ఓటమి భయంతోనే..! 

Chandrababu Defeat in the Andhra Pradesh Election Says KTR - Sakshi

చంద్రబాబు తీరుపై కేటీఆర్‌ ట్వీట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదనే భావనకు టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘ఏపీ ఎన్నికల్లో ఎదురయ్యే భారీ ఓటమికి కుంటిసాకులు చూపేందుకు చంద్రబాబు, ఎల్లో మీడియా ఇప్పటి నుంచే తమ శక్తిమేర ప్రయత్నిస్తున్నాయి. పోలింగ్‌ ముగిసిన తర్వాత చంద్రబాబు వేస్తున్న నాటకాలు, ఊకదంపుడు ఉపన్యాసాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఊహించినవే’ అని కేటీఆర్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top