టెర్రరిజం, నక్సలిజం అరికడుతున్నాం: హోంమంత్రి
September 22, 2017, 22:06 IST
తెలంగాణలో టెర్రరిజం, నక్సలిజాన్ని అరికడుతున్నామని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి పేర్కొన్నారు.
September 22, 2017, 15:13 IST
మహబూబ్‌నగర్‌ జిల్లా మద్దూరు మండలం జాదరైపల్లిలో విషాదం చోటు చేసుకుంది.
gattu srikanth reddy visits kaleshwaram project
September 22, 2017, 14:32 IST
కాళేశ్వరం ఎత్తిపోతల సొరంగాలలో జరిగిన ప్రమాదాలపై న్యాయ విచారణ చేపట్టాలని వైఎస్సార్సీపీ నేత గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
దొంగల భరతం పట్టిన స్మార్ట్‌ఫోన్‌‌..
September 22, 2017, 13:56 IST
బాధితుడి నుంచి లాక్కున్న సెల్‌ఫోన్‌ ఈఎంఐ నంబరే ఆ నిందితులను పట్టించింది.
టీఆర్ఎస్ నేత అయూబ్‌ ఖాన్ మృతి
September 22, 2017, 09:16 IST
ఇటీవల మంత్రి సమక్షంలో వంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్న టీఆర్‌ఎస్‌ నేత చికిత్స పొందుతూ మృతిచెందారు.
కాలేజీలకు ఊరట..!
September 22, 2017, 03:03 IST
కళాశాలలకు ఊరట లభించింది. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో ప్రభుత్వం నిబంధ నలు సడలించింది.
చిన్న ఆధారం కూడా కీలకమే
September 22, 2017, 02:34 IST
క్రిమినల్‌ కేసులకు సంబంధించి దర్యాప్తులో, కోర్టు విచారణలో అతి చిన్న ఆధారం కూడా ఎంతో కీలకం అవుతుందని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ కేసీ భాను...
దారి’ దోపిడీ షురూ!
September 22, 2017, 02:31 IST
దసరా సెలవుల్లో ప్రైవేటు ట్రావెల్స్‌ ‘దారి’ దోపిడీ మళ్లీ మొదలైంది.
September 22, 2017, 02:25 IST
ట్యాంక్‌బండ్‌పై కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ తీర్మానించింది.
ఇంగ్లండ్‌ నుంచి తిరిగొచ్చిన వైఎస్‌ జగన్‌
September 22, 2017, 02:25 IST
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంగ్లండ్‌ పర్యటనను ముగించుకుని గురువారం ఉదయం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.
Home minister positive comments on Home guards regularization
September 22, 2017, 02:24 IST
హోంగార్డుల సమస్యల పరిష్కారం, ఉద్యోగాల క్రమబద్ధీకరణ విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సానుకూలంగా ఉన్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి...
దసరాలోపు ఉపాధి హామీ వేతనాలు
September 22, 2017, 02:13 IST
ఉపాధి హామీ పథకంకింద కూలీ లకు వేతన బకాయిలను దసరా లోపు చెల్లించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలంగాణ గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు...
టీకాలు 68 శాతం మందికే!
September 22, 2017, 02:02 IST
తల్లిదండ్రుల అవగాహనా లోపం భవిష్యత్తు తరాన్ని బలహీనంగా మారుస్తోంది.
bjp mla kishan reddy fire on tss govt
September 22, 2017, 02:02 IST
ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడమేమో కానీ.. ఆ పేరుతో అనేకమంది చిన్న, సన్నకారు రైతులను ...
‘కాళేశ్వరం’ పనుల్లో మరో దుర్ఘటన
September 22, 2017, 01:59 IST
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున పెద్దపల్లి జిల్లా జిల్లా
కాళేశ్వరానికి స్టేజ్‌–2 అనుమతి
September 22, 2017, 01:57 IST
మంథని నియోజకవర్గంలో 45 వేల ఎకరాలకు సాగునీరు అందిం చే కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్ర అటవీశాఖ స్టేజ్‌–2 అనుమతి మంజూరు చేసింది.
బ్లాస్టింగ్‌ జరగకుండానే ప్రమాదం
September 22, 2017, 01:54 IST
కాళేశ్వరం ప్రాజెక్టు 10 ప్యాకేజీలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్‌ శివారులో జరుగుతున్న
September 22, 2017, 01:49 IST
ఎన్‌టీఎస్‌ఈ ఒకటో లెవల్‌ పరీక్ష దరఖాస్తుల గడువు ఈ నెల 25 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
September 22, 2017, 01:49 IST
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సొరంగ మార్గం (అండర్‌ టన్నెల్‌) వివరాలను అఫిడవిట్‌ రూపంలో దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ...
September 22, 2017, 01:48 IST
తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించేందుకు శుక్రవారం కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కానుంది.
