దేవుడికి బోర్‌ కొడితే..

Play - Sakshi

సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్‌): దేవుడు– కోతి– నాస్తికుడు’ ఈ ముగ్గురికి వారి జీవితాల్లో ఎదురైన సంఘటనలతో అద్భుతంగా అల్లిన కథను ఈనెల 17న రవీంద్రభారతిలో నాటకంగా ప్రదర్శించనున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ‘క్రియేటివ్‌ థియేటర్‌’ ఆధ్వర్యంలో జరిగే ఈ ప్రదర్శన రిహార్సల్‌ను కళాకారులు శనివారం రవీంద్రభారతిలో చేశారు. ఇందులో పలువురు పరిషత్‌ కళాకారులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు నటిస్తున్నారు.

హైదరాబాద్‌లో నేడు(ఆదివారం) జరగబోయే కార్యక్రమల వివరాలు

  • హైదరాబాద్‌ కామిక్‌ కాన్‌ 2017, మధ్యాహ్నం 2 గం. టీఓఎస్‌ కేఫ్, జూబ్లీహిల్స్‌
  • వర్క్‌షాప్‌ ఆన్‌ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ మేకింగ్‌, మధ్యాహ్నం 2 గం. ఫీనిక్స్‌ ఎరినా, హైటెక్‌సిటీ
  • కప్‌కేక్‌ అండ్‌ ఫ్రోస్టింగ్‌ వర్క్‌షాప్,  మధ్యాహ్నం 3.30 గం. ఎస్కెపడెస్‌ కలినరి స్టూడియో, కొండాపూర్‌
  • రెజల్యూషన్‌ – 2017 పై సదస్సు,  మధ్యాహ్నం 3.30 గం. కన్వెన్షన్‌ సెంటర్,  హోటల్‌ మారియట్, ట్యాంక్‌బండ్‌
  • దివాళీ వర్క్‌షాప్‌, సాయంత్రం 4 గం. ఆకార్‌ ఆర్ట్‌ అకాడమీ, బంజారాహిల్స్‌
  • హెరిటేజ్‌ వాక్‌, సాయంత్రం 4.30 గం. మెహిఫిల్‌ రెస్టారెంట్, షేక్‌పేట్‌
     
  • ఎంఎన్‌ఎక్స్‌ మూవీ ప్రదర్శన, సాయంత్రం 5 గం. తాజ్‌ కృష్ణ, బంజారాహిల్స్‌
  • అలగానిస్‌ బెవేరో ప్రారంభోత్సవం,  సా. 5 గం. బీఎంఎన్‌ కాంప్లెక్స్,  నర్సింహా కాలనీ, దుమ్మాయిగూడ
  • పప్పెట్‌ షో,  సాయంత్రం 5 గం. క్రియేటివ్‌ లెర్నింగ్‌ సెంటర్,  బంజారాహిల్స్‌
  • అంగారస్వప్నం ఊర్మిళ కవితా సంపుటి ఆవిష్కరణ సభ, సాయంత్రం 5.30 గం. గోల్డెన్‌ థ్రెషోల్డ్, అబిడ్స్‌
  • ప్రవల్లిక షార్ట్‌ ఫిల్మ్‌ స్క్రీనింగ్‌, సాయంత్రం 5.30 గం. ప్రసాద్‌ లాబ్స్‌
     
  • క్రికెట్‌ పోటీలు సాయంత్రం 6 గం. జేఎన్‌టీయూ, కూకట్‌పల్లి
  • యహా శామ్‌ మస్తానీ సంగీత కార్యక్రమం,  సాయంత్రం 6 గం. రవీంద్రభారతి, సైఫాబాద్‌
  • దృపద్‌ ఉత్సవ్‌, సాయంత్రం 6 గం. ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్, బంజారాహిల్స్‌
  • కామెడీ క్రాకర్స్‌ ‘ కామెడీ షో ’, సాయంత్రం 6 గం. జీపీ బిర్లా సెంటర్, ఆదర్శ్‌నగర్, బిర్లా టెంపుల్‌
  • ఏపీజే అబ్దుల్‌ కలాం ఎక్సలెన్సి అవార్డు ప్రదానం,  సాయంత్రం 6.15 గం. రవీంద్ర భారతి, సైఫాబాద్‌
  • మాయాబజార్‌ నాటక ప్రదర్శన,  సాయంత్రం 6.30 గం. సురభి థియేటర్‌, నాంపల్లి, పబ్లిక్‌గార్డెన్స్‌
     
  • ఫుడ్‌ ఫర్‌ చేంజ్‌ – 2017,  రాత్రి 7 గం. జేఆర్‌సీ కన్వెన్షన్‌ అండ్‌ ట్రేడ్‌ ఫెయిర్, జూబ్లీహిల్స్‌
  • తుర్కి ఫుడ్‌ ఫెస్టివల్‌,  రాత్రి 7.30 గం. రాడిసన్‌ బ్లూ ప్లాజా, బంజారాహిల్స్‌
  • లేడీస్‌ నైట్‌,  రాత్రి 8 గం. ఎస్‌టీఎల్, గచ్చిబౌలి
  • కామెడీ షో, రాత్రి 8.30 గం. కామెడీ క్లబ్, జూబ్లీహిల్స్‌
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top