తండ్రి చితికి నిప్పంటించిన కూతురు

Daughetr Fired Father Pyre - Sakshi

రామడుగు(చొప్పదండి): రామడుగుకు చెందిన పొన్నం కిషన్‌గౌడ్‌ అనారోగ్యంతో మృతిచెందాడు. శుక్రవారం నిర్వహించిన అంత్యక్రియల్లో కూతురు రేఖ అగ్గి పట్టి చితికి నిప్పంటించింది. కిషన్‌గౌడ్‌ కుటుం బం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుండడంతో.. వారి బంధువులు డబ్బులు పోగు చేసి దహన సంస్కారాలు నిర్వహించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top