ధం కాలేదు... వెంటనే ఏం జరిగింది అంటూ తన ప్రసంగాన్ని ఆపివేశారు. మైక్ టెస్టింగ్ చేస్టున్నారంటూ వెనక నుంచి సమాధానమిచ్చారు. మైక్ బాగానే ఉంది టెస్టింగ్ అవసరం లేదు అంటూ కేసీఆర్ తన స్టైల్లో అనడం అందర్ని నవ్వుల్లో ముంచెత్తింది. 

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top