September 22, 2017, 01:47 IST
రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్‌ 1న మొహర్రం జరుపుకోవాలని రుయాతే హిలాల్‌ కమిటీ అధ్యక్షుడు మౌలానా ఖుబుల్‌పాషా షుత్తరీ సూచించారు.
హ్యాపీ జర్నీ!
September 22, 2017, 01:47 IST
దసరా సెలవులు వచ్చాయి. అంతా కుటుంబాలతో ప్రయాణాలకు సిద్ధమవుతారు.
September 22, 2017, 01:46 IST
పీఆర్‌టీయూ–టీఎస్‌ 32వ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలను ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు
బాలలను కాపాడుకుందాం
September 22, 2017, 01:41 IST
‘‘పేద పిల్లల శ్రమను దోచుకునే, బాలలను పని వస్తువులుగా చూసే ధోరణులు అత్యంత హేయం.
రూ.375 కోట్లతో పోలీస్‌ ఆఫీసులు
September 22, 2017, 01:39 IST
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన జిల్లాలకు పోలీస్‌ హెడ్‌క్వార్టర్ల నిర్మాణంపై పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ కార్యాచరణ
అంతర్రాష్ట్ర వాణిజ్యం బంపర్‌!
September 22, 2017, 01:33 IST
రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు వస్తుసేవలు భారీగా ఎగుమతి అవుతున్నాయి.
Telangana Govt start metro train service will be start soon
September 22, 2017, 01:24 IST
ప్రతి మెట్రో స్టేషన్‌కు సమీపంలోని బస్సు, రైల్వేస్టేషన్లను ఆకాశమార్గాలతో అనుసంధానిస్తామని మున్సిపల్‌ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు.
వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి
September 22, 2017, 01:12 IST
వైద్యుల నిర్ల క్ష్యంతో శిశువు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రిలో గురువారం జరిగింది.
మెట్లపైకి దూసుకెళ్లే బైక్‌..
September 22, 2017, 01:10 IST
మెట్లపైకి దూసుకెళ్లే బైక్‌ను గీతం యూనివర్సిటీ మెకానికల్‌ విద్యార్థులు తయారుచేశారు.
September 22, 2017, 01:05 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం గంగారం పంచాయతీ పరిధిలోని సిద్ధారం అడవుల్లో సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రామన్న దళానికి, పోలీసులకు మధ్య...
సింగరేణి పోరులో ‘వారసత్వమే’ ఎజెండా
September 22, 2017, 01:04 IST
ఎన్నికల్లో స్పష్టత ఇచ్చే సంఘానికే విజయావకాశాలు
తనయుడికి బ్రెయిన్‌ స్ట్రోక్, తల్లికి గుండెపోటు!
September 22, 2017, 00:45 IST
కుమారుడు బ్రెయిన్‌ స్ట్రోక్‌తో మర ణించడంతో తల్లడిల్లిన ఆ తల్లి గుండె ఆగి పోయింది.
యూనివర్సిటీల పటిష్టతపై గవర్నర్‌ దృష్టి
September 22, 2017, 00:41 IST
రాష్ట్రంలోని వివిధ వర్సిటీల పటిష్టతపై గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ దృష్టి సారించారు
కాళోజీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ప్రవీణ్‌కుమార్‌
September 22, 2017, 00:39 IST
కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన వర్సిటీ రిజిస్ట్రార్‌గా డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌
గ్రూప్‌–1 పోస్టుల భర్తీపై పిటిషన్‌ కొట్టివేత
September 22, 2017, 00:33 IST
గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి సంబంధించి మెయిన్స్‌లో అన్ని పేపర్లు రాయలేదన్న కారణంతో తనను టీఎస్‌పీఎస్సీ
అటు విద్యుత్‌ సరఫరా.. ఇటు పునరుద్ధరణ!
September 22, 2017, 00:31 IST
పెద్దపల్లి జిల్లా రామగుండంలోని మల్యాలపల్లి సబ్‌స్టేషన్‌కు చెందిన ట్రాన్స్‌కో ఇం జనీర్లు గురువారం మంచిర్యాల జిల్లా జైపూర్‌ (సింగరేణి థర్మల్‌ పవర్‌...
జైళ్ల శాఖకు స్కోచ్‌ స్మార్ట్‌ అవార్డు
September 22, 2017, 00:27 IST
రాష్ట్ర జైళ్ల శాఖకు మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది
September 22, 2017, 00:27 IST
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దేవరపల్లి ప్రధాన రహదారిపై గురువారం ఉదయం మావోయిస్టుల వాల్‌ పోస్టర్లు వెలిశాయి.
September 22, 2017, 00:26 IST
జనగామ జిల్లా పాలకుర్తి, సిద్దిపేట జిల్లా తూప్రాన్‌లో కొత్త మార్కెట్‌ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
September 22, 2017, 00:24 IST
దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్‌– బరౌని, హైదరా బాద్‌– కొచువెలి మధ్య ..
Back to Top